1927
గాంధీజీ తొలిసారి హరిజన దేవాలయ ప్రవేశంగాంచిన కృష్ణాజిల్లాలోని ప్రాంతం ?
సిద్ధాంతం
వందేమాతరం ఉద్యమం వ్యాప్తిలో భాగంగా ఆంధ్రలో రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ ఎవరి
ఆతిధ్యం స్వీకరించారు ?
ఆతిధ్యం స్వీకరించారు ?
మాదెళ్ళ సారయ్య
కృష్ణా జిల్లా కాంగ్రెస్ తొలి సమవేశం (1892) ఎక్కడ జరిగింది ?
గుంటూరు
ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా ఆంధ్రలో అరెస్టైన తొలి మహిళ ఎవరు ?
ఆచంట రుక్మిణీ లక్ష్మీపతి
నెల్లూరు వెంకట్రామానాయుడు స్థాపించిన పత్రిక ?
జమీన్‌రైతు
పెద్దమనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది ?
1956, ఫిబ్రవరి 20
ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలి వైస్ ఛాన్సనర్ ఎవరు ?
సిఆర్ రెడ్డి
1961లో రవీంద్ర భారతిని ప్రారంభించిందెవరు?
డా॥సర్వేపల్లి రాధాకృష్ణన్
ఆంధ్రరాష్ర్ట తొలి హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేశారు ?
గుంటూరు
1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో కడపలో బ్రిటీష్ వారిపై జీహాద్ ప్రకటించిందెవరు ?
పీర్ సాహెబ్
జై ఆంధ్ర ఉద్యమ నాయకులు 1972లో ఎక్కడ సమేవేశమయ్యారు ?
తిరుపతి
సారా వ్యతిరేక ఉద్యమం నెల్లూరు జిల్లాలో ఎప్పుడు ప్రారంభమైంది ?
1991
4వ ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో ఎప్పుడు నిర్వహించబడ్డాయి ?
2012
క్రీ.శ. 1639లో మద్రాస్ ప్రాంతాన్ని మూడవ వెంకటపతి రాయలునుంచి పొందిన ఆంగ్లేయుడు ?
ఫ్రాన్సిస్ డే
ఆంగ్లేయులకు అబ్ధుల్లా కుతుబ్‌షా గోల్డెన్‌ఫర్మానా ఎప్పుడు జారీ చేసెను ?
1636
ఆంధ్రలో తొలి రైలు పుత్తూరు నుంచి రేణిగుంటల మధ్య ప్రథమంగా ఎప్పుడు నడిచింది ?
1862
బకింగ్‌హామ్ కెనాల్‌ను 1877లో ఎక్కడి నుంచి ఎక్కడికి నిర్మించారు ?
మద్రాస్ నుంచి కలకత్తా
వజ్ర పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన పరిటాల ఏ జిల్లాలో ఉంది ?
కృష్ణా జిల్లా
ఆంగ్లేయులు మగ్గంపై విధించిన పన్ను ?
మోతుర్ఫా
ఆంగ్లేయులు నిజాం ఆలీఖాన్ నుంచి గుంటూరు మినహా ఉత్తర సర్కారులను ఎప్పుడు
పొందారు ?
పొందారు ?
1766
వడ్డీ వ్యాపారుల ఆర్ధిక దోపిడీని గంజాం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎదుర్కొన్న
తిరుగుబాటుదారుడు ?
తిరుగుబాటుదారుడు ?
కొర్ర మల్లయ్య
కంపెనీ పాలనలో బోర్‌డ ఆఫ్ రెవెన్యూ రద్దై జిల్లా కలెక్టర్ల పాలన ఎప్పుడు ప్రారంభమైంది ?
1794
C.P.బ్రౌన్ లైబ్రరీ ఎక్కడ ఉంది ?
కడప
దత్తమండలాలకు పాలనా కేంద్రమైన అనంతపురం ఎప్పుడు జిల్లాగా ప్రకటించబడింది ?
1882
బైబిల్‌ను తెలుగుభాషలోకి అనువదించిన ఆంగ్లేయుడు ?
బెంజిమన్ షుల్జ్
ఆంధ్రదేశంలో తివాచీలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఏది ?
ఏలూరు
‘ఆంధ్రాపారిస్’ అని ఏ ప్రాంతాన్ని వ్యవహరిస్తారు ?
తెనాలి
‘స్టాలిన్ గ్రాడ్ ఆఫ్ ఆంధ్ర’ అని పిలువబడే ప్రాంతం ?
విజయవాడ
‘మాండవ ఋషి’ అనే పేరు కలిగిన ఆంగ్లేయుడు ?
సర్ థామస్ మన్రో
శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయాన్ని ఎప్పుడు స్థాపించారు ?
1901
కందుకూరి వీరేశలింగం తొలి వితంతు వివాహాన్ని 1881 డిసెంబర్ 11న ఎవరెవరికి
జరిపించాడు ?
జరిపించాడు ?
సీతమ్మ, శ్రీరాములు
1934లో రాయలసీమ మహాసభ నెమిలి పట్టాభి రామారావు అధ్యక్షతన ఎక్కడ జరిగింది ?
మద్రాస్
శ్రీభాగ్ ఒప్పందం ఆంధ్రా- రాయలసీమ నాయకుల మధ్య ఎప్పుడు జరిగింది ?
1937 నవంబర్ 16
నంది పురస్కారాలు ఇచ్చి కళాకారులను సత్కరించే ఆచారం ఎప్పటి నుంచి ప్రారంభమైంది ?
1964
గోండుల జీవితాలపై పరిశోధనలు చేసిన ఆంగ్లేయుడు ఎవరు ?
సర్ ప్యూరర్ హైమన్ డార్ఫ్
తెలుగు అకాడమీ చిహ్నం మీదగల సూక్తి ?
జ్యోతిర్మయమ్‌వాజ్మయం
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ర్టపతి పాలన తొలిసారిగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు విధించారు ?
1973 జనవరి 18 నుంచి డిసెంబర్ 10
డా॥సి. నారాయణరెడ్డి ఏ రచనకు జ్ఞానపీఠ్ అవార్డు పొందారు ?
విశ్వంభర
1937 జూలై 14న ఏర్పడిన రాజాజీ ప్రభుత్వంలో స్థానిక పాలనా మంత్రిగా పని చేసిన వారు ?
బెజవాడ గోపాల రెడ్డి
కర్నూలు సర్క్యూలర్ సంఘటన ఏ ఉద్యమకాలంలో జరిగింది ?
క్విట్ ఇండియా ఉద్యమం
1917లో జస్టిస్ పార్టీ తొలి సమావేశం ఆంధ్రలో ఎక్కడ జరిగింది ?
బిక్కవోలు
ఇచ్ఛాపురం నుంచి మద్రాస్‌కు ఎన్జీ రంగా రైతు చైతన్య యాత్ర ఎప్పుడు ప్రారంభించారు ?
1938
టంగుటూరి ప్రకాశం పంతులు జన్మస్థలం ఏది ?
వినోదరాయునిపాలెం
‘సత్తెనపల్లి తాలూకా ఫారెస్ట్ రైతుల కాష్టాలు’ గ్రంధకర్త ?
మాదాల వీరభద్రరావు
ఆంధ్రరాష్ర్ట ఏర్పాటుకు స్వామి సీతారాం ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు ?
35
1953 అక్టోబర్ 1న ఆంధ్రరాష్ర్టం ఏర్పడిన నాటి మద్రాస్ రాష్ర్ట ముఖ్యమంత్రి ఎవరు ?
సి. రాజగోపాలాచారి
‘1948 జూన్ 17న భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు’ పరిశీలనకు వేయబడిన కమీషన్‌కు
అధ్యక్షుడు ఎవరు ?
అధ్యక్షుడు ఎవరు ?
ఎస్కే థార్
ఆంధ్రరాష్ర్ట అవతరణకోసం పొట్టి శ్రీరాములు ఎప్పుడు నిరాహార దీక్ష చేపట్టారు ?
1952 అక్టోబర్ 19
ఆంధ్రరాష్ర్ట మొట్టమొదటి గవర్నర్ ఎవరు ?
సి.ఎమ్. త్రివేది
ఆంధ్రరాష్ర్ట హైకోర్టు గుంటూరులో ఎప్పుడు ఏర్పడింది ?
1954 జూలై 4
నీటి పారుదల అంశాల పరిశీలనకు పండిట్ నెహ్రూ నియమించిన కమిటీ ఏది ?
ఖోస్లా కమిటీ
‘ముల్కీ’ అనగా ?
స్థానికుడు
నెహ్రూ నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణానికి పునాదిని ఎప్పుడు వేశారు ?
1955 డిసెంబర్ 10
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి నుంచి ముఖ్యమంత్రైన తొలి వ్యక్తి ?
భవనం వెంకట్రామ్
3 అంచెల పంచాయితీరాజ్ పథకం ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటి నుంచి అమలులో ఉంది ?
1959 నవంబర్ 1
విజయనగరం జిల్లా ఎప్పుడు ఏర్పడింది ?
1979
ఆంధ్ర తీరప్రాంతాన్ని ఏమంటారు ?
సర్కార్ తీరం
No comments:
Post a Comment