MOST IMPORTANT BITS BITS FOR for group 2, group 3, vro, vra, group d, dsc, pet, si, constable tet other competitive exams - Grate Thing

Breaking

Home Top Ad

Monday, October 28, 2019

MOST IMPORTANT BITS BITS FOR for group 2, group 3, vro, vra, group d, dsc, pet, si, constable tet other competitive exams


MOST IMPORTANT BITS BITS FOR for group 2, group 3, vro, vra, group d, dsc, pet, si, constable tet other competitive exams

సుప్రీంకోర్టులో ఉండాల్సిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత?

Answer: 31

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?

Answer: నవంబరు 26

ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తొలి సమావేశాన్ని 1946 జనవరిలో ఏ నగరంలో నిర్వహించారు?

Answer: లండన్‌

భారత ప్రధాన మంత్రిగా నియమించడానికి ఉండాల్సిన కనీస వయసు ఏంత?

Answer: 25 సంవత్సరాలు

గ్రామ కమిటీకి పోటీచేయాలనుకునే అభ్యర్థికి ఉండాల్సిన వయసు

Answer: 35 − 70 సంవత్సరాలు

మ‌న రాజ్యాంగం యొక్క గుర్తు ఏమిటి?

Answer: ఏనుగు

ప్రాథ‌మిక హ‌క్కుల‌ను ర‌ద్దు చేసే అధికారం ఎవ‌రికి ఉంది?

Answer: రాష్ట్రప‌తి

న‌గ‌ర ప్ర‌థ‌మ పౌరుడు ఎవ‌రు?

Answer: మేయ‌ర్

గ్రామ కమిటీకి పోటీ చేసే సభ్యుడికి ఉండాల్సిన వయసు?

Answer: 35-70 సంవత్సరాలు


గ్రామ‌పంచాయితీ ఆస్తుల‌ను ఎన్ని ర‌కాలుగా వ‌ర్గీక‌రించారు?

Answer: 3 ర‌కాలు

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?

Answer: జె.బి. కృపలాని

లోక్‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌ను ఎవ‌రు నియ‌మిస్తారు?

Answer: లోక్‌స‌భ స్పీక‌ర్

భార‌త‌దేశానికి వ‌చ్చిన మొద‌టి గ‌వ‌ర్న‌ర్ జ‌న‌ర‌ల్ ఎవ‌రు?

Answer: లార్డ్ కానింగ్

భార‌త‌దేశంలో ఏర్పాటు చేయ‌బ‌డ్డ మొద‌టి మున్సిపాలిటీ ఏది?

Answer: మ‌ద్రాస్‌

జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌ను ఏర్పాటు చేసిన సంత్స‌రం

Answer: 1992

ఏ కమిటీ సిఫారసుల మేరకు లార్డ్‌ రిప్పన్‌ అన్ని ఆవాస ప్రాంతాలకు పాఠశాలలను ఏర్పాటుచేశారు?

Answer: భారతీయ విద్యా కమిషన్‌

శాసనాల్లో మొదట పేర్కొనే భాగం

Answer: ప్రశస్తి

లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల‌ను సంయుక్తంగా స‌మావేశ‌ప‌ర‌చేది ఎవ‌రు?

Answer: రాష్ట్రప‌తి

కేంద్ర నిఘా సంఘం అనేది ఒక

Answer: త్రిస‌భ్య సంఘం

 గ్రామ పంచాయతీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎవరు?

Answer: సర్పంచ్


1988లో ఎన్నో రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా ఓటుహ‌క్కు వ‌యోప‌రిమితిని 18 సంవ‌త్సరాల‌కు త‌గ్గించారు?

Answer: 61

క్రిప్స్‌ రాయభారం వచ్చిన సంవత్సరం?

Answer: 1942

భార‌త‌దేశంలో సైన్య‌స‌హ‌కార ప‌ద్ధ‌తిని ప్ర‌వేశ పెట్టింది?

Answer: లార్డ్ వెల్ల‌స్లీ

గ్రామ పంచాయ‌తీలు విధించే, వ‌సూలు చేసే ప‌న్ను ఏది?

Answer: ఇంటి ప‌న్ను

మున్సిపాలిటీల్లో ఎన్నిక‌లు నిర్వహించేది

Answer: రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం

 రాజ్యాంగం ప్రకారం మెట్రోపాలిట‌న్ ప్రదేశంలో ఎంత జ‌న‌భా ఉండాలి

Answer: 10 ల‌క్షల పైన

రాష్ట్ర శాసనసభ ఆమోదం పొందిన బిల్లు ఎవరి సంతకంతో చట్టంగా మారుతుంది

Answer: గవర్నర్‌

రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర విధానసభకు ఒక ఆంగ్లో ఇండియన్‌ను ఎవరు నామినేట్‌ చేస్తారు?

Answer: గవర్నర్‌


రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ దేనికి సంబంధించింది?

Answer: అధికార భాషలకు సంబంధించి

గ్రామ పంచాయతీ కార్యదర్శి పదవిని ఎప్పుడు మంజూరు చేశారు?

Answer: 2002

రాష్ట్రాల‌కు ఏ ప‌న్ను విధించే అధికారం లేదు?

Answer: వార‌స‌త్వ ప‌న్ను

రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థలపై పరిపాలనా నియంత్రణ చేసేవారు?

Answer: పంచాయతీరాజ్ కమిషనర్

అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలోని న్యాయ‌మూర్తుల ప‌ద‌వీకాలం ఎన్ని సంవ‌త్సరాలు?

Answer: 9 సంవ‌త్సరాలు

గవర్నరును అభిశంసించే అధికారం ఎవరికి ఉంది

Answer: ఎవరూ అభిశంసించలేరు

1957లో భార‌త ప్రభుత్వం పంచాయ‌తీరాజ్ సంస్థల గురించి నియ‌మించిన క‌మిటీ ఏది

Answer: బ‌ల్వంత్‌రాయ్ మెహ‌తా క‌మిటీ

భార‌త రాజ్యాంగంలోని ఏ నిబంధ‌న ప్రభుత్వం గ్రామ పంచాయ‌తీల‌ను నిర్వహించాల‌ని నిర్దేశిస్తుంది.

Answer: 40వ‌ నిబంధ‌న


 రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఎవరు నియమిస్తారు?

Answer: గవర్నరు

లోక్‌సభ ఆమోదించిన ఒక ద్రవ్యబిల్లును రాజ్యసభ గరిష్ఠంగా ఎంత కాలం నిలిపి ఉంచవచ్చు?

Answer: 14 రోజులు

రాజ్యస‌భ‌కు ఎక్స్ - అఫీషియో చైర్మన్‌గా ఎవ‌రు వ్యవ‌హ‌రిస్తారు?

Answer: ఉప‌రాష్ట్రప‌తి

న‌గ‌ర‌పాల‌క సంస్థల‌కు ప్రధాన ఆదాయ‌మార్గం ఏది?

Answer: ఆక్ట్రాయ్ ప‌న్ను

జిల్లా ప‌రిష‌త్ స‌మావేశాల‌కు అధ్యక్షత వ‌హించున‌ది  ఎవ‌రు?

Answer: జిల్లాప‌రిష‌త్ చైర్మన్
గ్రామ పంచాయ‌తీల ఏర్పాటు, వాటిని ఆభివృద్ధిప‌ర‌చ‌వ‌ల‌సిన ప్రాముఖ్యాన్ని గూర్చి తెలిపిన‌వారు-Answer: శ్రీమ‌తి ఇందిరాగాంధీ
సహాయ నిరాకరణ ఉద్యమం 1920లో ఏ తేదీన ప్రారంభించారు?
Answer: ఆగస్టు 1
పంచాయ‌తీరాజ్ ఎన్నిక‌ల‌ను ఎవ‌రు నిర్వహిస్తారు?Answer: కేంద్ర ఎన్నిక‌ల సంఘం
 ప్రాథ‌మిక విధుల‌ను ఏ క‌మిటీ సిఫార్సు ఆధారంగా చేర్చారు?
Answer: స్వర‌ణ్‌సింగ్ క‌మిటీ
జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది?Answer: 1946 సెప్టెంబరు
పంచాయ‌తీ ప‌ద‌వీకాలం ముగిసే లోప‌లే ర‌ద్దయితే ఎంత‌కాలంలోగా తిరిగి ఎన్నిక‌లు నిర్వహించాలి
Answer: 6 నెల‌లు
 రాష్ట్రప‌తి సుప్రీంకోర్టు నుంచి ఈ నిబంధ‌న ద్వారా న్యాయ‌ప‌ర‌మైన స‌ల‌హాలు పొందుతారు?Answer: 143వ నిబంధ‌న
శాస‌న‌స‌భ‌ల రెండు స‌మావేశాల మ‌ధ్య ఉండ‌వ‌ల‌సిన గ‌రిష్ట కాల‌ప‌రిమితి?
Answer: ఆరునెల‌లు
భారత రాజ్యాంగం ప్రకారం భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరికి సలహాదారుగా ఉంటారు?
Answer: పార్లమెంటు
ప్రభుత్వ పన్నుల శాఖను ప్రారంభించిన వైస్రాయ్ ఎవరు?
Answer: డల్హౌసీ
భారత రాజ్యాంగాన్ని 'అర్ధ సమాఖ్య'గా వర్ణించింది ఎవరు?
Answer: కె.సి. వేర్
దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటును సూచించిన కమిటీ ఏది
Answer: బల్వంత్‌రాయ్ మెహతా
వ్యక్తుల అధికార నిర్వహణను సవాలు చేస్తూ హైకోర్టు జారీచేసే రిట్ ఏది?
Answer: కోవారెంటో
పార్లమెంట్ స‌భ్యల అర్హత‌ను గురించి ఏ నిబంధ‌న తెలియ‌చేస్తుంది?
Answer: 84వ నిబంధ‌న
అంచ‌నాల సంఘంలో మొత్తం స‌భ్యలు ఎంత‌మంది?
Answer: 30 మంది
భారత దేశంలో మొదటిసారి జనాభా సేకరణ జరిపించిన వైస్రాయ్ ఎవరు?
Answer: లిట్టన్
'ప్రవేశిక' రాజ్యాంగంలో అంతర్భాగం కాదని రాజ్యాంగ సభలో చెప్పినవారు?
Answer: మహావీర్ త్యాగి
371ఎ అధికరణం కింద ఏ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులున్నాయి
Answer: నాగాలాండ్
ఏ రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా పంచాయితీరాజ్ సంస్థల‌కు రాజ్యాంగ బ‌ద్ధత క‌ల్పించారు?
Answer: 73వ రాజ్యాంగ సవ‌ర‌ణ
రాజ్యాంగ పిరిష‌త్ ఏ ప్రణాళిక ఆధారంగా ఏర్పాటు చేసారు
Answer: క్యాబినెట్ క‌మిష‌న్
భార‌త రాజ్యాంగంలోని ఏ నిబంధ‌న వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల గురించి తెలియ‌జేస్తుంది?
Answer: 340
'ఆసియాటిక్ సొసైటి ఆఫ్ ఇండియా' స్థాపకుల్లో ఒకరైన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు?
Answer: వారన్ హేస్టింగ్స్
మండల పరిషత్ బడ్జెట్‌ను తుదిగా ఆమోదించే అధికారం ఎవరిది?
Answer: జిల్లా పరిషత్
కిందివాటిలో ఏ కమిటీకి స్పీకర్ హోదా రీత్యా అధ్యక్షుడిగా ఉంటారు
Answer: రూల్స్ కమిటీ
'ఆస్తి హక్కు' గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రస్తావించారు?
Answer: 12
మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు సంబంధించి ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఏది?
Answer: 108
కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ ఎప్పుడు ఏర్పాటైంది?
Answer: 2004
న్యాయ‌పంచాయ‌తీల గురించి తొలిసారిగా ప్రస్తావించిన క‌మిటీ ఏది?
Answer: అశోక్‌మెహ‌తా క‌మిటీ
మొద‌టిసారిగా భార‌త‌దేశంలో పంచాయ‌తీరాజ్ ప్రవేశ పెట్టాల‌ని సూచించిన‌ క‌మిటీ?
Answer: బ‌ల్వంత్‌రాయ్ మెహ‌తా క‌మిటీ
లోక్ ఆదాల‌త్ అనేది-
Answer: ఒక అనియ‌త న్యాయ నిర్ణయ సంస్థ
అటార్నీ జ‌న‌ర‌ల్‌ను ఎవ‌రు నియ‌మిస్తారు
Answer: రాష్ట్రప‌తి
 షెడ్యూల్డ్ ప్రాంత పంచాయితీల విస్తర‌ణ‌చ‌ట్టం (PESA)ను ఎప్పుడు ఏర్పాటు చేశారు
Answer: 1996
భార‌తీయ రాజ్యాంగ ర‌చ‌న క‌మిటీ చైర్మన్ ఎవ‌రు?
Answer: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
రాజ‌కీయ పార్టీలు పంచాయితీ ఎన్నిక‌ల‌లో పాల్గొన‌వ‌చ్చున‌ని త‌న నివేదిక‌లో సిఫార‌సు చేసిన క‌మిటీ ఏది?
Answer: అశోక్ మెహ‌తా క‌మిటీ
 కేంద్ర రాష్ట్ర అధికారాల విభ‌జ‌న రాజ్యాంగంలో ఏ షెడ్యూలుగా చేర్చారుAnswer: ఏడ‌వ షెడ్యూలు
మ‌న‌దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు దారితీసిన ఎన్నిక‌లు ఏ సంవ‌త్సరంలో జ‌రిగాయి?
Answer: 1967
 పంచాయితీరాజ్ వ్యవ‌స్థలో ప‌న్నులు విధించే అధికారం ఎవ‌రికి ఉంది
Answer: గ్రామ పంచాయితీకి మాత్రమే
ఏ అధిక‌ర‌ణ‌ల కింద రాష్ట్ర శాస‌న‌స‌భ పంచాయితీల‌కు అధికారాల‌ను, విధుల‌ను బ‌ద‌లాయిస్తుంది
Answer: 243G, 243H
స‌ర్పంచ్ ప‌ద‌వికి ఏ కారణం చేత‌న‌యినా ఖాళీ ఏర్పడితే ఎన్ని రోజుల్లో తిరిగి ఎన్నిక‌లు నిర్వహించాలి?
Answer: 120 రోజులు
గ్రామ పంచాయితీకి ఉండాల్సిన క‌నిష్ఠ మ‌రియు గ‌రిష్ఠ వార్డు మెంబ‌ర్ల సంఖ్య ఎంత ఉండాలి?
Answer: 5 - 21
ఆంధ్రప్రదేశ్ పంచాయ‌తీరాజ్ చ‌ట్టం 1994 ప్రకారం గ్రామ‌స‌భ సంవ‌త్సరానికి ఎన్ని సార్లు స‌మావేశ‌మ‌వ్వాలి?
Answer: 2 సార్లు
స‌ర్పంచ్‌ను ప్రత్యక్ష ప‌ద్దతిలో ఎన్నుకోవాల‌ని సూచించిన క‌మిటీ ఏది?
Answer: జ‌ల‌గం వెంగ‌ళ‌రావు క‌మిటీ & న‌ర‌సింహం క‌మిటీ
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు
Answer: జె.బి. కృపలాని
ఆంధ్రప్రదేశ్‌లో మొద‌టిసారిగా పంచాయితీల‌కు ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగాయి?
Answer: 1964
రాష్ట్రప‌తి రాజ్యాంగ రీత్యా న్యాయ‌స‌ల‌హా పొందే రాజ్యాంగ అధిక‌ర‌ణ ఏది?
Answer: 143
మూడంచెలు గ‌ల పంచాయితీరాజ్ వ్యవ‌స్థ రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొన‌బ‌డింది?Answer: IX భాగం
బ్రిటీషువారు ఇండియాలో మొత్తం ఎన్ని చార్టర్ చ‌ట్టాలు ప్రవేశ‌పెట్టారు?
Answer: 4
మ‌న‌దేశంలోని ఏ రాష్ట్రంలో గ్రామస‌భ‌కు గ్రామ‌పంచాయితీ స‌భ్యుల‌ను రీకాల్ చేయు అధికారం క‌ల‌దు
Answer: మ‌ధ్యప్రదేశ్
 గ్రామ స్వప‌రిపాల‌న‌కు పంచాయితీల‌ను ఏర్పాటు చేయాల‌ని రాజ్యాంగంలో ఏ అధిక‌ర‌ణ తెలుపుతుంది
Answer: 40వ అధిక‌ర‌ణ‌
రాజ్యాంగంలోని ప్రవేశిక లేదా, పీఠిక‌లోగ‌ల స్వేచ్ఛ, స‌మాన‌త్వం, సౌభ్రాతృత్వం అనే అంశాల‌ను ఎక్కడి నుంచి స్వీక‌రించారు?Answer: ఫ్రెంచి విప్లవం
ఏ రాజ్యాంగ నిబంధ‌న అంట‌రానిత‌నాన్ని నిషేధిస్తుంది?
Answer: 17వ నిబంధ‌న
మ‌న‌దేశంలో పంచాయ‌తీరాజ్ వ్యవ‌స్థని తొలిసారిగా ప్రారంభించిన రాష్ట్రమేది?
Answer: రాజ‌స్థాన్‌
ఆదేశిక సూత్రాల‌లో పంచాయితీరాజ్ వ్యవ‌స్థ గురించి తెలియ‌జేసే అధిక‌ర‌ణం -
Answer: 40
లోక్‌స‌భ యొక్క ప్రథ‌మ స్పీక‌ర్ -
Answer: జి.వి. మౌలాంక‌ర్
పంచాయితీరాజ్ వ్యవ‌స్థల‌కు సంబంధించిన 73వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ చ‌ట్టం అమ‌లులోకి వ‌చ్చింది ఎప్పటి నుంచి?
Answer: ఏప్రిల్ 25, 1993
పంచాయ‌తీరాజ్ ఏ జాబితాలో ఉంది
Answer: రాష్ట్ర
మ‌న‌దేశంలో పంచాయితీరాజ్ సంస్థల వ్యవ‌హారాల‌ను ప‌ర్యవేక్షించే అత్యున్నత వ్యవ‌స్థ ఏది?
Answer: గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ
పంచాయ‌తీరాజ్ చ‌ట్టం ప్రకారం సూచించిన‌ట్లు సంవ‌త్సరానికి రెండు గ్రామ‌స‌భ‌లు నిర్వహించ‌క‌పోతే ఏ సెక్షన్ ప్రకారం స‌ర్పంచ్ త‌న ప‌ద‌విని కోల్పోతాడు
Answer: సెక్షన్ 20 - A (1)
ముస్లిం లీగ్‌ను ఎప్పుడు స్థాపించారు
Answer: 1906
 నూత‌నంగా కులాల‌ను సృష్టించు అధికారం వీరికి క‌ల‌దు.
Answer: పార్లమెంట్

No comments:

Post a Comment

Pages

close