GENERAL STUDIES IMPORTANT BITS - Grate Thing

Breaking

Home Top Ad

Saturday, October 5, 2019

GENERAL STUDIES IMPORTANT BITS


1. భారతదేశంలో తొలి సూపర్ కంప్యూటర్లు అభివృద్ధి చేసిన సంస్థ?


1) సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ప్యూటింగ్
2) నేషనల్ ఎయిరో స్పేస్ ల్యాబొరేటరీ
3) కంప్యూటేషనల్ రిసెర్చ్ ల్యాబొరేటరీస్
4) ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ .
2. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటుచేసిన గ్రిడ్ కంప్యూటింగ్ ప్రాజెక్టు పేరు?


1) ఫ్లోసాల్వర్
2) గరుడ
3) విక్రమ్
4) అశోక
3. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనీ | ట్రాన్స్ఫర్ కోసం అభివృద్ధి చేసిన యాప్?
1 point


1) రూపే
2) లక్ష్మి,
3) భీమ్
4) మనీ ట్రాన్స్
4. భారతదేశంలో ఉన్న వేగవంతమైన సూపర్ కంప్యూటర్?


1) పరమ్ - 8000
2) పరమ్ పద్మ
3) పరమ్ యువ - II
4) ఆదిత్య
5. ఏ వ్యాధి నివారణకు ఆహారంలో ఉపయోగించే ఉప్పులో అయోడిన్ను తప్పనిసరిగా చేర్చాలని భారత ప్రభుత్వం ఆదేశించింది?


1) ఆగ్జాప్తాల్మిక్ గాయిటర్
2) హైపో థైరాయిడిజమ్
3) మిక్సోడిమా
4) సరళ గాయిటర్
6. ఆహారంలో వేటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల తాగే నీటిలో ఉండే ఫ్లోరిన్ శరీరంలో పేరుకుపోకుండా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు?


1) విటమిన్ - A, ఇనుము
2) విటమిన్ - C, కాల్షియం
3) విటమిన్ - D, జింక్
4) విటమిన్ - E, సోడియం
7. ఏ నూనెలో విటమిన్ – E అధికంగా ఉండటం వల్ల దాన్ని సౌందర్య పోషక ఉత్పత్తుల తయారీలో వాడుతున్నారు?


1) ఆలివ్ నూనె
2) కనోలా నూనె
3) గోధుమ బీజకవచ నూనె (Wheat Germ Oil)
4) అవకాడో నూనె
8. భారత ప్రభుత్వం ఏ వ్యాధి నివారణకు పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ ఔషధాన్ని అందిస్తుంది?


1) రక్తహీనత
2) క్షయ
3) ఫైలేరియాసిస్
4) ఆస్కారియాసిస్
9. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల సహాయంతో ఇస్రో తీసిన ఛాయా చిత్రాలను ఏమని పిలుస్తున్నారు?



1) భువన్
2) ధరిత్రీ
3) ఎర్త్ పిక్చర్స్
4) ల్యాండ్ పిక్చర్స్
10. ఇస్రో ఏ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశ పెట్టడానికిమొదటిసారిగా PSLV-XL అనే వాహకనౌకను ఉపయోగించింది?


1) చంద్రయాన్ - 2
2) చంద్రయాన్ - 1
3) మార్స్ మిషన్
4) గగన్ యాన్
11. చంద్రయాన్ - 1 ఉపగ్రహంలోని ఏ పరికరం విడిపోయి చంద్రుడి మీద పడుతున్న సమయంలో సమాచారాన్ని సేకరించింది?


1) టెర్రాయిన్ మ్యాపింగ్ కేమెరా
2) హైపర్ స్పెక్టల్ ఇమేజర్
3) మూన్ ఇంపాక్ట్ ప్రోబ్
4) రేడియేషన్ డోస్ మానిటర్
12. ఇస్రో పీఎస్ఎల్వీ - సీ25 ద్వారా ప్రయోగించిన |డీప్ స్పేస్ మిషన్ ఉపగ్రహం?


1) చంద్రయాన్ - 2
2) మంగళ్ యాన్ (మార్స్ మిషన్)
3) ఓషన్ శాట్
4) ఆదిత్య
13. శిశువు పుట్టిన 24 గంటల్లోపు ఏ వ్యాక్సిన్లనుఇస్తున్నారు?


1) బీసీజీ
2) హెపటైటిస్ - బి
3) ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్)
4) అన్నీ
14. కృత్రిమ వర్షాల (మేఘమథనం) కోసం ఏరసాయనాన్ని మేఘాల్లో చల్లుతారు?


1) సిల్వర్ అయోడైడ్
2) సిల్వర్ నైట్రేట్
3) పొటాషియం పర్మాంగనేట్
4) పొటాషియం హైడ్రాక్సైడ్
15. తక్కువ సమయంలో ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల కండరాల్లో ఏ ఆమ్లం ఏర్పడి నొప్పి కలుగుతుంది?




1) ఎసిటిక్ ఆమ్లం

2) లాక్టిక్ ఆమ్లం

3) సిట్రిక్ ఆమ్లం

4) నత్రికామ్లం
16. X - క్రోమోజోమ్ల పై ఉన్న లోపభూయిష్ట జన్యువువల్ల తర్వాతి తరానికి సంక్రమించే జన్యు వ్యాధి?


1) క్లిని ఫిల్టర్ సిండ్రోమ్

2) వర్ణాంధత .

3) ఆటోఇమ్యునో వ్యాధి

4) టైప్ -1 మధుమేహం
17. అజొల్లా మొక్కను వరిపొలాల్లో పెంచడానికి కారణం?



1) కలుపు మొక్కలను నిరోధించడానికి

2) బ్యాక్టీరియా వ్యాధులను నివారించడానికి

3) నత్రజని స్థాపనకు .

4) శిలీంద్ర వ్యాధులను నివారించడానికి
18. రోబోట్లు లేదా కంప్యూటర్లకు మానవుడిలా ఆలోచించే సామర్థ్యం ఉండటాన్ని ఏమంటారు?



1) హ్యూమన్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ

2) నేచురల్ థింకింగ్ టెక్నాలజీ

3) హ్యూమన్ ఇమిటేషన్ టెక్నాలజీ

4) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ
19. భారతదేశం మొదటి అణుపరీక్షను ఎప్పుడునిర్వహించింది?



1) 1974 మే 18

2) 1998 మే 11

3) 1975 ఆగస్టు 13

4) 1995 జులై 20
20. భారతదేశానికి ఏ దేశం క్రయోజెనిక్ ఇంజిన్లనుసరఫరా చేసింది?



1) ఇజ్రాయెల్

2) అమెరికా

3) రష్యా
4) జపాన్
21. క్రయోజెనిక్ ఇంజిన్లలో ఇంధనంగా దీన్నిఉపయోగిస్తారు?


1) ద్రవరూప ఆక్సిజన్

2) ద్రవరూప నైట్రోజన్
3) ద్రవరూప కార్బన్

4) ద్రవరూప హైడ్రోజన్
22. భారతదేశ స్వతంత్ర ఉపగ్రహ ఆధారిత నావిగేషన్వ్యవస్థ 'ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం'కు ఏ పేరు పెట్టారు?



1) భువన్

2) నావిక్

3) గోనాస్

4) గెలీలియో
23. హైదరాబాద్ లోని ఏ ఇస్రో సంస్థ రిమోట్ సెన్సింగ్ద్వారా ఛాయా చిత్రాలను తీస్తుంది?



1) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్

2) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్

3) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్

4) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ
24. చంద్రయాన్ - 2 ప్రయోగంలోని ల్యాండర్ పేరు?



1) ప్రజ్ఞ్యాన్

2) ధావన్

3) కలాం

4) విక్రమ్
25. ఇస్రో కక్ష్యలో ప్రవేశ పెట్టిన ఏ ఉపగ్రహానికి కల్పన- 1 అని నామకరణం చేసింది?



1) మెట్ శాట్ - 1
2) ఆస్టోశాట్ - 1

3) ఓషన్ శాట్ - 1

4) IRS - 1A
26. నాసా, ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నభూపరిశీలనా ఉపగ్రహం?



1) మెగా ట్రాపిక్స్

2) రీశాట్

3) నిసార్

4) జీశాట్ - 1
27. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ ఏ క్యాన్సర్చికిత్సలో ఉపయోగపడుతుంది?



1) ఎముక క్యాన్సర్

2) బ్లడ్ క్యాన్సర్

3) ఊపిరితిత్తుల క్యాన్సర్

4) రొమ్ము క్యాన్సర్
28. భారతదేశంలోని ఏ క్షిపణి ప్రపంచంలోనే అతివేగవంతమైన క్రూయిజ్ మిస్సైల్?



1) అగ్ని -1
2) శౌర్య

3) బ్రహ్మో స్
4) నాగ్

No comments:

Post a Comment

Pages

close