LATEST CURRENT AFFAIRS ఏప్రిల్ 15-21, 2020 కరెంట్ అఫైర్స్ bits for appsc group 2 and group 3, dsc, and other exams - Grate Thing

Breaking

Home Top Ad

Saturday, May 2, 2020

LATEST CURRENT AFFAIRS ఏప్రిల్ 15-21, 2020 కరెంట్ అఫైర్స్ bits for appsc group 2 and group 3, dsc, and other exams


1. భూకంపాల గురించి ముందస్తు హెచ్చరిక సంకేతాలను ఇచ్చే నాసా ఉపగ్రహం పేరు ఏమిటి?
1) జాసన్ -1
2) లావా
3) CIRES
4) అపోలో

సమాధానం: 3
2. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, భారతదేశంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల శాతం ఎంత తగ్గింది? (314.31 బిలియన్ డాలర్లు)
1) 4.78%
2) 21,45%
3) 19,78%
4) 10.85%


సమాధానం: 1
3. జియో-మ్యాప్ లొకేషన్‌ కోసం గూగుల్‌తో కలిసి కమ్యూనిటీ కిచెన్‌లకు జియోట్యాగ్ పొందిన మొదటి రాష్ట్రం ఏది?
1) గోవా
2) ఉత్తర ప్రదేశ్
3) కేరళ
4) బీహార్


సమాధానం: 2
4. లాక్‌డౌన్ సమయంలో పి.పి.పి. మోడల్ కింద నిత్యావసర వస్తువుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దుకాణాల పేరు ఏమిటి?
1) దీదీ స్టోర్స్‌
2) జన్‌ స్టోర్స్
3) ఆమ్ఆద్మీ స్టోర్స్
4) సురక్ష స్టోర్స్‌


సమాధానం: 4
5. ఏ జియోస్పేషియల్ ప్లాట్‌ఫామ్‌ను సర్వే ఆఫ్ ఇండియా (SOI) తయారు చేసి నిర్వహించింది?
1) సమాధాన్‌
2) సహ్యాద్రి
3) సహ్యోగ్‌
4) సాత్రియ


సమాధానం: 3
6. సార్క్ దేశాల ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం COVID-19 శిక్షణా కార్యక్రమాన్ని ఏ భారత మంత్రిత్వ శాఖ ప్రకటించింది?
1) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2) విదేశాంగ మంత్రిత్వ శాఖ
3) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
4) ఆర్థిక మంత్రిత్వ శాఖ


సమాధానం: 2
7. కోవిడ్ -19 నమూనాలను సురక్షితంగా సేకరించడానికి హెల్త్‌కేర్‌ వర్కర్స్‌ కోసం COVID శాంపిల్‌ కలెక‌్షన్‌ కియోస్క్(COVSACK)ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
1) డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌
2) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
3) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
4) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్


సమాధానం: 1
ఏప్రిల్ 15-21, 2020 కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ 8. సిమెంట్‌ సేకరణకు రాష్ట్రానికి చెందిన వివిధ శాఖలకు సహాయపడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ఏది?
1) వైయస్ఆర్ నిర్మాణ్‌
2) వైయస్ఆర్ సిమెంట్
3) వైయస్ఆర్ కానుక
4) వైయస్ఆర్ నెల్లువు


సమాధానం: 1
9. ఐటీటీఎఫ్ (ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్) ప్రపంచ ర్యాంకింగ్ 2020 లో సీనియర్ పురుషుల ఆటగాళ్లలో శరత్ కమల్ ర్యాంక్ ఎంత?(దేశంలో మొదటి స్థానం)
1) 28
2) 31
3) 17
4) 8


సమాధానం: 2
10. ఏటా ఏప్రిల్ 16న నిర్వహించే ప్రపంచ వాయిస్ డే థీమ్ ఏమిటి?
1) Focus on your Voice
2) Share Your Voice
3) Value your voice, love your larynx
4) Flow Phonation


సమాధానం: 1
11. వస్తువుల కొనుగోలు కోసం ప్రజలకు డబ్బు అందించడానికి ఆర్‌బీఐ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులను బదిలీ చేసేందుకు ఆర్‌బీఐ ఉపయోగించే పదం ఏమిటి?
1) ట్రెయిన్ మనీ
2) హెలికాప్టర్ మనీ
3) బస్ మనీ
4) షిప్ మనీ


సమాధానం: 2
12. దేశంలో జంతువుల కోసం మొదటి క్వారంటైన్‌ కేంద్రం ఏది?
1) జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్
2) బందీపూర్ నేషనల్ పార్క్
3) రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్
4) కన్హా నేషనల్ పార్క్


సమాధానం: 1
13. ఆర్బీఐ ప్రకటన ప్రకారం భారత్‌ ప్రస్తుత రివర్స్ రెపో రేటు ఎంత?
1) 3.5%
2) 3.0%
3) 3.75%
4) 4.0%


సమాధానం: 3
14. 'టాక్‌బ్యాక్' పేరుతో కొత్త వర్చువల్ బ్రెయిలీ కీబోర్డ్‌ను విడుదల చేసిన సంస్థ ఏది?
1) ఆపిల్
2) గూగుల్‌
3) ఫేస్‌బుక్‌
4) మైక్రోసాఫ్ట్


సమాధానం: 2
15. నాసా, స్పేస్‌ఎక్స్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు పంపించే వ్యోమగాముల పేరు/పేర్లు?
1) డగ్ హర్లీ
2) బాబ్ బెంకెన్
3) పెగ్గి విట్సన్
4) (1), (2)


సమాధానం: 4
16. సామాజిక దూరం కోసం భద్రతా గ్రిడ్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన బ్యాంక్ ఏది?
1) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
2) యూకో బ్యాంక్
3) సిండికేట్ బ్యాంక్
4) ఐసీఐసీఐ బ్యాంక్


సమాధానం: 1
ఏప్రిల్ 15-21, 2020 కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ 17. ఎస్ & పి గ్లోబల్ రేటింగ్స్ ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత్‌ సవరించిన వృద్ధి అంచనా ఎంత?
1) 1.2%
2) 2.7%
3) 2.4%
4) 1.8%


సమాధానం: 4
18. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేసిన నిధుల మొత్తం ఎంత?
1) 10000 కోట్లు
2) 3500 కోట్లు
3) 4100 కోట్లు
4) 7300 కోట్లు


సమాధానం: 4
19. ICMR ఆమోదించిన విధంగా COVID-19 కోసం పూల్ టెస్టును ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది?
1) మధ్యప్రదేశ్
2) తమిళనాడు
3) ఉత్తర ప్రదేశ్
4) కేరళ


సమాధానం: 3
20. నాబార్డ్, సిడ్బి & ఎన్‌హెచ్‌బీలకు రీఫైనాన్స్ చేయడానికి ఎంత ఇవ్వనున్న మొత్తం ఎంత?
1) 1,00,000 కోట్లు
2) 25,000 కోట్లు
3) 75,000 కోట్లు
4) 50,000 కోట్లు


సమాధానం: 4
21. ‘Club Enerji #Switchoff2SwitchOn’ పేరుతో ప్రచారం చేసి ఎడిసన్ అవార్డు 2020ను గెలుచుకున్న సంస్థ ఏది?
1) జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ
2) ఎస్‌జేబీఎన్‌ పవర్‌
3) రిలయన్స్ పవర్‌
4) టాటా పవర్‌


సమాధానం: 4
22. 2020 సంవత్సరానికి "Shared Culture, Shared Heritage and Shared Responsibility" థీమ్‌గా ఉన్న ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మార్చి 29
2) ఏప్రిల్ 7
3) మే 3
4) ఏప్రిల్ 18


సమాధానం: 4
23. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) డేటా ప్రకారం భారత్‌లో 2020 మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణ రేటు ఎంత?
1) 7.46%
2) 8.79%
3) 5.91%
4) 6.58%


సమాధానం: 3
24. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తాజా నివేదిక ప్రకారం 2020 లో ఏ దేశాలు సానుకూల వృద్ధి రేటును కలిగి ఉంటాయి?
1) చైనా
2) భారత్‌
3) జపాన్
4) (1), (2)


సమాధానం: 4
25. “DekhoApnaDesh” పేరుతో వెబ్‌నార్ సిరీస్‌ను భారత ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
1) మానవ వనరుల మంత్రిత్వ శాఖ
2) ఆరోగ్య మంత్రిత్వ శాఖ
3) పర్యాటక మంత్రిత్వ శాఖ
4) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ


సమాధానం: 3
ఏప్రిల్ 15-21, 2020 కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ 26. 155 మిలియన్ డాలర్ల విలువైన హార్పూన్ బ్లాక్ II క్షిపణులు, ఎంకే 54 తేలికపాటి టార్పిడోలను భారత్‌కు విక్రయించడానికి ఏ దేశం ఆమోదం తెలిపింది?
1) సౌదీ అరేబియా
2) జర్మనీ
3) యునైటెడ్ స్టేట్స్
4) రష్యా


సమాధానం: 3
27. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతుల కోసం ప్రారంభించిన ట్రాన్స్‌పోర్ట్‌ అగ్రిగేటర్ యాప్‌ పేరు?
1) కిసాన్ ట్రక్
2) కిసాన్ యాప్‌
3) కిసాన్ రాత్
4) కిసాన్ రైల్‌


సమాధానం: 3
28. దుబాయ్ కేంద్రంగా ఉండే క్రికెట్ కోచింగ్ అకాడమీ 'క్రిక్‌కింగ్‌డమ్'కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఏ భారత క్రికెట్ ఆటగాడిని నియమించారు?
1) షఫాలి వర్మ
2) రోహిత్ శర్మ
3) హర్మన్‌ప్రీత్ కౌర్
4) విరాట్ కోహ్లీ


సమాధానం: 2
29. ప్రతి సంవత్సరం ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 19
2) ఏప్రిల్ 29
3) ఏప్రిల్ 09
4) ఏప్రిల్ 14


సమాధానం: 1
30. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఏ జంతు జాతులలో కరోనా వైరస్‌ను కనుగొంది?
1) ఎలుక
2) గబ్బిలం
3) లయన్
4) అలుగు


సమాధానం: 2
31. కోవిడ్ -19 రోగుల రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆయుర్వేదం, అల్లోపతిని కలిపిన మొదటి రాష్ట్రం ఏది?
1) గోవా
2) కేరళ
3) తమిళనాడు
4) గుజరాత్


సమాధానం: 1
32. భారత ప్రభుత్వం ప్రారంభించిన బహుభాషా సైన్స్ కమ్యూనికేషన్ పేరు ఏమిటి?
1) CoGyan
2) CoScience
3) Coviscience
4) CovidGyan


సమాధానం: 4
ఏప్రిల్ 15-21, 2020 కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ 33. ప్రపంచ వైల్డ్‌లైఫ్ ఫండ్ (WWF) భారత పర్యావరణ విద్య కార్యక్రమానికి అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) రాణి రాంపాల్
2) విరాట్ కోహ్లీ
3) విశ్వనాథన్ ఆనంద్
4) శరత్ కామ్


సమాధానం: 3
34. ఆర్‌బీఐ ప్రకటించిన విధంగా 30 పని దినాలలో టీఎల్‌టీఆర్‌ఓ నిధులను పెట్టుబడి పెట్టడంలో విఫలమైతే బ్యాంకులపై జరిమానా(బేసిస్ పాయింట్లలో) ఎంత ఉంటుంది?
1) 200 బేసిస్‌ పాయింట్లు
2) 150 బేసిస్‌ పాయింట్లు
3) 100 బేసిస్‌ పాయింట్లు
4) 50 బేసిస్‌ పాయింట్లు


సమాధానం: 1
35. బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ తప్పనిసరి అని ప్రకటించిన మొదటి నగరం ఏది?
1) ముంబై
2) చెన్నై
3) కొచ్చిన్
4) ఇండోర్


సమాధానం: 1
36. ప్రపంచంలో ఏ యాప్‌ వేగంగా కేవలం 13 రోజుల్లో 5 కోట్ల డౌన్‌లోడ్‌లను సొంతం చేసుకుంది?
1) Whatsapp
2) AarogyaSetu
3) Zoom
4) AarogyaMitra


సమాధానం: 2
37. లాక్‌డౌన్ పొడిగింపును ప్రకటించినప్పుడు COVID-19 యొక్క నివారణ చర్యలుగా దేశ పౌరులకు ప్రధాని మోదీ ఎన్ని పాయింట్ల విజ్ఞప్తి చేశారు?
1) 7 (సప్తపది)
2) 6 (షట్‌పది)
3) 5 (పంచపది)
4) 8 (అష్టపది)


సమాధానం: 1
38. లాక్‌డౌన్‌ సమయంలో పాఠశాల విద్యార్థుల కోసం ఫిట్ ఇండియాతో పాటు ఏ సంస్థ మొదటిసారిగా లైవ్‌ ఫిట్‌నెస్ సెషన్లను నిర్వహిస్తోంది?
1) యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్
2) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
3) డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌
4) కేంద్రీయ విద్యాలయ సంగఠన్


సమాధానం: 2
39. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగానికి ఆర్‌బీఐ సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) పథకంలోని కొత్త “సావరిన్ గోల్డ్ బాండ్ 2020-21”లో వడ్డీ రేటు ఎంత?
1) 1.50%
2) 1.0%
3) 2.0%
4) 2.50%


సమాధానం: 4
40. COVID-19 నివారణ చర్యలను కనుగొనడానికి ఏ సంస్థ కోర్ స్ట్రాటజీ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తుంది?
1) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
2) కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్
3) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సైన్స్
4) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్


సమాధానం: 2
41. 'ZERO-COV' పేరుతో తక్కువ ఖర్చుతో క్రిమిసంహారక గదిని ఏ సంస్థకు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు?
1) ఎన్‌ఐటీ-హైదరాబాద్
2) ఎన్‌ఐటీ -పుదుచ్చేరి
3) ఎన్‌ఐటీ -భూపాల్
4) ఎన్‌ఐటీ -కర్ణాటక


సమాధానం: 4
42. ఏటా ఏప్రిల్ 17 న జరుపుకునే ప్రపంచ హేమోఫిలియా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి?
1) Get+involved
2) Hear Their Voices
3) Outreach and Identification
4) Treatment for all is vision for all


సమాధానం: 1
43. “Shuttling to the Top: The Story of P V Sindhu” అనే పుస్తకాన్ని రచించిన వ్యక్తి పేరు ఏమిటి?
1) తస్లిమా నస్రీన్
2) ఓం స్వామి
3) అరుణవ సిన్హా
4) కృష్ణస్వామి వి.


సమాధానం: 4
ఏప్రిల్ 15-21, 2020 కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ 44. ఎంత మంది భారతీయ-అమెరికన్లకు గుగ్గెన్‌హీమ్ ఫెలోషిప్ 2020 లభించింది?
1) 1
2) 5
3) 4
4) 2


సమాధానం: 3
45. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధి అంచనా ఎంత?
1) 2.5%
2) 1.6%
3) 1.9%
4) 1.2%


సమాధానం: 3
46. ఆర్‌బీఐ డేటా ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ బ్యాంక్ రేట్ వృద్ధి ఎంత?
1) 4.49%
2) 3.35%
3) 6.14%
4) 8.97%


సమాధానం: 3
47. 4వ ఆసియా పారా గేమ్స్ 2022 అధికారిక మస్కట్‌ ఏమిటి?
1) EmeiEmei
2) Yunnan Yunnan
3) Sooty Sooty
4) Fei Fei


సమాధానం: 4
48. కరోనావైరస్‌ను ఎలా ఓడించాలో పిల్లలకు అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ సూపర్ హీరో పాత్రను ఉపయోగించింది?
1) చోటా భీమ్
2) నాగరాజు
3) హనుమాన్
4) వాయు


సమాధానం: 4
49. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో పొరుగు దేశాలు భారతీయ కంపెనీలను అవకాశవాదంగా స్వాధీనం చేసుకోవడాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధానాన్ని సవరించింది?
1) ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) విధానం
2) ఎఫ్‌పీఐ(ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్) విధానం
3) ఎఫ్‌ఐఐ(ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్) విధానం
4) ఎఫ్‌ఈఎం(ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్) విధానం


సమాధానం: 1
50. గార్ట్‌నర్ 2019 డిజిటల్ వర్క్‌ప్లేస్ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత డిజిటల్ నైపుణ్యం కలిగిన దేశం ఏది?
1) సింగపూర్
2) భారత్‌
3) యునైటెడ్ కింగ్‌డమ్
4) యునైటెడ్ స్టేట్స్


సమాధానం: 2
51. సలాజర్ స్లిథరిన్ తర్వాత సాలజర్ పిట్ వైపర్‌గా పేరు పెట్టిన కొత్త గ్రీన్ వైపర్ పిట్‌ను ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
1) కేరళ
2) అరుణాచల్ ప్రదేశ్
3) పంజాబ్
4) హర్యానా


సమాధానం: 2
52. CARE రేటింగ్స్ అనే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఎండీ అండ్‌ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు?
1) సంజీవ్ రెడ్డి
2) టి.ఎన్. కుమార్
3) అజయ్ మహాజన్
4) ఎం.వి. మనోహరన్


సమాధానం: 3
53. పోకర్‌స్టార్స్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా ఏ భారత క్రికెటర్‌ను నియమించారు?
1) సచిన్ టెండూల్కర్
2) ఎం.ఎస్. ధోని
3) విరాట్ కోహ్లీ
4) రోహిత్ శర్మ


సమాధానం: 2
54. ప్రతి సంవత్సరం ప్రపంచ కళా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మార్చి 17
2) మే 14
3) ఏప్రిల్ 15
4) జూన్ 6


సమాధానం: 3
55. ఇటీవలే సముద్రంలోకి బహుళ స్వల్ప-శ్రేణి యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిన దేశం ఏది?
1) యునైటెడ్ స్టేట్స్
2) చైనా
3) ఉత్తర కొరియా
4) ఇరాన్


సమాధానం: 3

No comments:

Post a Comment

Pages

close