1.బెంగాల్ గవర్నర్ జనరల్‌ను ఏ చట్టం ద్వారా ‘భారతదేశ గవర్నర్ జనరల్’గా మార్చారు?
ఎ) 1773 రెగ్యులేటింగ్ చట్టం
బి) 1813 చార్టర్ చట్టం
సి) 1833 చార్టర్ చట్టం
డి) 1858 విక్టోరియా మహారాణి ప్రకటన
2.కింది వాటిలో 1919 చట్టానికి సంబంధించి సరికానిది ఏది?
ఎ) కేంద్రంలో ద్విసభా విధానం ఏర్పాటు
బి) రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన ఏర్పాటు
సి) రాష్ట్రాల్లో ద్విసభా విధానం ఏర్పాటు
డి) పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు
3.కేబినెట్ మిషన్ ప్లాన్‌కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) తాత్కాలిక కేబినెట్
బి) ప్రొవిన్సియల్ గ్రూపింగ్
సి) రాజ్యాంగ హక్కు గుర్తించడం
డి) ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటును అంగీకరించడం
4.రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశపెట్టింది ఎవరు?
ఎ) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
బి) హెచ్.సి. ముఖర్జీ
సి) రాజేంద్రప్రసాద్
డి) బి.ఎన్. రావు
5.రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ఎ) దక్షిణాఫ్రికా
బి) కెనడా
సి) ఫ్రాన్స్
డి) ఐర్లాండ్
6.ఏ కమిటీ సిఫారసుల మేరకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో రాజ్యాంగ ప్రవేశికలో ‘సామ్యవాద, లౌకిక, సమగ్రత’ అనే పదాలను చేర్చారు?
ఎ) సంతానం కమిటీ
బి) రాజ్యాంగ సమీక్షా సంఘం
సి) స్వరణ్‌సింగ్ కమిటీ
డి) పైవేవీ కాదు
7.రాజ్యాంగంలోని ఎన్నో అధికరణ ‘ద్వంద్వ శిక్ష’ను నిషేధిస్తుంది?
ఎ) 19(1)(సి)
బి) 15(4)
సి) 20(2)
డి) 21
8.కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) అధికరణ - 15(3) ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం
బి) అధికరణ - 16(2) ఉద్యోగాల్లో వెనకబడిన వర్గాలకు మినహాయింపు
సి) అధికరణ - 22 నిర్బంధించిన వ్యక్తికి రక్షణ
డి) అధికరణ - 19(బి) పత్రికా స్వేచ్ఛ
9.1976లో ఏ కమిటీ సిఫారసుల మేరకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను చేర్చారు?
ఎ) స్వరణ్‌సింగ్ కమిటీ
బి) వర్మ కమిటీ
సి) బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ
డి) రాజ్యాంగ సమీక్షా సంఘం
10.‘స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి’ అని తెలిపే అధికరణం ఏది?
ఎ) 39(ఎ)
బి) 39(బి)
సి) 39(సి)
డి) 39(డి)
No comments:
Post a Comment