SCIENCE AND TECHNOLOGY IMPORTANT BITS PART 2 - Grate Thing

Home Top Ad

Tuesday, October 1, 2019

demo-image

SCIENCE AND TECHNOLOGY IMPORTANT BITS PART 2

2019-10-02_074327
1.సర్ సి వి రామన్ తన రామన్ ఫలితం నిరూపణకు ఏ సిద్ధాంతంపై ఆధారపడ్డారు? 
జవాబు క్వాంటమ్ సిద్ధాంతం 
2.కాంతిని కొలిచే శాస్త్రం ఏది? 
జవాబు ఫోటో మెట్రీ 
3.దూరం పెరుగుతున్న కొలది కాంతి తీవ్రత ఏ విధంగా ఉంటుంది? 
జవాబు తగ్గుతుంది 
4.సూర్య కాంతి భూమిని చేరుటకు పట్టు కాలము ఎంత? 
జవాబు ఎనిమిది నిమిషాలు 
5.పిడుగు పడే సమయంలో మొదట మెరుపు కనిపించిన తరువాత ఉరుము వినపడటం ఏవిధంగా అర్థం చేసుకోవచ్చు? 
జవాబు కాంతి వేగం ధ్వని వేగం కన్నా ఎక్కువ అని 
6.సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడటానికి గల కారణం? 
జవాబు కాంతి రుజువర్తనం 
7.రెండు వస్తువులు కాంతివేగం ఎందు సమానమైన వేగంతో ఎదురెదురుగా వచ్చినప్పుడు తో వాటి సాపేక్ష వేగం? 
జవాబు కాంతి వేగానికి సమానం 
8.లేజర్ కిరణాల ఉత్పత్తిలో పాల్గొనేవి ఏవి? 
జవాబు రూబీ స్పటికం, హీలియం వాయువు, నియాన్ వాయువు 
9.అతినీలలోహిత కిరణాలను చూడగలిగే జీవి ఏది? 
జవాబు తేనెటీగలు 
10.కెమెరా లో ఉండే ఏ భాగం మానవ నేత్ర పటలం లాగా పని చేస్తుంది? 
జవాబు ఫిల్మ్ 
11.సముద్రం నీలిరంగులో కనబడటానికి కారణం ఏమిటి? 
జవాబు కాంతి పరావర్తనం 
12.సేవింగ్ చేసుకోడానికి ఏటువంటి దర్పణం ఉపయోగిస్తారు? 
జవాబు పుటాకార దర్పణం 
13.టీవీ రిమోట్ కంట్రోల్ నందు కిరణాలు ఉపయోగిస్తారు 
జవాబు పరారుణ కిరణాలు 
14.వేలిముద్రలను గుర్తించడానికి ఉపయోగించే కాంతి తరంగాలు ఏవి? 
జవాబు అతి నీలలోహిత కాంతి 
15.దంత వైద్యుడు ఉపయోగించే దర్పణం ఏది? 
జవాబు పుటాకార దర్పణం 
16.వజ్రం కాంతివంతంగా మెరవడానికి గల కారణం ఏమిటి? 
జవాబు సంపూర్ణాంతర పరావర్తనం 
17.క్రాంతి రుజుమార్గ ప్రయాణాన్ని ఆధారంగా చేసుకొని పని చేసే పరికరం ఏది? 
జవాబు కెమెరా 
18.Holo గ్రఫీ అనునది దేనిని తెలియజేస్తుంది 
జవాబు త్రిమితీయ ఫోటోగ్రఫీ 
19.రామన్ ఫలితం దేనికి సంబంధించినది? 
జవాబు కాంతి కి సంబంధించినది 
20.అతినీలలోహిత కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? 
జవాబు రిట్టర్
21.కాంతి కిరణాలు ఏ తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి? 
జవాబు తిర్యక్ 
22.కాంతి వక్రీభవన గుణక విలువ వేటికి ఎక్కువగా ఉంటుంది? 
జవాబు వజ్రం 
23.సివి రామన్ కు ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది? 
జవాబు1930 సంవత్సరంలో
24.వాహనాలలో డ్రైవర్లకు ప్రక్కగా అమర్చే దర్పణం ఏది? 
జవాబు కుంభాకార దర్పణం 
25.సమాచార రంగంలో ఉపయోగించేవి? 
జవాబు మైక్రో తరంగాలు 
26.జలాశయాల లోతు తక్కువగా ఉన్నట్లు కనిపించడానికి కారణం కాంతి యొక్క ఏ ధర్మం? 
జవాబు వక్రీభవనం 
27.ఆప్తమాలజీ ఏజ్ఞానానికి సంబంధించినది? 
జవాబు దృష్టి జ్ఞానము 
28.మానవునిపై ఏ కిరణాలు పతనం అయినప్పుడు విటమిన్-డి ఉత్పన్నమవుతుంది? 
జవాబు అతినీలలోహిత కిరణాలు 
29.ప్రాథమిక వర్ణం కానీ రంగు ? 
జవాబు పసుపు 
30.అసమదృష్టి నివారణకు ఏ కటకాన్ని ఉపయోగిస్తారు? 
జవాబు స్థూపాకార కటకం

No comments:

Post a Comment

Pages

btn_close