సాయుధ దళాలకు ఇచ్చే ప్రతిష్టాత్మక∙ప్రెసిడెంట్స్ కలర్స్ అవార్డు అందుకున్న
సాయుధ దళ సంస్థ?
సాయుధ దళ సంస్థ?
కార్ప్స్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్
ఇటీవల జరిగిన ఇండియా టుడే 5వ ఎడిషన్ సఫాయ్‌గిరి సదస్సులో 2019కి గాను
అత్యంత ప్రభావశీల స్వచ్ఛతా అంబాసిడర్ అవార్డును ఎవరికి ప్రదానం చేసింది?
అత్యంత ప్రభావశీల స్వచ్ఛతా అంబాసిడర్ అవార్డును ఎవరికి ప్రదానం చేసింది?
సచిన్ టెండుల్కర్
ఇటీవల ప్రారంభించిన దేశంలోనే తొలి ప్రైవేటు రైలు ‘తేజస్ ఎక్స్‌ప్రెస్’ ఏయే మార్గాల
మధ్య నడుస్తుంది?
మధ్య నడుస్తుంది?
లక్నో–న్యూఢిల్లీ
గ్రామీణ స్వచ్ఛతా సర్వే–2019 ప్రకారం దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన జిల్లా?
పెద్దపల్లిజిల్లా, తెలంగాణ
దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రెండో ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ను ఏయే
మార్గాలలో నడుపుతున్నారు?
మార్గాలలో నడుపుతున్నారు?
ఢిల్లీ– కత్రా
దేశంలోనే మొదటిసారి నిమోకోనియోసిస్ అనే వ్యాధి గుర్తింపు, ముందస్తు జాగ్రత్త,
నియంత్రణ, పునరావాసంపై విధానాన్ని ప్రకటించిన రాష్ట్రం ?
నియంత్రణ, పునరావాసంపై విధానాన్ని ప్రకటించిన రాష్ట్రం ?
రాజస్థాన్
ఏ ఆధ్యాత్మిక గురువుకి నివాళిగా లోహియన్ ఖాస్ న్యూఢిల్లీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
పేరును ఇటీవల సర్బత్ దా బాల ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు?
పేరును ఇటీవల సర్బత్ దా బాల ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు?
గురునానక్ దేవ్
భారతదేశంలోనే తొలిసారిగా ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉంటూ 500
రకాల సేవలను అందించే గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది?
రకాల సేవలను అందించే గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది?
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేయడంలో పారదర్శకతతో పాటు సమన్వయాన్ని
ఏర్పరిచేందుకు కేంద్రమంత్రులు ఆర్కే సింగ్, శ్రీ ప్రహ్లాద్ జోషిలు ఇటీవల ప్రారంభించిన
పోర్టల్ పేరు?
ఏర్పరిచేందుకు కేంద్రమంత్రులు ఆర్కే సింగ్, శ్రీ ప్రహ్లాద్ జోషిలు ఇటీవల ప్రారంభించిన
పోర్టల్ పేరు?
ప్రకాష్
ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎమ్‌జేఏవై) పథకం కింద చికిత్సపొందిన
క్యాన్సర్ బాధితులు అత్యధికంగా ఏరాష్ట్రానికి చెందిన వారు?
క్యాన్సర్ బాధితులు అత్యధికంగా ఏరాష్ట్రానికి చెందిన వారు?
తమిళనాడు
భారతదేశంలోనే మొదటిసారి ఈ–వేస్ట్ క్లినిక్‌ను ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు?
భోపాల్, మధ్యప్రదేశ్
ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి డీజిల్‌ను ఉత్పత్తి చేసే భారతదేశపు తొలి ప్లాంట్‌ను ఎక్కడ
ప్రారంభించారు?
ప్రారంభించారు?
మథుర, ఉత్తరప్రదేశ్
పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ(ఒపెక్) నుంచి ఆర్థిక సమస్యలతో 2020 జనవరి
1 నుంచి వైదొలగనున్న దేశం ఏది?
1 నుంచి వైదొలగనున్న దేశం ఏది?
ఇక్వెడార్
సంబంధిత దేశ ప్రధానితో కలిసి∙వీడియోలింక్ ద్వారా ‘మెట్రో ఎక్స్‌ప్రెస్, కొత్త ఇఎన్‌టీ
ఆసుపత్రి’ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
ఆసుపత్రి’ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
మారిషస్
ఇండో–మంగోలియన్ ఉమ్మడి సైనిక శిక్షణా ఎక్సర్‌సైజ్ పేరేమిటి?
నోమదిక్ ఎలిఫెంట్
.ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్స్ తొలిసారిగా
నిర్వహించిన ప్రపంచ స్మార్ట్ సిటీ ఇండెక్స్–2019’ ప్రకారం అగ్రస్థానంలో ఉన్న నగరం?
నిర్వహించిన ప్రపంచ స్మార్ట్ సిటీ ఇండెక్స్–2019’ ప్రకారం అగ్రస్థానంలో ఉన్న నగరం?
సింగపూర్
అంతర్జాతీయ ఆకర్షణీయ నగరాల జాబితా–2019లో 67వ ర్యాంకు పొందిన భారత
నగరం ఏది
నగరం ఏది
హైదరాబాద్
గ్లోబల్ ఫైర్ పవర్ ప్రకారం మిలటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్స్–2019లో భారత్ ఏ స్థానంలో
ఉంది ?
ఉంది ?
4
తీరప్రాంత పర్యవేక్షణ వ్యవస్థ అందించడానికి భారత్ ఏ దేశంతో అవగాహన ఒప్పందం
కుదుర్చుకుంది?
కుదుర్చుకుంది?
బంగ్లాదేశ్
39వ విశ్వకవి సమ్మేళనం–2019 ఏ నగరంలో జరిగింది?
భువనేశ్వర్, ఒడిషా
అంతర్జాతీయ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన అంతర్జాతీయ పోటీతత్వ
సూచీ 4.0., 2019 లో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
సూచీ 4.0., 2019 లో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
సింగపూర్
వరల్డ్ ఎకనమిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ కాంపీటీటివ్ ఇండెక్స్–2019లో భారత్
ర్యాంకు?
ర్యాంకు?
68
ప్రపంచ అభివృద్ధి నివేదిక –2020: ‘‘గ్లోబల్ వాల్యూ చెయిన్స్ యుగంలో అభివృద్ధి కోసం
ట్రేడింగ్’’ అనే నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది?
ట్రేడింగ్’’ అనే నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది?
ప్రపంచ బ్యాంకు
స్టాండర్డ్ అండ్ పూర్ గ్లోబల్ రేటింగ్స్ ప్రకారం 2019–2020 సంవత్సరానికి గాను భారతదేశ
జీడీపీ వృద్ధి ఎంత?
జీడీపీ వృద్ధి ఎంత?
6.3%
నాలుగో ద్విమాస ద్రవ్యవిధానం ఆర్థిక సంవత్సరం 2020 ప్రకటన ప్రకారం రెపో రేటు
ఎంత ఉంటుందని అంచనా?
ఎంత ఉంటుందని అంచనా?
5.15%
ఆర్బీఐ ప్రకారం 2019–20 గాను భారతదేశ జీడీపీ వృద్ధి ఎంత?
6.1%
నూతన పారిశ్రామిక విధానంలోకి తీసుకోబోతున్న పాలసీ పేరేమిటీ?
జాతీయ తయారీ విధానం(ఎన్‌ఎమ్‌పీ)
వాహన కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా భారత్ బీఎస్–4 వాహన ఉద్గార
ప్రమాణాలను బీఎస్–6లోకి మార్పు ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురానుంది?
ప్రమాణాలను బీఎస్–6లోకి మార్పు ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురానుంది?
ఏప్రిల్ 2020
సీఎస్‌ఆర్‌ఐ, ఎన్‌జీఆర్‌ఐ, కేంద్ర భూగర్భజల బోర్డు, జలశక్తి మంత్రిత్వ శాఖల శాస్త్రవేత్తల
బృందం ‘‘పురాతన కాలంలో ఖననం చేసిన నది’’ని ఎక్కడ గుర్తించింది?
బృందం ‘‘పురాతన కాలంలో ఖననం చేసిన నది’’ని ఎక్కడ గుర్తించింది?
ప్రయాగరాజ్, ఉత్తరప్రదేశ్
ఇటీవల ఏ దేశానికి చెందిన స్మాల్ స్పైక్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల (ఏటీజీఎమ్)ను
ఇండియన్ ఆర్మీలోకి చేర్చారు?
ఇండియన్ ఆర్మీలోకి చేర్చారు?
ఇజ్రాయెల్
ఖండాతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎమ్) ‘ఎల్‌జీఎమ్–30జి మైన్యూట్‌మ్యాన్ ఐఐఐ’ ని
ఇటీవల ఏ దేశం పరీక్షించింది?
ఇటీవల ఏ దేశం పరీక్షించింది?
యూఎస్‌ఏ
జీవకణాలు ఆక్సిజన్ లభ్యతను ఏవిధంగా గుర్తించి, గ్రహిస్తాయో తెలిపిన పరిశోధనకు
గాను మెడిసిన్ విభాగంలో ఉమ్మడి నోబెల్ బహుమతి పొందిన వారు?
గాను మెడిసిన్ విభాగంలో ఉమ్మడి నోబెల్ బహుమతి పొందిన వారు?
విలియం జి కేలిన్ జేఆర్, పీటర్ జె.రాట్లీ ఫ్, జార్జ్ ఎల్ సెమెన్జా
విశ్వసృష్టిలో సైద్ధాంతిక ఆవిష్కరణలు చేసినందుకు గాను ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో
నోబెల్ బహుమతి అందుకున్న శాస్త్రవేత్త ఎవరు?
నోబెల్ బహుమతి అందుకున్న శాస్త్రవేత్త ఎవరు?
జేమ్స్ పీబులస్
నాలుగో ఆసియా ఎన్విరాన్‌మెంటల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అవార్డును 2019 సంవత్సరానికిగాను
ఏ భారత అటవీ అధికారి అందుకున్నారు?
ఏ భారత అటవీ అధికారి అందుకున్నారు?
రమేష్ పాండే
ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న కాంస్య యుగానికి చెందిన 5వేల ఏళ్లనాటి
పురాతన నగర అవశేషాలున్న అత్యంత పెద్ద పురాతన ప్రదేశం ఏది?
పురాతన నగర అవశేషాలున్న అత్యంత పెద్ద పురాతన ప్రదేశం ఏది?
ఎన్‌ఎస్సర్
ఏ గ్రహాం చుట్టూ 20 కొత్త మూన్ కక్ష్యలను గుర్తించినట్లు కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు
వెల్లడించారు?
వెల్లడించారు?
సాట్రన్
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కు నియమితులైన కొత్త చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు?
సుశీల్ చంద్ర మిశ్రా
టీ–20 మహిళా విభాగం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ
రికార్డు సృష్టించిన అలెస్సా హేలీ ఏ దేశానికి చెందిన క్రికెటర్?
రికార్డు సృష్టించిన అలెస్సా హేలీ ఏ దేశానికి చెందిన క్రికెటర్?
ఆస్ట్రేలియా
ఐసీసీ పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌లో 2019 అక్టోబర్ 3 నాటికి అగ్రస్థానంలో ఉన్న క్రికెటర్
ఎవరు?
ఎవరు?
విరాట్ కోహ్లీ
ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ర్యాకింగ్స్‌లో 2019 అక్టోబర్ 3 నాటికి అగ్రస్థానంలో ఉన్న దేశం
ఏది?
ఏది?
ఇంగ్లండ్
భారతదేశపు తొలి తేలియాడే బాస్కెట్‌బాల్ కోర్టును ఎక్కడ ప్రారంభించారు?
కొచి, కేరళ
10వ ఏషియన్ ఏజ్‌గ్రూప్ ఛాంపియన్ షిప్స్–2019 ఎక్కడ నిర్వహించారు?
బెంగళూరు, కర్ణాటక
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో మూడు ఓవర్లను మేడి¯Œ చేసిన∙తొలి భారత
బౌలర్ ఎవరు?
బౌలర్ ఎవరు?
దీప్తి శర్మ
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్(ఐఏఏఎఫ్) నిర్వహించిన
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్–2019 17వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్–2019 17వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
దోహ, ఖతార్
ఇటీవల జరిగిన టీ20 మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన మొహమ్మద్ హస్‌నెయిన్ ఏ
దేశానికి చెందిన క్రికెటర్?
దేశానికి చెందిన క్రికెటర్?
పాకిస్థాన్
ఐసీసీ పురుషుల టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 2019 అక్టోబర్ 7 నాటికి అగ్రస్థానంలో
ఉన్న క్రికెటర్ ఎవరు?
ఉన్న క్రికెటర్ ఎవరు?
స్టీవ్ స్మిత్
ఐసీసీ మహిళల వన్డేటీం ర్యాంకింగ్స్‌లో ఇండియా ఎన్నో స్థానంలో ఉంది?
రెండు
అక్టోబర్ 2 – 8 వరకు నిర్వహించిన వైల్డ్ లైఫ్ వీక్–2019 నేపథ్యం ఏమిటి?
లైఫ్ బిలో వాటర్: ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్
భారత వాయుసేన 87వ ఎయిర్‌ఫోర్స్ డేను ఎప్పుడు నిర్వహించింది?
2019 అక్టోబర్ 8
ఏటా ప్రపంచ పోస్ట్‌డేను ఎప్పుడు జరుపుకొంటారు?
అక్టోబర్ 9
No comments:
Post a Comment