INDIAN HISTORY IMPORTANT BITS ll సింధు నాగరికత ఇంపార్టెంట్ bits - Grate Thing

Breaking

Home Top Ad

Monday, October 7, 2019

INDIAN HISTORY IMPORTANT BITS ll సింధు నాగరికత ఇంపార్టెంట్ bits



1. ప్రాచీన నాగరికతలన్నీ ఏ ప్రాంతాల్లోఏర్పడ్డాయి? 
1) పర్వతాలు 
2) నదీ లోయలు
3) పీఠభూములు
4) అన్నీ 

2. సింధు నాగరికత నాటి ప్రధాన ఓడరేవు 
1) బన్వాలి 
2) సింధు 
3) లోథాల్
4) బరావో 

3. భారతదేశంలో తొలిసారిగా ఎవరి కాలంలో లిపి ఏర్పడింది? 
1) ఆదిమానవుడు 
2) సింధు ప్రజలు 
3) ఆర్యులు
4) మహాజనపథాలు 

4. సింధు ప్రజల లిపి? 
1) సర్పలేఖనం 
2) బ్రాహ్మి 
3) ఖరోష్టి
4) బొమ్మల లిపి (పిక్టోగ్రఫీ) 

5. హరప్పా వద్ద తవ్వకాలకు నాయకత్వం వహిం చినవారు? 
1) సర్ జాన్ మార్షల్ 
2) దయారాం సహాని 
3) ఆర్.డి.బెనర్జీ 
4) ఆర్.సి.మజుందార్ 

6. నాట్యగత్తె కాంస్య విగ్రహం లభించిన సింధు ప్రాంతం? 
1) మొహంజొదారో 
2) హరప్పా 
3) బన్వాలి
4) కాళీభంగన్ 

7. మహాస్నానవాటికలోకి దిగే మెట్ల వరుసలు ఏ దిక్కులో ఉన్నాయి? 
1) తూర్పు-పడమర 
2) ఉత్తర-దక్షిణం
3) తూర్పు 
4) దక్షిణం 

8. సింధు ప్రజలు పూజించిన పక్షి? 
1) గద్ద
2) చిలుక 
3) పావురం 
4) పిచ్చుక 

9. 'సింధు ప్రజలు ధాన్యం పండించలేదు' అని పేర్కొన్నవారు? 
1) రోమిలా థాపర్ 
2) ఎ.ఎల్.భాషం
3) ఆర్.డి.బెనర్జీ 
4) ఎవరూ కాదు 

10. సింధు ప్రజలకు తెలియని లోహం?
1) రాగి
2) సీసం 
3) బంగారం
4) ఇనుము 

11. సింధు నాగరికత ఏ కాలంలోఆ విర్భవించింది? 
1) నవీన శిలాయుగం 
2) తామ్ర శిలాయుగం
3) ఇనుప యుగం 
4) ఏదీకాదు 

12. సింధు ప్రజలకు గుర్రం తెలియదు అని అభిప్రాయపడినవారు? 
1) ఆర్.సి.మజుందార్ 
2) రోమిలా థాపర్ 
3) మేకే (Mackay) పండితుడు 
4) కె.ఎన్.దీక్షిత్ 

13. 'అలంకార ప్రియత్వంలో సింధు స్త్రీలు నేటి సోదరీమణులకు ఏ విధంగానూ తీసిపోరు'
అని అన్నవారు? 
1) రోమిలా థాపర్ 
2) ఆర్.సి.మజుందార్
3) సర్ జాన్ మార్షల్ 
4) పిగాట్ పండితుడు 

14. సింధు ప్రజల ప్రధాన దైవం?
1) అమ్మతల్లి 
2) పశుపతి
3) ప్రకృతి శక్తులు 
4) ఇంద్రుడు 

15. సింధు ప్రజలు పూజించిన ప్రధాన జంతువు
1) ఆవు 
2) ఎద్దు
3) దున్నపోతు 
4) మూపురం గల ఎద్దు 

16. తొలి వేద ఆర్యులు నివసించిన ప్రాంతం?
1) దక్షిణ భారతదేశం 
2) ద్రవిడ ప్రాంతం 
3) గంగా సింధు మైదానం
4) సప్త సింధు 

17. ఆర్యులు పూజించిన జంతువు? 
1) ఆవు
2) ఎద్దు 
3) మేక
4) దున్నపోతు 

18. గాయత్రీ మంత్రం ఏ వేదంలో ఉంది?
1) రుగ్వేదం 
2) యజుర్వేదం
3) సామవేదం 
4) అధర్వణ వేదం 

19. వ్యవసాయం, వైద్యం గురించి తెలిపే వేదం?
1) రుగ్వేదం 
2) యజుర్వేదం
3) సామవేదం 
4) అధర్వణ వేదం 

20. తొలివేద ఆర్యుల ప్రధాన దైవం?
1) అమ్మతల్లి 
2) పశుపతి
3) ఇంద్రుడు 
4) త్రిమూర్తులు 

21. వేదనాగరికత కాలంలో మొదటిసారిగా ప్రస్తావించిన స్త్రీ దేవత? 
1) భూదేవి 
2) స్కంధ 
3) గాయత్రి
4) అతిథి 

22. మలివేద కాలంలో రాజుకు పాలనలో సహాయపడిన ఉద్యోగులు? 
1) సేనాని, పురోహిత 
2) తీర్థులు
3) రత్నిన్లు 
4) సంజరంతకులు 

23. దశరాష్ట్ర యుద్ధం ఏ నదీ తీరంలో జరిగింది? 
1) జీలం
2) చీనాబ్ 
3) రావి
4) సట్లెజ్ 

24. ఆర్య నాగరికత కాలంలో కుటుంబ వ్యవస్థ
1) మాతృ స్వామికం 
2) పితృ స్వామికం 
3) 1, 2
4) ఏదీకాదు 

25. భారతదేశంలో తొలిసారిగా ఇనుమును ఉపయోగించినవారు? 
1) ఆదిమానవుడు 
2) సింధు ప్రజలు
3) ఆర్యులు 
4) ద్రవిడులు 

26. సంగీత మూలాలు గల వేదం?
1) రుగ్వేదం 
2) యజుర్వేదం
3) అధర్వణ వేదం 
4) సామవేదం 

27. వేదాంగాల్లో లేనిది? 
1) శిక్ష 
2) కల్ప 
3) నిరుక్త
4) పరుష్ని 

28. వేదకాలంలో గ్రామాధిపతిని ఏమని పిలిచేవారు? 
1) గ్రామణి
2) గ్రామిక 
3) పుస్తపాల
4) గ్రామికుడు 

29. కిందివాటిని జతపరచండి. 
a) వితస్థ      i) జీలం
b) అసిక్ని    ii) చీనాబ్
c) శతద్ర      iii) రావి
d) పరుష్ని  iv) సట్లెజ్
1) ia, ii-b, iii-c, iv-d 
2) i-b, ii-a, iii-d, iv-c 
3) i-a, ii-b, iii-d, iv-c 
4) i-d, ii-c, iii-b, iv-a 

30. ఆర్యుల కాలం నాటి మత్తుపానీయాలు 
1) వస, అధివస 
2) సోమ, సుర
3) విపశ, శతధి 
4) ఏదీకాదు 

31. కుల వ్యవస్థ గురించి వివరించే పురుష సూక్తం ఏ వేదంలో ఉంది? 
1) రుగ్వేదం 
2) సామవేదం
3) యజుర్వేదం 
4) అధర్వణ వేదం 

32. 'సత్యమేవ జయతే' అనే పదాన్ని ఏ ఉపనిషత్తు నుంచి గ్రహించారు? 
1) కరోపనిషత్తు 
2) చాందోగ్యోపనిషత్తు
3) మాండకోపనిషత్తు 
4) ఏదీకాదు 

33. ఆర్యుల ప్రధాన యుద్ధ దేవత?
1) అగ్ని
2) వాయువు 
3) ఇంద్రుడు 
4) పురచరిస్థుడు 

34. ఆర్యుల జన్మస్థలం ఆర్కిటిక్ ప్రాంతం అని పేర్కొన్నవారు? 
1) బాలగంగాధర్ తిలక్ 
2) స్వామి దయానంద సరస్వతి 
3) ఎ.సి. థార్న్
4) మాక్స్ ముల్లర్ 

35. ఆర్యుల వలసను తెలియజేసే విదేశీ శాసనం? 
1) పుహార్ శాసనం 
2) భోగజ్ కోయి శాసనం 
3) మందసోల్ శాసనం
4) ఏదీకాదు 

No comments:

Post a Comment

Pages

close