1. కిందివాటిలో ఏ చట్టం ద్వారా 'గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్' పదవిని 'గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా'గా మార్చారు ?
ఎ. 1833
బి. 1813
సి. 1861
డి. 1858
2. మొట్టమొదటిసారిగా ఏ బ్రిటీష్ చట్టం భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించింది ?
ఎ. ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1861
బి. ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1862
సి. ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1909
డి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం, 1919
3. జతపరచండి.
1. పోర్ట్‌పోలియో పద్ధతి ఎ. లార్డ్ మెకాలే
2. సివిల్ సర్వీస్ సులభతరం బి. లార్డ్ కార్న్‌వాలిస్
3. మత నియోజకవర్గాలు సి.లార్డ్ కానింగ్
4. భారత న్యాయ సంస్కరణలు డి. లార్డ్ మింటో
ఎ. 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
బి. 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
సి. 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
డి. 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4. భారత రాజ్యాంగ పీఠికలో ఉండే క్రమం ఏది ?
ఎ. సార్వభౌమాధికార, ప్రజాస్వామిక,
సామ్యవాద, గణతంత్ర రాజ్యం
బి. సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, గణతంత్ర రాజ్యం
సి. సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక
డి. సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక,
ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యం
5. ప్రవేశికలో పేర్కొన్న 'సమానత్వం' కిందివాటిలో దేనికి హామీ ఇస్తుంది ?
ఎ. హోదా
బి. అవకాశాలు
సి. ఉపాధి
డి.ఎ,బి
6. రాజ్యాంగ వికాసానికి సంబంధించి సరైన క్రమాన్ని గుర్తించండి ?
ఎ.మాగ్నాకార్టా, యు.ఎస్.రాజ్యాంగం, బిల్ ఆఫ్ రైట్స్, సెటిల్‌మెంట్ చట్టం
బి. మాగ్నాకార్టా, బిల్ ఆఫ్ రైట్స్, సెటిల్‌మెంట్ చట్టం, యు.ఎస్.రాజ్యాంగం
సి. బిల్ ఆఫ్ రైట్స్, మాగ్నాకార్టా, సెటిల్‌మెంట్ చట్టం, యు.ఎస్.రాజ్యాంగం
డి. పైవేవీ కావు
7. మత ప్రాతిపదికన నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు ?
ఎ. లార్డ్ మింటో
బి. లార్డ్ బెంటింక్
సి. వారన్ హేస్టింగ్స్
డి. రాబర్ట్ క్లైవ్
8. రాజ్యాంగవాదాన్ని మొదటిసారి శాస్త్రీయంగా వివరించిన తత్వవేత్త ఎవరు ?
ఎ. అరిస్టాటిల్
బి. రూసో
సి. చార్లెస్ డార్విన్
డి. ప్లేటో
9. 'సమగ్రత' (ఇంటిగ్రిటీ) అనే పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు చేర్చారు. దీని ఉద్దేశం ఏమిటి ?
ఎ. వేర్పాటువాద శక్తులను అరికట్టడం
బి. భౌగోళిక సామీప్యతను సాధించడం
సి. మత కలహాలను నియంత్రించడం
డి. పైవన్నీ
10. భారత రాజ్యాంగంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏరోజు ఏర్పాటు చేశారు ?
ఎ. 1946 సెప్టెంబర్ 2
బి. 1946 అక్టోబర్ 2
సి. 1946 నవంబర్ 1
డి. 1947 నవంబర్ 1
11. 1773 నుంచి 1857 వరకు చేసిన చట్టాలను ఎలా వ్యవహరిస్తారు ?
ఎ. చార్టర్ చట్టాలు
బి. కౌన్సిల్ చట్టాలు
సి. క్రౌన్ చట్టాలు
డి.ఏవీ కాదు
12. భారత ప్రభుత్వ చట్టం - 1935ను బానిసత్వానికి నూతన పత్రంగా పేర్కొన్నదెవరు ?
ఎ. కె.టి.షా
బి. జవహర్‌లాల్ నెహ్రూ
సి. మహాత్మాగాంధీ
డి. సర్దార్ పటేల్
13. భారత సమాఖ్య స్వభావం ఏది?
ఎ. సిద్ధాంత సమాఖ్య
బి. అర్ధ సమాఖ్య
సి. విశిష్ట సమాఖ్య
డి. బేరసారాల సమాఖ్య
14. రాజ్యాంగ వాదన అంటే ఏమిటి?
ఎ. పరిమిత అధికారాలతో కూడిన పరిపాలన
బి. పరిమిత ప్రభుత్వ వ్యవస్థ
సి. రాజ్యాంగ వికాస దశ
డి. పైవేవీ కాదు
15. భారత ప్రభుత్వ చట్టం 1919లోని
ప్రధాన అంశం/ అంశాలు ఏవి?
ఎ. రాష్ట్రాల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం.
బి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను నిర్వచించడం.
సి. కేంద్ర, రాష్ట్రాలకు శాసన నిర్మాణం అధికారాన్ని సంక్ర మింపజేయడం.
డి. పైవన్నీ
16. ప్రవేశికను భారత రాజ్యాంగానికి ఆత్మ, హృదయం, ఒక ఆభరణంగా వర్ణించినవారు ఎవరు ?
ఎ. మహాత్మాగాంధీ
బి. అంబేద్కర్
సి. వల్లభ్‌భారు పటేల్
డి. ఠాకూర్‌దాస్ భార్గవ
17. మొదటిసారిగా మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజక గణాల ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం ఏది ?
ఎ. 1909
బి, 1919
సి. 1935
డి. ఏవీ కాదు
18. ఈ కింది వాటిని ప్రవేశపెట్టిన కాలానుగుణంగా
క్రమంలో రాయండి.
1. ప్రత్యేక నియోజకవర్గాలు
2. శాసన అధికారాల బదలాయింపు
3. ద్విసభా విధానం 4. డొమినియన్ ప్రతిపత్తి
ఎ. 1, 2, 3. 4 బి. 2, 1, 3, 4
సి. 3, 2, 1, 4 డి. 3, 4, 1, 2
19. కింది వాటిలో సరైంది ఏది ?
ఎ. అత్యంత దృఢ రాజ్యాంగం - అమెరికా
బి. పరిమాణాత్మక రాజ్యాంగం - ఇంగ్లాండ్
సి. చట్టీకృత రాజ్యాంగం - ఇండియా
డి. పైవన్నీ సరైనవే
20. మౌంట్ బాటన్ ప్రణాళిక లక్ష్యం ఏమిటి ?
ఎ. సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.
బి. రాజ్యాంగ సభ ద్వారా భారత రాజ్యాంగ రూపకల్పనకు మార్గదర్శకాలు ఇవ్వడం.
సి. బ్రిటిషర్ల నుంచి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేసే పద్ధతి.
డి. ఆ కాలంలో చెలరేగిన మతకల్లోలాలను నివారించడానికి ప్రణాళిక.
21. కిందివాటిలో ఏ చట్టాన్ని మొదటి లిఖిత రాజ్యాంగంగా వ్యవహరిస్తారు ?
ఎ. పిట్ ఇండియా చట్టం - 1784
బి. రెగ్యులేటింగ్ చట్టం - 1773
సి. చార్టర్డ్ చట్టం - 1313
డి. చార్టర్డ్ చట్టం - 1853
22. కిందివారిలో ఎవరి జీతభత్యాలను రెండో షెడ్యూల్‌లో పేర్కొనలేదు ?
ఎ. పార్లమెంట్ సభ్యులు
బి. స్పీకర్, డిప్యూటీ స్పీకర్
సి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
డి. గవర్నర్
23. ప్రభుత్వానికి ఉండే అధికారం కిందివాటిలోని దేనికి ఉదాహరణ ?
ఎ. సంప్రదాయ అధికారం.
బి. సమ్మోహన అధికారం.
సి. చట్టబద్ధ - హేతుబద్ధ అధికారం.
డి. పైవన్నీ
24. భారత ప్రభుత్వ చట్టం - 1935 ప్రకారం కార్యనిర్వహణ అధికారం ఎవరికి ఉండేది ?
ఎ. బ్రిటిష్ రాణి/ రాజు
బి. ఇంగ్లండ్ పార్లమెంట్
సి. సమాఖ్య శాసనసభ
డి. కౌన్సిల్‌లోని గవర్నర్ జనరల్
25. కిందివాటిలో ప్రవేశికకు సంబంధించి సరైంది ఏది ?
ఎ. రాజ్యాంగంలోని ప్రకరణలతో సంబంధం ఉంటుంది.
బి. ప్రత్యేకంగా ప్రవేశికకు ఉనికి ఉండదు.
సి. సవరణకు అతీతం కాదు.
డి. పైవన్నీ సరైనవే
26. కిందివాటిలో ఏ ప్రతిపాదనను భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాల మాగ్నాకార్టాగా పేర్కొంటారు ?
ఎ. వేవెల్ ప్రతిపాదన.
బి. క్రిప్స్ ప్రతిపాదన.
సి. కేబినెట్ రాయబార ప్రతిపాదన
డి. విక్టోరియా రాణి ప్రకటన.
27. భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపిన
అంశం ఏది ?
ఎ. అమెరికా రాజ్యాంగం.
బి. బ్రిటిష్ రాజ్యాంగం.
సి. ఐరిష్ రాజ్యాంగం.
డి. భారత ప్రభుత్వ చట్టం.
28. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏమిటి ?
ఎ. రాజ్యాంగ లక్షణాలు చాలా ముఖ్యమైవని.
వాటిని సవరించడానికి వీలు లేదు.
బి. ప్రాథమిక హక్కులను కుదించడంగానీ,
తొలగించడంగానీ కుదరదు.
సి. 368 ప్రకరణ ప్రకారం తప్ప
రాజ్యాంగాన్ని సవరించడానికి వీలులేదు.
డి. కొన్ని అంశాలను సవరించడానికి
పార్లమెంట్‌కు అధికారం ఉండదు.
29. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత చేర్చిన అంశాలు
ఏవి ?
ఎ. ప్రాథమిక విధులు.
బి. ట్రైబ్యునల్.
సి. సహకార సంస్థలు.
డి. పైవన్నీ.
30. సైమన్ కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏమిటి ?
ఎ. 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టినసంస్కరణలను సమీక్షించడం.
బి. రాజ్యంగ పరిషత్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించడం.
సి. డొమినియన్ ప్రతిపత్తిని సమీక్షించడం.
డి. పైవన్నీ
31. భారతదేశంలో ఏ చట్టం ద్వారా తొలి అధికారిక శాసనసభను ఏర్పాటు చేశారు ?
ఎ. చార్టర్ చట్టం, 1833
బి. చార్టర్ చట్టం, 1853
సి. ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1861
డి. ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1892
32. మహాత్మాగాంధీ హాజరైన రౌండ్‌టేబుల్ సమావేశం ఏది ?
ఎ. మొదటి రౌండ్‌టేబుల్ సమావేశం
బి. రెండో రౌండ్ టేబుల్ సమావేశం
సి. మూడో రౌండ్ టేబుల్ సమావేశం
డి. ఏదీ కాదు
33. బ్రిటిషర్లు బెంగాల్‌లో సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?
ఎ. 1776
బి. 1775
సి. 1777
డి. 1774
34. భారత 'సామ్యవాదం' (సోషలిస్ట్) అనే భావజాలం ఎవరి భావాలను ప్రతిబింబిస్తుంది ?
ఎ. మార్క్స్, మహాత్మాగాంధీ
బి. గాంధీ, నెహ్రూ
సి. మార్క్స్, మావో
డి. మార్క్స్, వినోభాబావే
35. రాజ్యాంగ ప్రవేశిక ఎలాంటి రూపం కలది ?
ఎ. సూచనాత్మకమైనది
బి. విషయ సూచికలాంటిది
సి. పై రెండూ
డి. పైవేవీ కాదు
36. కిందివాటిలో భారత రాజ్యాంగానికి ఏ లక్షణాన్ని
ఆపాదించలేం ?
ఎ. శాసన శాఖ ఆధిక్యత
బి. న్యాయశాఖ ఆధిక్యత
సి. కార్యనిర్వాహక శాఖ ఆధిక్యత
డి. పైవన్నీ
37. కిందివాటిలో సరైంది ఏది ?
ఎ. ప్రవేశిక అధికారానికి ఆధారం, పరిమితి కాదు.
బి. ప్రవేశిక సవరణకు అతీతం కాదు.
సి. ప్రవేశికను రాజ్యాంగ రచన తర్వాత చేర్చారు. ఆఖరున ఆమోదించారు.
డి. పైవన్నీ సరైనవే
38. భారత ప్రభుత్వ చట్టం - 1935 ప్రకారం ఎన్ని జాబితాలు ఉండేవి ?
ఎ. 2
బి. 3
సి. 5
డి. 6
39. కిందివాటిలో ఏయే అంశాలను వ్యాఖ్యానించడానికి ప్రవేశికను ఆధారంగా తీసుకోవచ్చు ?
ఎ. ప్రాథమిక హక్కులు
బి. ఆదేశిక సూత్రాలు.
సి. ప్రభుత్వ అధికారాలు
డి. పైవన్నీ
40. 'గట్టి బ్రేకులు ఉండి, ఇంజిన్ లేని యంత్రం' అని నెహ్రూ దేనిని పేర్కొన్నారు ?
ఎ. కేబినెట్ ప్లాన్
బి. మౌంట్‌బాటన్ ప్లాన్
సి. వేవెల్ ప్లాన్
డి. 1935 భారత ప్రభుత్వ చట్టం
41. కిందివాటిలో ఏ ప్రతిపాదనల మేరకు రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటైంది ?
ఎ. కేబినెట్ ప్రతిపాదనలు.
బి. మౌంట్‌బాటన్ ప్రతిపాదనలు.
సి. క్రిప్స్ ప్రతిపాదనలు.
డి. ఏవీ కావు
42. భారత రాజ్యాంగానికి, అమెరికా రాజ్యాంగానికి
పోలిక ఏమిటి ?
ఎ. సమాఖ్య వ్యవస్థ
బి. న్యాయ సమీక్ష
సి. ప్రాథమిక హక్కులు
డి. పైవన్నీ
43. కిందివాటిలో భారత ప్రభుత్వ చట్టం - 1935 సరికాని అంశం ఏది ?
ఎ. ఫెడరల్ న్యాయస్థానం ఏర్పాటు.
బి. సమాఖ్య వ్యవస్థ ప్రతిపాదన.
సి. ఆర్.బి.ఐ. ఏర్పాటు.
డి. సార్వజనీన ఓటుహక్కు.
44. భారత్‌లో బ్రిటీష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి
కారకుడు ఎవరు ?
ఎ. వాట్సన్
బి. రాబర్ట్ క్లైవ్
సి. డూప్లెక్స్
డి.వారెన్ హేస్టింగ్స్
45. పార్లమెంటరీ వ్యవస్థకు మరో పేరు ఏమిటి ?
ఎ. కేబినెట్ ప్రభుత్వం
బి. ప్రధానమంత్రి ప్రభుత్వం
సి. పై రెండూ
డి. ఏవీ కాదు
46.చిన్న రాష్ట్రాల్లో ద్విసభా పద్ధతికి అవకాశం కల్పించిన
చట్టం ఏది ?
ఎ. 1935
బి. 1919
సి. 1909
డి. ఏదీ కాదు
47. 'భారత రాజ్యాంగం సుదీర్ఘమైంది' కారణం ఏమిటి ?
ఎ. ఇతర రాజ్యాంగాల ప్రభావం
బి. భారత దేశ వైవిధ్యం
సి. రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగం లేకపోవడం
డి. పైవన్నీ
48. భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ఏది ?
ఎ. రాజ్యాంగం
బి. పార్లమెంట్
సి. ప్రజలు
డి. రాష్ట్రపతి
49. ద్వంద్వ పరిపాలనను ఎప్పుడు ప్రవేశపెట్టారు ?
ఎ. ఇండియన్ కౌన్సిల్ చట్టం - 1892
బి. భారత ప్రభుత్వ చట్టం - 1909
సి. భారత ప్రభుత్వ చట్టం - 1919
డి. గాంధీ-ఇర్విన్ ఒప్పందం
50. ప్రవేశిక నుంచి ఏయే అంశాలను తెలుసుకోవచ్చు ?
ఎ. రాజ్యాంగ ఆమోద తేదీ
బి. రాజ్యాంగ ఆధారాలు
సి. రాజ్యాంగ ఆశయాలు

1. ఎ 2. ఎ 3. ఎ 4. డి 5. డి
6. బి 7. ఎ 8. ఎ 9. ఎ 10. ఎ 11. ఎ 12. బి 13. సి 14. ఎ 15. డి 16. డి 17. ఎ 18. ఎ 19. డి 20. సి 21. బి 22. ఎ 23. సి 24. డి 25. డి 26. డి 27. డి 28. డి 29. డి. 30. ఎ 31. బి 32. బి 33. డి 34. ఎ 35. ఎ 36. డి 37. డి 38. బి 39. డి 40. డి 41. ఎ 42. డి 43. డి 44. బి 45. సి 46. ఎ 47. డి 48. సి 49. సి 50. డి
No comments:
Post a Comment