GENERAL STUDIES GENERAL SCIENCE BITS - Grate Thing

Breaking

Home Top Ad

Saturday, October 5, 2019

GENERAL STUDIES GENERAL SCIENCE BITS



1. కిందివాటిలో మిశ్రమ ఎరువు?
1) అమ్మోనియం ఫాస్ఫేట్ 
2) అమ్మోనియం సల్ఫేట్
3) యూరియా 
4) ఎన్డీకే ఎరువులు 


2. ఎరువుల ద్వారా మొక్కలకు అందే మూడు ముఖ్యమైన మూలకాలు ఏవి? 
1) నైట్రోజన్, జింక్, కార్బన్ 
2) నైట్రోజన్, ఫాస్పరస్, కార్బన్ 
3) నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం 
4) కార్బన్, ఫాస్ఫరస్, పొటాషియం


3. DAP రసాయన నామం?
1) డైఅమ్మోనియం ఫాస్ఫేట్ 
2) డైఅమ్మోనియం పీక్రేట్
3) డైఎమీన్ ఫాస్పేట్ 
4) ఏదీకాదు 


4. మొక్కలకు పొటాషియం అందజేసే యూరి యేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ) ఎరువు అంటే? 
1) 10 - 15% పొటాషియం సల్పేట్ 
2) 10 - 15% పొటాషియం క్లోరైడ్ 
3) 95 - 99% పొటాషియం నైట్రేట్
4) 95 - 99% పొటాషియం క్లోరైడ్ 


5. క్విక్ సిల్వర్ అని దేన్ని పిలుస్తారు? 
1) పాదరసం
2) వెండి 
3) మెగ్నీషియం 
4) జింక్ 


6. జీవ పదార్థంలో ఉండే ప్రధాన మూలకం ఏది? 
1) సోడియం
2) సల్పర్ 
3) ఫాస్పరస్
4) కార్బన్ 


7. మానవుడు తయారుచేసిన మొదటి కర్బన (సేంద్రియ) పదార్థం? 
1) యూరియా 
2) ఆల్కహాల్
3) చక్కెర 
4) కార్బన్ డై ఆక్సైడ్ 


8. కిందివాటిలో హిమీకరణ మిశ్రమం?
1) మంచు + ఉప్పు 
2) మంచు + కాల్షియం క్లోరైడ్
3) పొడిమంచు + ఎసిటోన్ 
4) అన్నీ 


9. పదార్థం యొక్క నాలుగో దశ
1) ద్రవస్పటికాలు 
2) సూపర్ ద్రవం 
3) ప్లాస్మా
4) వాయువులో తేలే చిన్న ముక్కలు 


10. సబ్బుల తయారీలో సబ్బుతోపాటు ఏర్పడే మరొక ఉత్పన్నం? 
1) గ్లిజరాత్
2) బెంజీన్ 
3) క్లోరోఫామ్
4) వెనిగర్ 


11. సబ్బు నాణ్యతను TFMతో కొలుస్తారు. TFM అంటే? 
1) టోటల్ ఫైన్ మ్యాటర్ 
2) టోటల్ ఫైన్ మాస్ 
3) టోటల్ ఫాటీ మ్యాటర్
4) టోటల్ ఫెర్మి మ్యాటర్ 


12. మంచి నాణ్యత గల సబ్బు అంటే?
1) ఎక్కువ నురగను ఇచ్చేది. 
2) TFM విలువ ఎక్కువగా ఉండేది.
3) మంచి రంగు కలిగినది 
4) 1, 2 


13. కారు రేడియేటర్లలో నీరు గడ్డకట్టకుండా  ఉండేందుకు కలిపే పదార్థం?
1) ఇథిలీన్ క్లోరైడ్ 
2) ఇథిలీన్ గ్లైకాల్
3) ఇథైల్ ఆల్కహాల్ 
4) క్లోరోఫామ్ 


14. కిందివాటిని జతపరచండి.
పదార్థం రసాయనం
a) నిమ్మపండు i) కెఫిన్
b) పొగాకు ii) సిట్రిక్ ఆమ్లం
 c) టీ, కాఫీ iii) నికోటిన్ 
1) a-ii, b-i, c-iii. 
2) a-iii, b-ii, c-i 
3) a-ii, b-iii, C-i
4) a-i, b-iii, C- ii 


15. కిందివాటిని జతపరచండి.
 రసాయన పదార్థం సాధారణ నామం
 a) సోడియం కార్బొనేట్ i) తడిసున్నం
 b) కాల్షియం హైడ్రాక్సైడ్ ii) వాటర్ గ్లాస్
 c) సోడియం సిలికేట్ iii) చాక లిసోడా
1) a-i, b-ii, c-iii. 
2) a-iii, b-i, C- ii
3) a-ii, b-i, c– iii 
4 ) a-iii, b-ii, c-i 


16. శీతల పానీయాల్లో నిమ్మ వాసన కోసం ఉప యోగించేది? 
1) సిట్రోనెల్లాల్ 
2) కార్బన్ డై ఆక్సైడ్
3) వెనిగర్ 
4) సోడియం బైకార్బొనేట్ 


17. కిందివాటిని జతపరచండి.
పదార్థం రసాయన నామం 
 a) కాస్టిక్ సోడా I) కాల్షియం ఆక్సైడ్
b) పొడి సున్నం ii) సిలికాన్ డైఆక్సైడ్
C) ఇసుక  iii) సోడియం హైడ్రాక్సైడ్ 
1) a-i, b-i, c-ii 
2) a-iii, b-ii, c-i
3) a-ii, b-i, c– iii
4) a-ii, b-i, C- ii 


18. విద్యుత్ సబ్ స్టేషన్ల నుంచి అధిక వోల్టేజీ విద్యుత్ ను సరఫరా చేసే తీగల తయారీలో వాడే లోహం? 
1) అల్యూమినియం
2) రాగి. 
3) జింక్
4) నికెల్ 


19. గృహాల్లో ఉపయోగించే బల్బులోని ఫిల మెంట్ (తంతువు)ను ఏ లోహంతో తయారు చేస్తారు? 
1) అల్యూమినియం
2) రాగి 
3) టంగ్స్టన్
4) నికెల్ 


20. టేబుల్ సాల్ట్ రసాయన నామం?
1) సోడియం సల్పేట్ 
2) సోడియం క్లోరైడ్ 
3) సోడియం కార్బొనేట్
4) పొటాషియం క్లోరైడ్ 


21. సున్నపురాయి (చలువరాయి) రసాయన నామం? 
1) కాల్షియం సల్ఫేట్ 
2) కాల్షియం క్లోరైడ్ 
3) కాల్షియం కార్బొనేట్
4) కాల్షియం హైడ్రాక్సైడ్ 


22. ఘన పదార్థం ద్రవంగా మారకుండా నేరుగా వాయుస్థితిలోకి మారే ప్రక్రియను ఏమంటారు? 1) ఘనీభవనం 
2) ద్రవీభవనం 
3) ఉత్పతనం
4) ద్రవాభిసరణం 


23. కిందివాటిలో ఉత్పతనం చెందే పదార్థాలు?
 i) కర్పూరం 
ii) అయోడిన్ 
iii) నాప్తలీన్ బిళ్ల 
iv) అమ్మోనియం క్లోరైడ్ 
1) i, ii, iv
2) i, ii 
3) i, iii
4) అన్నీ 


24. ముత్యం రసాయన నామం?
1) కాల్షియం సల్పేట్ 
2) కాల్షియం క్లోరైడ్ 
3) కాల్షియం కార్బొనేట్
4) కాల్షియం హైడ్రాక్సైడ్ 


25. బ్లీచింగ్ పౌడర్ నీటితో చర్య జరిపి విడుదల చేసే వాయువు? 
1) నైట్రోజన్
2) బ్రోమిన్ 
3) క్లోరిన్
4) హైడ్రోజన్ 


26. విద్యుత్ నిరోధకంగా ఉపయోగించే మైకా రసాయనికంగా ఒక? 
1) సిలికేట్
2) సల్పేట్ 
3) నైట్రేట్ 
4) క్లోరైడ్ 


27. పాల స్వచ్చతను దాని సాంద్రత ఆధారంగా కొలిచే పరికరం? 
1) సకారి మీటర్ 
2) స్పిగ్మోమానో మీటర్ 
3) కెలోరీ మీటర్ 
4) లాక్టో మీటర్ 


28. ద్రావణంలో చక్కెర పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించేది? 
1) సకారి మీటర్ 
2) లాక్టో మీటర్
3) స్పిగ్మోమానో మీటర్ 
4) భారమితి 


29. ఖనిజాల కాఠిన్యత (ధృడత్వం)ను పోల్చడానికి ఉపయోగించే కొలమానం? 
1) pH స్కేలు 
2) బోఫర్ట్స్ స్కేలు
3) మోహ్ స్కేలు 

4) కెల్విన్ స్కేలు

No comments:

Post a Comment

Pages

close