1.కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌కు సంబంధించి సరికాని అంశం ఏది?
1) అతని జీతభత్యాలు ప్రధాన ఎన్నికల కమిషనర్తో సమానం.
1) అతని జీతభత్యాలు ప్రధాన ఎన్నికల కమిషనర్తో సమానం.
2) తన రాజీనామా పత్రాన్ని కేంద్రప్రభుత్వానికి ఇవ్వాలి
3) అతని పదవీ కాలం ఐదేళ్లు లేదా 65ఏళ్లు(ఏది ముందైతే అది)
4) కేంద్ర సమాచార కమిషన్ 2005లోఏర్పడింది
2. కేంద్ర సమాచార కమిషన్ పరిధిలోకి రానిఅంశాలు?
1) కేబినెట్ చర్చలు
2) విదేశాలతో స్నేహం దెబ్బతినే అంశాలు
3) దేశ సార్వ భౌమత్వం , సమగ్రత
4) పైవన్నీ
3.పూంచీ కమిషన్ సిఫారుల్లో లేనిది?
1) గవర్నర్ పదవీ కాలం ఐదేళ్లు ఉండాలి
2) గవర్నర్లను అభిశంసన ప్రక్రియ ద్వారా తొలిగించాలి
3) రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ ఆర్నెళ్ల లోపు నిర్ణయం
తీసుకోవాలి
4) రాష్ట్ర విశ్వవిద్యాలయ చాన్సలర్‌గా గవర్నర్ ఉండే సంప్రదాయాన్ని
కొనసాగించాలి
4.కింది వాటిలో ఏకకేంద్ర లక్షణం కానిది?
1) అధికారాల విభజన
2) భారత ఎన్నికల సంఘం
3) అఖిల భారత సర్వీసులు
4) సరళ రాజ్యాంగం
5. కేంద్ర కేబినేట్ లిఖిత పూర్వక ఉత్తర్వుల మేరకు కింది వాటిలో అమలయ్యేది?
1) జాతీయ అత్యవసర పరిస్థితి
2) రాష్ట్రాల పరిపాలన
3) ఆర్థిక అత్యవసర పరిస్థితి
4) ఒక రాష్ట్రంలో పరిపాలన
6. హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపులో రాష్ట్ర శాసనసభల అభిప్రాయాన్ని తీసు కోవాలని
ఏ కమిటీ సిఫార్సు చేసింది?
ఏ కమిటీ సిఫార్సు చేసింది?
1) పూంచీ కమిషన్
2) రాజమన్నార్ కమిటీ
3) సర్కారియా
4) వీరప్ప మొయిలీ
7.రాష్ట్రాల గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించే విధానం కింది ఏ దేశంలో ఉంది?
1) అమెరికా
2) కెనడా
3) ఆస్ట్రేలియా
4) బ్రిటన్
8.ఏ ఆధికరణ ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్య నిర్వాహక అధికారాలను నియంత్రించవచ్చు?
1) 358
2) 353
3) 363
4) 351
9.రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినప్పుడు
ఆ బిల్లును రాష్ట్రపతి తిరస్కరిస్తే...
ఆ బిల్లును రాష్ట్రపతి తిరస్కరిస్తే...
1) మళ్లీ రాష్ట్రపతికి గవర్నర్ ద్వారా నివేదించాలి
2) ఆ బిల్లు ఆర్నెళ్ల తర్వాత రద్దవుతుంది.
3) ఆ బిల్లు ఎప్పటికీ చట్టంగా రూపొందదు
4) ఆ బిల్లును ఆర్నెళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వపరిశీలనకు పంపాలి
10. మంత్రులు కాకుండా ఇతర పార్లమెంట్ సభ్యులతో ప్రవేశపెట్టిన బిల్లులు పార్లమెంట్
ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గరికి వచ్చినప్పుడు..
ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గరికి వచ్చినప్పుడు..
1) రాష్ట్రపతి బిల్లును తిరస్కరించవచ్చు
2) రాష్ట్రపతి ఆమోదం పొందవచ్చు
3) బిల్లుపై సంతకం పెట్టాలా, వద్దా అనేది ఆయన సంపూర్ణాధికారం
4) పైవన్నీ సరైనవే
11. పార్లమెంట్ ఆమోదించిన ఒక బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వస్తే ఎన్ని రోజుల్లోపు రాష్ట్రపతి సంతకం
చేయాలి?
చేయాలి?
1) 10 రోజులు
2) ఆర్నెళ్లలోపు
3) ఎంతకాలం అనేది రాజ్యాంగం స్పష్టంచేయలేదు
4) నెల రోజుల్లోపు
12. రాష్ట్రపతి ఆర్డినెన్లు ఎవరి సలహా మేరకు జారీ చేస్తారు?
1) ప్రధానమంత్రి, మంత్రి మండలి
2) తన సొంత నిర్ణయంతో
3) పార్లమెంట్ సలహా మేరకు
4) సుప్రీంకోర్టు సలహా మేరకు
13. ఏ కేసులో సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ లను కూడా న్యాయస్థానంలో న్యాయ సమీక్ష చేయ వచ్చని
తీర్పునిచ్చింది?
తీర్పునిచ్చింది?
1) కూపర్ కేసు వర్సెస్ భారత ప్రభుత్వం (1970)
2) డి.సి.వాద్వా వర్సెస్ బిహార్(1987)
3) యూఎన్ రావు వర్సెస్ ఇందిరా గాంధీ(1971)
4) షంషేర్ సింగ్ వర్సెస్ పంజాబ్ (1974)
14. దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీద నిర్వహించే పద్ధతిని ఏ దేశం నుంచి గ్రహించారు?
1) బ్రిటన్
2) అమెరికా
3) ఆస్ట్రేలియా
4) కెనడా
15. భారతదేశం పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తున్న అధికరణ ఏది?
1) అధికరణ 53(1)
2) అధికరణ 75(3)
3) అధికరణ 73(3)
4) అధికరణ 75(2)
16. కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి ఏ అధికరణలు తెలియజేస్తాయి?
1) 52 నుంచి 78
2) 52 నుంచి 79
3) 52 నుంచి 76
4) 52 నుంచి 72
17. ఏ కారణంతో అయినా లోకసభ రద్దయితే ఆపద్దర్మ ప్రధానిని కొనసాగించి పరిపాలన చేయవచ్చు.
కానీ, విధాన నిర్ణయాలు చేయకూడదని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది?
కానీ, విధాన నిర్ణయాలు చేయకూడదని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది?
1) యూ.ఎన్.ఆర్ రావు వర్సెస్ ఇందిరాగాంధీ (1971)
2) రాయ్ జనార్ కపూర్ వర్సెస్ పంజాబ్ (1955)
3) ఎం.నాగరాజ్ వర్సెస్ భారత ప్రభుత్వం (2007)
4) అశోక్ కుమార్ గుప్తా వర్సెస్ ఉత్తరప్రదేశ్ (1977)
18. సమానుల్లో మాత్రమే సమానత్వం అమలు పరచాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
1) రణధీర్ సింగ్ వర్సెస్ భారత ప్రభుత్వం (1982)
2) విశాఖ వర్సెస్ రాజస్థాన్(1997)
3) చిరంజిత్ లాల్ వర్సెస్ భారత ప్రభుత్వం (1961)
4) రాధాచరణ్ వర్సెస్ ఒడిషా (1969)
19. పదవీ విరమణ చేసిన శాసన మండలిసభ్యులు తిరిగి వెంటనే పోటీచేయవచ్చా?
1) వెంటనే పోటీ చేయరాదు
2) పోటీ చేయవచ్చు
3) ఆరేళ్ల తర్వాత పోటీ చేయవచ్చు
4) ఐదేళ్ల తర్వాత పోటీ చేయవచ్చు
20. విధాన పరిషత్ సభ్యుల్లో ఎన్నోవంతు మంది పరోక్ష పద్దతిలో ఎన్నికవుతారు?
1) 6/5 వంతు
2) 5/6 వంతు
3) 1/3 వంతు
4) 1/6 వంతు
21. రాష్ట్ర గవర్నర్‌ను బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంది?
1) రాష్ట్ర ప్రభుత్వం
2) కేంద్ర ప్రభుత్వం
3) రాష్ట్రపతి
4) కేబినెట్
22. రాష్ట్ర శాసనసభ సభ్యులు తమ మాతృభాషలో అభిప్రాయాలు వెల్లడించ వచ్చని తెలియజేసే
అధికరణ ఏది?
అధికరణ ఏది?
1) అధికరణ- 210
2) అధికరణ- 206
3) అధికరణ- 205
4) అధికరణ- 204
23. కింది అధికరణల్లో న్యాయ సమీక్షకు అవ కాశం ఉన్న అధికరణలు ఏవి?
1) 53, 74(1), 77(1)
1) 53, 74(1), 77(1)
2) 166(1), 194, 212, 122
3) 105,122, 136(1)
4) 156, 165
24. న్యాయసమీక్ష గురించి వెలువడ్డ సుప్రీంకోర్టు మొదటి కేసు ఏది?
1) శంకరీ ప్రసాద్ - 1951
2) ఎన్. గోపాలన్ కేసు
3) మేనకా గాంధీ కేసు
4) పైవన్నీ
25. సమసమాజ స్థాపన కింది వాటిలో వేటి లక్ష్యం ?
1) ప్రాధమిక హక్కులు
2) ఆదేశిక సూత్రాలు
3) ప్రాధమిక విధులు
4) పైవేవీ కావు
26. కేంద్రమంత్రి మండలి పదవీ కాలం ఎంత?
1) ఐదేళ్లు
2) పార్లమెంట్ కొనసాగినంత కాలం
3) రాష్ట్రపతి సంతృప్తి మేరకు
4) లోకసభ రద్దయ్యే వరకు
27. కింది వారిలో తాత్కాలిక గవర్నర్ గా ఎవరు పనిచేయవచ్చు?
1) హైకోర్టు న్యాయమూర్తి
2) అడ్వకేట్ జనరల్
3) అటార్నీ జనరల్
4) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
28. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చినవి?
1) ఎ భాగం
2) 12వ షెడ్యూల్డ్
3) పట్టణ, స్థానిక సంస్థలకు 18 అధికారాలు
4) పైవన్నీ
29. పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వాహక వర్గం ఎలా ఏర్పడుతుంది?
1) ఎన్నికల ద్వారా
2) చట్టాల ద్వారా
3) శాసనశాఖ ద్వారా
4) న్యాయశాఖ ద్వారా
30. అటార్నీ జనరల్ జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు?
1) రాజ్యాంగం
2) కేబినెట్
3) రాష్ట్రపతి
4) సుప్రీంకోర్టు
31. 'తన బాధను కోర్టుకు విన్నవించే హక్కు' బాధితుడికి ఏ అధికరణ ద్వారా లభిస్తుంది?
1) అధికరణ- 13
2) అధికరణ- 32
3) అధికరణ- 12
4) అధికరణ- 34
32. ప్రధానమంత్రికి సంబంధించి సరికాని అంశం ఏది?
1) మెజార్టీ పార్టీ నాయకుడు
2) జాతి నాయకుడు
3) విదేశాంగ విధాన రూపకర్త
4) రాజ్యాంగ అధినేత
33. కేబినేట్ అనే మూల స్తంభం చుట్టూ కేంద్ర రాజకీయ వ్యవస్థ పరిభ్రమిస్తూ ఉంటుంది
అని వ్యాఖ్యానించిందెవరు?
అని వ్యాఖ్యానించిందెవరు?
1) సర్ జాన్ మెరియట్
2) రామ్సే మ్యూర్
3) బార్కర్
4) కే.సి.వేర్
34. ప్రొటెం స్పీకర్ తో ఎవరు ప్రమాణ స్వీకారం
చేయిస్తారు?
1) భారత రాష్ట్రపతి
2) భారత ప్రధాన న్యాయమూర్తి
3) ఉపరాష్ట్రపతి
4) స్పీకర్
35. ఏ చట్టం ద్వారా కేంద్ర శాసనసభలో స్పీకర్ పదవిని ప్రవేశ పెట్టారు?
1) 1919 చట్టం
2) 1935 చట్టం
3) 1909 చట్టం
4) 1947 చట్టం
36. లోకసభకు పోటీచేసే అభ్యర్థి గరిష్టంగా ఖర్చు చేయాల్సిన వ్యయం ఎంత?
1) 54 లక్షలు
2) 70 లక్షలు
3) 40 లక్షలు
4) 28 లక్షలు
37. లోక్ సభలో వివిధ రాష్ట్రాల ప్రాతినిధ్యానికి
సంబంధించి సరికాని అంశం ఏది?
1) మహరాష్ట్ర - 48
2) ఉత్తర ప్రదేశ్ - 80
3) తమిళనాడు - 38
4) ఆంధ్రప్రదేశ్ - 25
38. రాష్ట్రాల నుంచి ప్రస్తుతం రాజ్యసభకు ఎంతమంది ఎన్నికవుతున్నారు?
1) 226
2) 229
3) 238
4) 250
39. కేంద్ర కార్య నిర్వాహక శాఖలో భాగం కానివారు?
1) అడ్వకేట్ జనరల్
2) ప్రధానమంత్రి
3) రాష్ట్రపతి
4) మంత్రులు
40. దేశం మొత్తానికి అవసరమైన చట్టాలను చేసే బాధ్య త ఎవరిది?
1) న్యా యశాఖ
2) కార్యనిర్వాహక శాఖ
3) పార్లమెంటు
4) ఏదీ కాదు
41. విషయాన్ని పూర్తిగా చర్చించడం పూర్తి అయిందని పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టే తీర్మా నం ఏది?
1) కంగారు ముగింపు
2) విభాగ పరమైన ముగింపు
3) సాధారణ ముగింపు
4) గిలెటిన్ ముగింపు
42. విధాన సభ సభ్యుని అర్హతలకు సంబంధించి సరికానిది ఏది?
1) భారతీయ పౌరుడై ఉండాలి
2) 25 ఏళ్లు వయస్సు నిండి ఉండాలి
3) విధాన సభ నిర్ణయించిన ఇతర అర్హత ఉండాలి
4) పార్లమెంట్ నిర్ణయించిన అర్హత ఉండాలి
No comments:
Post a Comment