రాజ్యాంగ నిర్మాణ సభ బిట్స్ group 2 - Grate Thing

Breaking

Home Top Ad

Friday, September 13, 2019

రాజ్యాంగ నిర్మాణ సభ బిట్స్ group 2

1.భారతదేశంలో రెగ్యులేటింగ్ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు
   జవాబు 1773
2. బ్రిటిష్ ప్రభుత్వం యొక్క మొట్ట మొదటి గవర్నర్ జనరల్ ఎవరు ?
 జవాబు లార్డ్ వారెన్ హేస్టింగ్స్
3.పిట్స్ ఇండియా చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ? 
జవాబు 1784 
4.భారతదేశానికి  ఒక రాజ్యాంగ నిర్మాణ సభ ఉండాలని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? జవాబు ఎం.ఎన్.రాయ్
5.రాజ్యాంగ నిర్మాణ సభ ఏ సంవత్సరంలో ఏర్పరచడం జరిగింది? 
జవాబు నవంబర్ 1946వ సంవత్సరం
6.రాజ్యాంగ నిర్మాణ సభలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత?
 జవాబు 389
7.రాజ్యాంగ నిర్మాణ సభ మొత్తం సీట్లలో బ్రిటిష్ ఇండియా కి కేటాయించిన సీట్లు ఎన్ని?
జవాబు 296
8.రాజ్యాంగ నిర్మాణ సభలో గవర్నర్ ప్రావిన్సు లకు కేటాయించిన సీట్లు ఎన్ని?
 జవాబు 11
9.రాజ్యాంగ నిర్మాణ సభలో ని బ్రిటిష్ ఇండియన్ ప్రావిన్సు లకు ఏ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి? 
జవాబు 1946 జూలై ఆగస్టు మధ్య
10.మొట్టమొదటిసారిగా రాజ్యాంగ నిర్మాణ సభ ఎప్పుడు సమావేశమైంది? 
జవాబు 1946వ సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన
11.రాజ్యాంగ నిర్మాణ సభ తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు? 
జవాబు డాక్టర్  సచ్చిదానంద సిన్హా
12.రాజ్యాంగ నిర్మాణ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ ను ఏ సంవత్సరంలో లో ఎన్నుకున్నారు? 
జవాబు 1946వ సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన
13.రాజ్యాంగ నిర్మాణ సభ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? 
జవాబు హెచ్ సి ముఖర్జీ
14.రాజ్యాంగ నిర్మాణ సభ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? 
జవాబు హెచ్ సి ముఖర్జీ
15.ఆశయాల తీర్మానం మొట్టమొదటిసారిగా సభలో ప్రవేశపెట్టింది ఎవరు? 
జవాబు జవహర్ లాల్ నెహ్రు
16.ఆశయాల తీర్మానం ను సభలో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 
జవాబు 1946వ సంవత్సరం డిసెంబర్ నెల 13వ తేదీన
17.రాజ్యాంగ నిర్మాణ సభ సమావేశమైనప్పుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించే వారు అది శాసన పరమైన సంస్థగా కలిసినప్పుడు ఎవరు అధ్యక్షత వహించేవారు?
 జవాబు gv mavalankar 
18.దేశ విభజన కోసం మౌంట్ బాటన్ ప్లాన్ ఏ సంవత్సరంలో జరిగింది? 
జవాబు 1947 జూన్ మూడవ తేదీన
19.కామన్వెల్త్ లో భారతదేశ సభ్యత్వాన్ని ధ్రువీకరించిన సంవత్సరం? 
జవాబు 1949 మే
20.జాతీయ జెండాను ఏ సంవత్సరంలో ఆమోదించడం జరిగింది ? 
జవాబు 1947 జూలై 22వ తేదీన

No comments:

Post a Comment

Pages

close