GENERAL STUDIES SCIENCE AND TECHNOLOGY BITS - Grate Thing

Breaking

Home Top Ad

Sunday, October 6, 2019

GENERAL STUDIES SCIENCE AND TECHNOLOGY BITS


1. ఎలీసా పరీక్షను ఏ వ్యాధి నిర్ధారణ కోసం చేస్తారు?
1) క్యాన్సర్
2) మలేరియా 
3) ఎయిడ్స్
4) టైఫాయిడ్ 

2. ఆర్టిమిసినిన్ కాంబినేషన్ థెరపీ అనే విధానాన్ని ఏ వ్యాధి చికిత్సలో అవలంబిస్తున్నారు?
1) కలరా 
2) మలేరియా 
3) పోలియో 
4) క్షయ 

3. దోమ లార్వాలను ఆహారంగా తీసుకొని వాటి సంఖ్యను నియంత్రించే చేప 
1) షార్క్
2) హిల్సా 
3) గాంబూసియా
4) హిప్పో కాంపస్ 

4. బోదకాలు వ్యాధి కారకమైన పైలేరియా పురుగు శరీరం లోని ఏ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది? 
1) నాడీ వ్యవస్థ
2) రక్తప్రసరణ వ్యవస్థ 
3) శ్వాస వ్యవస్థ 
4) శోషరసనాళ వ్యవస్థ 

5. కిందివాటిలో బ్యాక్టీరియా వల్ల కలిగే ఏ వ్యాధిని భారత దేశంలో నిర్మూలించారు?
1) పోలియో 
2) క్షయ 
3) యాస్ 
4) ఆటలమ్మ

 6. కిందివాటిలో క్యాన్సర్ కారకాలు? 
1) భౌతిక సంబంధ కారకమైన అతినీలలోహిత కిరణాలు 
2) రసాయన కారకమైన బెంజో పైరిన్ 
3) జీవసంబంధ కారకమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ 
4) అన్నీ

7. పోషకాహార రక్తహీనతను నివారించడానికి ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేస్తున్న సూక్ష్మపోషకం? 
1) ఫోలిక్ ఆమ్లం 
2) ఐరన్
3) కాల్షియం 
4) ఫ్రక్టోజ్ చక్కెర 

8. ఏ పోషక పదార్థ లోపం వల్ల మెరాస్మస్ వ్యాధి కలుగుతుంది? 
1) విటమిన్ సి 
2) లిపిడ్లు
3) కార్బోహైడ్రేట్లు 
4) ప్రొటీన్లు 

9. ఏ వ్యాధిగ్రస్తుల మూత్రం గాలి సోకగానే నలుపురంగు లోకి మారుతుంది? 
1) టర్నర్ సిండ్రోమ్ 
2) ఆల్ కాప్టోన్యూరియా
3) ఆల్బునిజమ్ 
4) హీమోఫీలియా 

10. ఏ బ్యాక్టీరియా వ్యాధికి సరైన చికిత్స తీసుకోకపోవడం
వల్ల మనదేశంలో అధిక మరణాలు సంభవిస్తున్నాయి? 
1) క్షయ
2) ధనుర్వాతం 
3) కోరింతదగ్గు 
4) పోలియో 

11. కిందివాటిలో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే థెరపీ? 
1) రేడియేషన్ థెరపీ 
2) కీమో థెరపీ
3) ఇమ్యూనో థెరపీ 
4) అన్నీ 

12. ఏడాది వయసులోపు పిల్లల్లో డయేరియాకు కారణమై, కొన్నిసార్లు మరణానికి దారితీస్తున్న ఏ వైరస్సు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు? 
1) ఇన్ఫ్లుయంజా వైరస్ 
2) రినో వైరస్
3) రోటా వైరస్ 
4) వేరియోలా వైరస్ 

13. దోమల ద్వారా వ్యాపించే ఏ వైరస్ వ్యాధిని 'బ్రేక్
బోన్ ఫీవర్ అని కూడా అంటారు? 
1) చికెన్ గున్యా
2) ఎల్లో ఫీవర్ 
3) జపనీస్ ఎన్ సెఫలైటిస్ 
4) డెంగీ 

14. ప్రయాణాలు చేసేటప్పుడు కలుషితమైన నీటిని తాగడం వల్ల ట్రావెలర్స్ డయేరియాను కలగజే సే సూక్ష్మజీవి 
1) ఈ-కొలై బ్యాక్టీరియా 
2) ఎంటిరో వైరస్లు
3) ఆస్ట్రోవైరస్లు 
4) బాలంటిడియమ్ 

15. కిందివాటిలో భారతదేశంలో పూర్తిగా నివారించినవ్యాధి?
1) మశూచి 
2) యాస్ (Yaws) 
3) పోలియో
4) అన్నీ

16. కలుషితమైన దిగుడు బావి నీటి ద్వారా వ్యాపించే వ్యాధి? 
1) మలేరియా
2) నారకురుపు వ్యాధి 
3) ఎయిడ్స్
4) తామర 

17. క్యాన్సర్ నిర్ధారణకు శరీరం నుంచి కొంత భాగాన్నితీసి పరీక్షించడాన్ని ఏమంటారు? 
1) బయాప్సీ (Biopsy) 
2) కణజాల మైక్రోస్కోపి 
3) ఎలీసా
4) వెస్ట్రన్ బ్లాటింగ్ 

18. ఏ జన్యు వ్యాధి వల్ల వ్యాధిగ్రస్తుల శరీరంలో మెలనిన్ పూర్తిగా లోపిస్తుంది? 
1) మెలనోమా
2) ల్యూకోడర్మా 
3) ఆల్బునిజమ్
4) హీమోఫీలియా 

19. వ్యా ధిని కలిగించే వైరస్ ప్రొటీన్ రేణువులను ప్రియాన్లు అంటారు. వీటివల్ల మానవుడిలో కలిగే వ్యా ధి? 
1) ఎబోలా
2) స్క్రీజోఫీనియా 
3) కురు
4) స్క్రిపి 

20. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు హెచ్ఐవీ వ్యాక్సినను ఇవ్వడం వల్ల ఏ వ్యాధి రాకుండా నివారిం చవచ్చు? 
1) అండాశయ క్యాన్సర్ 
2) గర్భాశయ క్యాన్సర్ 
3) ఫాలోఫియన్ నాళాల క్యాన్సర్

4) గర్భాశయ ముఖద్వార క్యాన్సర్

No comments:

Post a Comment

Pages

close