GENERAL STUDIES SCIENCE AND TECHNOLOGY BITS PART 2 - Grate Thing

Breaking

Home Top Ad

Sunday, October 6, 2019

GENERAL STUDIES SCIENCE AND TECHNOLOGY BITS PART 2


21. క్రోమోజోమ్ ల సంఖ్యలో మార్పు వల్ల మానవుడిలో కలిగే వ్యాధి? 
1) టర్నర్ సిండ్రోమ్ 
2) క్లినిఫిల్టర్ సిండ్రోమ్
3) ఎడ్వర్డ్ సిండ్రోమ్ 
4) అన్నీ 

22. సిర్రోసిస్ వ్యాధిలో శరీరంలోని ఏ అవయవం ప్రభావితమవుతుంది? 
1) కాలేయం 
2) మెదడు 
3) గుండె 
4) క్లోమం 

23. నిమాటి హెల్మింథిస్ వర్గపు జీవులతో కలుషితమైన పంది మాంసం తినడం వల్ల మానవుడిలో కలిగే వ్యాధి? 
1) హుక్ వార్మ్
2) టెనియాసిస్ 
3) సిస్టి సెర్కా సిస్
4) హైడటిడ్

24. జపాన్లో పాదరసంతో కలుషితమైన చేపలను తినడం వల్ల కలిగిన వ్యాధి 
1) న్యూమోకోనియాసిస్ 
2) మెర్క్యురీ పాయిజన్ 
3) మినమాటా
4) మెలనోమా 

25. కొన్ని రకాల పుప్పొడి రేణువులను పీల్చడం వల్ల అల ఆర్జిక్ చర్యతో కలిగే జ్వరం
1) ఎల్లో ఫీవర్ 
2) పోరోస్పాలిన్ ఫీవర్ 
3) హే జ్వరం
4) పీత జ్వరం 

26. గ్రేవ్స్ డిసీజ్ మానవుడిలో ఏ గ్రంథిని ప్రభావితంచేస్తుం ది? 
1) పిట్యుటరీ
2) థైరాయిడ్ 
3) పీనియల్
4) క్లోమం 

27. కిందివాటిలో ఆటోఇమ్యునో వ్యాధి? 
1) మైస్తీనియా గ్రేవిస్
2) గ్రేవ్స్ వ్యాధి 
3) టైప్-1 డయాబెటిస్ 
4) అన్నీ 

28. 'సైలెంట్ కిల్లర్ అని ఏ వ్యాధిని పిలుస్తారు? 
1) గుండెపోటు
2) మధుమేహం 
3) రక్తపోటు
4) క్యాన్సర్ 

29. సాక్ వ్యాక్సిన్ లేదా సాబిన్ వ్యాక్సిన్లు ఏ వ్యాధి రాకుండా కాపాడతాయి? 
1) పోలియో 
2) టైఫాయిడ్ 
3) మశూచి
4) టెటనస్ 

30. జూనోటిక్ (zoonotic) వ్యా ధి అయిన రేబిస్ కు మరో పేరు? 
1) జూఫోబియా 
2) యూఫోబియా (Euphobia)
3) హైడ్రోఫోబియా 
4) యానిమల్ ఫోబియా 

31. బ్రూ సెల్లా జాతికి చెందిన బ్యాక్టీరియమ్ ల వల్ల కలిగే బ్రూసెల్లోసిస్ వ్యాధికి మరొక పేరు? 1) మెడిటెరేనియన్ ఫీవర్ 
2) మాల్టా ఫీవర్
3) అ డ్యులాంట్ ఫీవర్ 
4) అన్నీ 

32. ట్రిపనోమా పెట్టునే అనే బ్యాక్టీరియమ్ వల్ల కలిగే యాస్ వ్యా ధికి మరో పేరు? -
1) అతినిద్ర వ్యాధి 
2) పెర్టునే
3) కోయ కురుపు
4) నల్లనాలుక వ్యాధి 

33. పండ్లను ఆహారంగా తీసుకునే గబ్బిలాల నుంచి మనుషులకు సంక్రమించిందని భావిస్తున్న వైరస్ ఏది?
1) రేబిస్
2) మశూచి 
3) పోలియో
4) ఎబోలా 

34. యెర్సినియా పెస్టిస్ (Yersinia pestis) అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ప్లేగు వ్యాధికి ఆతిథేయి లేదా రిజర్వాయర్‌గా ఉండే జంతువు? 
1) గబ్బిలం 
2) ఎలుక 
3) పంది 
4) కుక్క

35. మెనింజైటిస్ లేదా సెరిబ్రోస్పైనల్ ఫీవర్ ను కలిగించే బ్యాక్టీరియా? 
1) ట్రిపనోమా పాట్లడమ్ 
2) క్లాస్ట్రీడియం బొట్యులినమ్ 
3) నిస్సేరియా మెనెంజిటైడిస్ 
4) నిస్సేరియా గనేరియే 

36. బహిరంగ మలవిసర్జన జరిగిన ప్రాంతాల్లో చెప్పులు లేకుండా తిరగడం వల్ల అరికాలు ద్వారా శరీరంలోకి ప్రవేశించేది? 
1) కొంకి పురుగు 
2) నార పురుగు
3) నేల పురుగు 
4) టెటనస్ బ్యా క్టీరియా 

37.అన్నాశయంలో పుండు (పెప్టిక్ అల్సర్)ను కలగజేసే బ్యా క్టీరియా? 
1) స్టాఫైలోకోకస్ ఆరియస్ 
2) హెలికోబాక్టర్ పైలోరి
3) కంపైలోబాక్టర్ జెజుని 
4) విబ్రియె కలరె 

38. పశువుల్లో గాలికుంటు వ్యాధి లేదా ఫుట్ అండ్ మౌత్
డిసీజ్ను కలిగించేది? 
1) బ్యా క్టీరియా
2) వైరస్ 
3) ప్రొటోజోవా పరాన్నజీవి 
4) శిలీంద్రం 

39. అనువంశిక వ్యాధి అయిన హీమోఫీలియా ప్రధానలక్షణం ?
1) గాయమైన తర్వాత రక్తం గడ్డ కట్టకపోవడం 
2) ఎముక మజ్జలో రక్తకణాలు ఏర్పడకపోవడం 
3) హిమోగ్లోబిన్ నిర్మాణంలో తేడా ఉండటం 
4) రక్తంలో ఎర్ర రక్తకణాలు ఎక్కువ కావడం 

40. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలపై అవాయు పరిస్థితుల్లో పెరిగి వాటిని కలుషితం చేసే బ్యాక్టీరియా? 
1) హీమోఫిలస్ ఇనుయంజె 
2) సాల్మోనెల్లా టైఫి 
3) క్లాస్ట్రీడియం బొట్యులినమ్
4) స్టా పైలోకోకస్ ఆరియస్ 

41. శిలీంద్రాలు ఉత్పత్తి చేసే అప్లటాక్సిన్ అనే విషపదార్థం
వల్ల కలిగే హాని? 
1) పక్షవాతం 
2) విరేచనాలు
3) కాలేయ క్యాన్సర్ 
4) గుండెపోటు 

42. శిశు పక్షవాతం అని ఏ వ్యా ధిని అంటారు? 
1) గ్లకోమా
2) ట్రకోమా 
3) ఇఫ్లుయంజా 
4) పోలియో 

43. తాగేనీటిలో నైట్రేట్లు ఉండటం వల్ల అవి మన శరీ రంలోకి చేరి హిమోగ్లోబిన్ తో బంధితమై కలిగే వ్యాధి? 
1) నైట్రీమియా 
2) మెట్ హిమోగ్లోబినిమియా 
3) సెప్టిమియా 
4) గ్లైసీమియా 

44. కిందివాటిలో అనువంశికంగా సంక్రమించే వ్యాధులేవి? 
1) పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులు 
2) క్రోమోజోమ్ సంఖ్యలో మార్పు వల్ల కలిగేవ్యాధులు 
3) జన్యులోపం వల్ల కలిగే వ్యాధులు 
4) వైరస్ వల్ల కలిగే వ్యాధులు 

45. ఉత్పరివర్తన జనకాలకు ఉదాహరణ
1) X - కిరణాలు 
2) ఆల్ఫా కిరణాలు
3) అతినీలలోహిత కిరణాలు 

4) అన్నీ .

No comments:

Post a Comment

Pages

close