Q. National Institute of Ocean Technology - NIOT ఎక్కడ ఉంది?
1. ముంబయి 2. చెన్నై
3. హైదరాబాద్ 4. బెంగళూరు
Answer: చెన్నై
Q. 'మాస్టర్ గ్లాండ్'గా పిలువబడే గ్రంథి?
1. థైరాయిడ్ 2. ఆడ్రినల్
3. పిట్యూటరీ 4. పారాథైరాయిడ్
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: పిట్యూటరీ
Q. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మొట్టమొదటి అణు జలాంతర్గామి?
1. రాణి అవంతి 2. గరుడ
3. అరిహంత్ 4. బ్రహ్మాస్
Answer: అరిహంత్
Q. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యార్హత పొందకుంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతాడు?
1. 5 సం. 2. 3 సం.
3. 2 సం. 4. సం.లోగా
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: 5 సం.
Q. 'డంకన్ కనుమ' ఏ దీవులను కలుపుతుంది?
1. ఉత్తర అండమాన్, లిటిల్ అండమాన్ 2. దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్
3. ఉత్తర అండమాన్, గ్రేట్ నికోబార్ 4. (1) మరియు (2)
Answer: దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్
Q. ఒక సమూహానికి ఒకసారి ఒక పరీక్షను నిర్వహిస్తే, 25/50 సగటు మార్కులు వచ్చాయి. మరోసారి నిర్వహించినా అవే మార్కులు వచ్చాయి. ఇందులో లోపించినది......
1. సప్రమాణత 2. విశ్వసనీయత
3. సమగ్రత 4. లక్ష్యాత్మకత
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: విశ్వసనీయత
Q. 'మైక్రో సీవెర్ట్' ను దేనికి ఉపయోగిస్తున్నారు?
1. ఉష్టోగ్రతను కొలవడానికి 2. భూకంప తీవ్రతను నమోదు చేయటానికి
3. పీడనాన్ని కొలవడానికి 4. రేడియోధార్మికతను కొలవడినికి
Answer: రేడియోధార్మికతను కొలవడినికి
Q. కనీస అభ్యసన స్థాయిలలో ప్రావీణ్యత (Mastery) సాధించడం అంటే సామర్థ్యాలలో ఇంత శాతాన్ని సాధించడం.
1. 60% 2. 70%
3. 80% 4. 80% పైగా
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: 80% పైగా
Q. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్) కేంద్రం ఎక్కడ ఉంది?
1. ముంబయి 2. చెన్నై
3. విశాఖపట్టణం 4. హైదరాబాద్
Answer: హైదరాబాద్
Q. పద్యాల్ని, శ్లోకాన్ని కంఠస్తం చేయడం ఏరకమైన స్మృతి?
1. బట్టీ స్మృతి 2. తార్కిక స్మృతి
3. నిష్కియాత్మక స్మృతి 4. సక్రియాత్మక స్మృతి
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: బట్టీ స్మృతి
Q. చంద్రయాన్-2 జాయింట్ మిషన్‌ను ఇస్రో ఏ దేశంతో కలిసి చేయనుంది?
1. అమెరికా 2. ఫ్రాన్స్
3. రష్యా 4. చైనా
Answer: రష్యా
Q. ఏ దశలో అభ్యసనం స్తంభించి, ఎటువంటి పురోగమనం లేకుండా నిలిచిపోతుంది?
1. శారీరక హద్దు 2. పీఠభూమి దశ
3. ప్రారంభక స్ఫూర్తి 4. చాంచల్య దశ
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: పీఠభూమి దశ
Q. బ్రిక్ తొలి సమావేశం 2009లో ఏ నగరంలో జరిగింది?
1. బ్రెసిలియా 2. సాన్యా
3. న్యూఢిల్లీ 4. యెకటెరిన్‌బర్గ్
Answer: యెకటెరిన్‌బర్గ్
Q. ఈ క్రింది వానిలో అతి విస్తృతమైన పరిధి కలిగింది?
1. నికశ 2. పరీక్ష
3. మూల్యాంకనం 4. మాపనం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: మూల్యాంకనం
Q. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఏస్టటైన్ మూలకాలన్నింటినీ ఏమంటారు?
1. థర్మోజెన్స్ 2. హోలోజెన్స్
3. క్లోరోజెన్స్ 4. పైవేవీకావు
Answer: హోలోజెన్స్
Q. ఐక్యరాజ్య సమితి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన బాల అభ్యున్నతి కోసం చైల్డ్ రైట్స్ కన్వెన్షన్‌ను ఎప్పుడు నిర్వహించింది?
1. 1989 2. 1959
3. 1965 4. 1966
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: 1989
Q. ఒక కొలనులో పడవలో కూర్చున్న వ్వక్తి కొంత నీటిని ఒక పాత్ర ద్వారా తీసి పడవలో పెట్టినట్లయితే ఆ కొలను నీటి మట్టం
1. పెరుగుతుంది 2. తగ్గుతుంది
3. మార్పుండదు 4. ఏదీకాదు
Answer: పెరుగుతుంది
Q. నిర్దేశక మంత్రణంను ప్రతిపాదించిన వారు?
1. విలియంసన్, డార్లీ 2. కార్ల్ రోజర్స్
3. ఎఫ్.సి. థార్న్ 4. థార్న్ డైక్
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: విలియంసన్, డార్లీ
Q. 'నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్' తొలి చైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. మురళీ మనోహర్ జోషి 2. కె.జి. బాలకృష్ణన్
3. పి.డి. దినకరన్ 4. లోకేశ్వర్ సింగ్ పంతా
Answer: లోకేశ్వర్ సింగ్ పంతా
Q. మానసిక రుగ్మతలను నివారించడం, మానసిక ఆరోగ్యాన్ని రక్షించుకోవడం, మానసిక రుగ్మతలకు చికిత్స చేయడం మానసిక ఆరోగ్యశాస్త్రం అని తెలిపినవారు
1. బెర్నార్డ్ 2. క్రో అండ్ క్రో
3. క్రెచ్ 4. బెల్లాచీ
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: క్రో అండ్ క్రో
Q. దేశంలోని ముస్లింల స్థితిగతుల అధ్యయనానికి ఎవరి అధ్యక్షతన ఒక ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది?
1. ఎం.ఎస్. సిద్ధిఖీ 2. రాజేందర్ సచార్
3. నారిమన్ 4. సూరజ్‌భాన్
Answer: రాజేందర్ సచార్
Q. ఒక వ్యక్తి తాను సాధించలేనిది ఇతరులు సాధించినపుడు సంతృప్తి చెందడం ఏ రక్షక తంత్రం?
1. తదాత్మీకరణం 2. ప్రతి గమనం
3. పరిహారం 4. స్వైరకల్పన
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: తదాత్మీకరణం
Q. 15, 16 శతాబ్దాలలో కర్ణాటక సంగీత విద్యకు పునాది వేసి కర్ణాటక సంగీత పితామహుడుగా పేరుగాంచినవారు ఎవరు?
1. కబీర్‌దాసు 2. పురందరదాసు
3. రామదాసు 4. త్యాగరాజు
Answer: పురందరదాసు
Q. ఫ్లాండర్ పరస్పర విశ్లేషణ పద్దతిలోని తరగతి గది చర్యలలో ఉపాధ్యాయ చర్యలు ఎన్ని?
1. 3 2. 5
3. 7 4. 10
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: 10
Q. ప్రపంచంలో రాతి కట్టడాలతో నిర్మించిన అతిపెద్ద వేధశాలగా ప్రసాద్ధిగాంచినది ఏది?
1. జంతర్ మంతర్ (జైపూర్) 2. జంతర్ మంతర్ (దిల్లీ)
3. ఉజ్జయనీ 4. వారణాసి
Answer: జంతర్ మంతర్ (జైపూర్)
Q. కిండెల్ గార్డెన్ పద్దతిని ప్రారంభించింది?
1. ఫ్రోబెల్ 2. పెస్టాలజీ
3. మాంటిస్సోరి 4. డ్యూయి
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: ఫ్రోబెల్
Q. ఈ కింది విమానాశ్రయాలలో మే 7, 2002 న దేని పేరు 'వీర సావర్కర్ విమానాశ్రయం'గా మార్చారు?
1. కొచ్చిన్ 2. పోర్ట్ బ్లెయిర్
3. నాగ్ పుర్ 4. గౌహతి
Answer: పోర్ట్ బ్లెయిర్
Q. 1969లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఎవరికి బహుకరించారు?
1. సత్యజిత్ రే 2. నితిన్ బోస్
3. థీరేన్ గంగూలీ 4. శ్రీమతి దేవికారాణి రోరిచ్
Answer: శ్రీమతి దేవికారాణి రోరిచ్
Q. కింది వానిలో యత్నదోష పద్ధతి ద్వారా అభ్యసించినది?
1. సైకిల్ తొక్కడం 2. ఈత
3. తొలిదశలో పలకపైరాత 4. పైవన్నీ
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: పైవన్నీ
Q. గమనంలో సైకిలు చక్రం యొక్క చలనం?
1. భ్రమణ చలనం 2. స్థానాంతర చలనం
3. వక్రమార్గ చలనం 4. 1 మరియు 2
Answer: 1 మరియు 2
Q. ప్రతిభావంతుల ప్రజ్ఞా లబ్ధి?
1. 110-130 2. 70-90
3. 130-140 4. 150-160
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: 150-160
Q. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారిని గుర్తించడానికి కావలసిన ప్రాతిపదికలను నిర్ణయించడానికి ఏ కమిటీని నియమించారు?
1. భూరేలాల్ కమిటీ 2. లక్డావాలా కమిటీ
3. ఖోస్లా కమిటీ 4. ఎరాడి కమిషన్
Answer: లక్డావాలా కమిటీ
Q. భూమి ఆవిర్భావమును విశదపరచుటకు నెబ్యులర్ పరికల్పనను ముందుకు తెచ్చినది?
1. లాప్లాస్ 2. ఆల్ఫ్రెడ్ వెజ్‌నర్
3. కాంత్ 4. జీన్స్ మరియు జెఫ్రీన్
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: లాప్లాస్
Q. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1. న్యూఢిల్లీ 2. వియన్నా
3. న్యూయార్క్ 4. వాషింగ్టన్
Answer: వియన్నా
Q. జన్యువులలో ఉండే రసాయన పదార్థం -
1. PNA 2. GNA
3. DNA 4. RNA
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: DNA
Q. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితాలో చేరిన 'విద్యా హక్కు చట్టం' ఎప్పటి నుండి దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది?
1. 2010 ఏప్రిల్ 1 2. 2010 మార్చి 1
3. 2010 ఫిబ్రవరి 1 4. ఏదీకాదు
Answer: 2010 ఏప్రిల్ 1
Q. భాషా వికాసానికి దోహదం చేసే అతిముఖ్య కారకం -
1. అనువంశికత 2. సాంఘిక వాతావరణం
3. పరిపక్వత 4. పైవేవికావు
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: సాంఘిక వాతావరణం
Q. నెల్సన్ మండెలా తొలి అంతర్జాతీయ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరిగింది?
1. జులై 16 2. జులై 17
3. జులై 18 4. జులై 19
Answer: జులై 18
Q. భారత్‌లో తొలిసారిగా మూల్యహీనీకరణ జరిగిన సంవత్సరం?
1. 1947 2. 1948
3. 1949 4. 1950
Answer: 1949
Q. విద్యార్థి సామన్యం నుండి ప్రత్యేకాంశాలకు, అమూర్తత్వం నుండి మూర్తత్వానికి వెళ్లే పద్ధతి?
1. ఆగమన పద్ధతి 2. నిగమన పద్ధతి
3. విశ్లేషణ పద్ధతి 4. సంశ్లేషణ పద్ధతి
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: నిగమన పద్ధతి
Q. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ)ను ఏ సంవత్సరంలో స్తాపించారు?
1. 1947 2. 1950
3. 1962 4. 1978
Answer: 1947
Q. విద్యార్థి సూత్రం ఆధారంగా దీర్ఘచతురస్రపు వైశాల్యాన్ని కనుగొన్నాడు. ఇది?
1. ఆగమన పద్ధతి 2. నిగమన పద్ధతి
3. విశ్లేషణ పద్ధతి 4. సంశ్లేషణ పద్ధతి
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: నిగమన పద్ధతి
Q. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ శాఖలు ఎక్కడ ఉన్నాయి?
1. దీన్ కనల్ (ఒరిస్సా) 2. కొట్టాయం (కేరళ)
3. దీమాపూర్ (నాగాలాండ్) 4. పై అన్ని ప్రదేశాలలో
Answer: పై అన్ని ప్రదేశాలలో
Q. వ్యక్తిని విశిష్టమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చేది?
1. అతనిలో ఉన్న సాధనా ప్రేరణ 2. అతనిలో ఉన్న సహకార భావన
3. అతనిలో ఉన్న ద్వేషభావన 4. అతనిలో ఉన్న పనితనము
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: అతనిలో ఉన్న సాధనా ప్రేరణ
Q. ఆహార, వ్యవసాయ సంస్థ ( ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1. న్యూయార్క్ 2. రోమ్
3. వాషింగ్టన్ 4. జెనివా
Answer: రోమ్
Q. పిల్లలు ప్రతిరోజూ బడికోచ్చేట్టు చూడాల్సిన భాధ్యత పాఠశాల యాజమాన్యానిదే అని CRCలో ఏ ఆర్టికల్ చెపుతుంది?
1. ఆర్టికల్ 28 2. ఆర్టికల్ 29(2)
3. ఆర్టికల్ 29(a) 4. ఆర్టికల్ 2(1)
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: ఆర్టికల్ 28
Q. 2010 సంవత్సరంలో యునెస్కో జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ కళలు ఏవి?
1. ముడియాట్టు 2. ఛౌ
3. కల్బేలియా 4. పైవన్నియు
Answer: పైవన్నియు
Q. అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతిని పొందిన మొదటి వ్యక్తి ఎవరు?
1. ఎ.టి. అరియరత్నే 2. జాలియన్ నైరీరి
3. గెరార్డ్ ఫిషర్ 4. బాబా ఆమ్టే
Answer: జాలియన్ నైరీరి
Q. మన జాతీయ గేయమయిన 'వందేమాతరం'ను ఇంగ్లీషులోకి అనువదించినదెవరు?
1. రవీంద్రనాథ్ టాగూర్ 2. బంకించంద్ర ఛటర్జీ
3. అరవిందో ఘోష్ 4. సరోజినీనాయుడు
Answer: అరవిందో ఘోష్
Q. సికా చట్టాన్ని ఎవరి సిఫార్సుల మేరకు రూపొందించారు?
1. చతుర్వేది కమిటీ 2. తివారి కమిటీ
3. దీపక్ పరేఖ్ కమిటీ 4. రంగరాజన్ కమిటీ
Answer: తివారి కమిటీ
Q. డేజావు అనే పదం ఏ భాషా పదం
1. లాటిన్ 2. గ్రీక్
3. జర్మనీ 4. ఫ్రెంచ్
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: ఫ్రెంచ్
Q. ఎత్తుకు పోయిన కొలది
1. వాతావరణ పీడనం తగ్గుతుంది 2. వాతావరణ పీడనం పెరుగుతుంది
3. మార్పులేదు 4. ఏదీకాదు
Answer: వాతావరణ పీడనం తగ్గుతుంది
Q. ఒకసారి ఒక్క వ్యక్తిని మాత్రమే పరీక్షించడానికి వీలుండే పరీక్ష
1. శాబ్ధిక 2. అశాబ్ధిక
3. వ్యక్తిగత 4. సామూహిక
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: వ్యక్తిగత
Q. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు బాలల హక్కులను ప్రకటించింది?
1. 1948 2. 1959
3. 1984 4. 1995
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: 1959
Q. ప్రపంచ ఆహార బహుమతి (వరల్డ్ పుడ్ ప్రైజ్)ను పొందిన మొదటి భారతీయుడు ఎవరు?
1. వర్గీస్ కురియన్ 2. ఎం.ఎస్. స్వామినాథన్
3. అమృతా పటేల్ 4. ఎవరూ పొందలేదు
Answer: ఎం.ఎస్. స్వామినాథన్
Q. తరగతి గది నాయకుడిగా ఉపాధ్యాయుడు ఈ కింది వాటిలో దేని గురించి తెలుసుకోవలసి ఉంటుంది?
1. సమూహ ప్రవర్తన 2. సామూహిక గతిశీలత
3. పై రెండూ 4. వ్యక్తిగత ప్రవర్తన
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: పై రెండూ
Q. అపెక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1. కాన్‌బెర్రా 2. జకర్తా
3. బ్యాంకాక్ 4. సింగపూర్
Answer: కాన్‌బెర్రా
Q. ఒకదానికొకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా ఏర్పరచడమేః
1. సామీప్య నియమం 2. పూరణ నియమం
3. సాంతత్య నియమం 4. ఆకృతి క్షేత్ర సంబంధం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: సామీప్య నియమం
Q. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1. లుసానె (స్విట్జర్లాండ్) 2. న్యూయార్క్ (అమెరికా)
3. రోమ్ (ఇటలీ) 4. ఏథెన్ప్ (గ్రీసు)
Answer: లుసానె (స్విట్జర్లాండ్)
Q. ఆగ్రాలోని తాజ్‌మహల్ పరిసర ప్రాంతాలలో కాలుష్య తీవ్రత స్థాయిని అంచనా వేయడానికి సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ఏది?
1. కె.ఎ. వరదన్ కమిటీ 2. ఆర్.ఎ. మషేల్కర్ కమిటీ
3. వరదరాజన్ కమిటీ 4. వర్మ కమిటీ
Answer: వరదరాజన్ కమిటీ
Q. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరం నుండి పనిచేయటం ప్రారంభించింది?
1. 1972 2. 1975
3. 1976 4. 1978
Answer: 1978
Q. పిల్లలు తప్పుదోవలో వెళుతున్నప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేయాలి?
1. దండించాలి 2. ఫైన్ వేయాలి
3. వారికి అర్థమయ్యేవిధంగా చెప్పిమార్చాలి 4. విమర్శించాలి
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: వారికి అర్థమయ్యేవిధంగా చెప్పిమార్చాలి
Q. దేశంలో ప్రస్తుతం ప్రచురితమవుతోన్న పత్రికలలో అత్యంత పురాతనమైనది ఏది?
1. అమృతబజార్ 2. హిందూస్థాన్ టైమ్స్
3. ముంబయి సమాచార్ 4. నవభారత్ టైమ్స్
Answer: ముంబయి సమాచార్
Q. ఉపాధ్యాయుడు వృత్తి చేపట్టేవారికి విజ్ఙానంతో పాటు అలవర్చుకోవాల్సిన ముఖ్య లక్షణం?
1. కఠినంగా మాట్లాడడం 2. మాట్లాడకుండా ఉండటం
3. అందరితో సత్సంబంధాలు 4. పేకాట ఆడటం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: అందరితో సత్సంబంధాలు
Q. డిడి మెట్రోఛానల్ ఏ సంవత్సరంలో 24 గంటల న్యూస్ ఛానల్ (డిడి న్యూస్)గా మారింది?
1. 2000 2. 2001
3. 2002 4. 2003
Answer: 2003
Q. విహార యాత్రలకు వెళ్ళి వచ్చిన సందర్భాలలో జరపవలసినది
1. తరగతి చర్చ 2. సమస్కా పరిష్కార అనుభవం
3. ఝంకార సమావేశం 4. పాత్ర పోషణ
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: తరగతి చర్చ
Q. 'భారతదేశమా ! మేలుకో' అంటూ అనిబిసెంట్ హోంరూల్ ఉద్యమాన్ని ఎక్కడ నుండి ప్రారంభించారు?
1. బాంబే 2. పూణే
3. మద్రాస్ 4. ఊటీ
Answer: మద్రాస్
Q. ప్రపంచంలోనే తొలిసారిగా 'లేజర్ గైడెడ్ బాంబ్'ను అభివృద్ధి చేసిన దేశం ఏది?
1. ఇండియా 2. చైనా
3. బ్రిటన్ 4. రష్యా
Answer: ఇండియా
Q. చిత్‌వాన్ నేషనల్ పార్క్ ఏ దేశంలో కలదు?
1. భూటాన్ 2. నేపాల్
3. శ్రీలంక 4. భారత్
Answer: భూటాన్
Q. గుర్తింపు పద్ధతి ద్వారా ధారణ స్థాయి హెచ్చుగా ఉన్నట్లు కనుగొన్న శాస్త్రవేత్త?
1. లూ 2. ఎబ్బింగ్ హౌస్
3. బార్ట్‌లెట్ 4. స్కిన్నర్
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: లూ
Q. ఐఎన్ఎస్ శివాలిక్‌ను రూపొందించిన నౌక నిర్మాణ సంస్థ?
1. హిందుస్థాన్ షిప్‌యార్డ్ 2. మజగావ్ డాక్
3. కొచి షిప్‌యార్డ్ 4. గార్డెన్ రిచ్‌షిప్ బిల్డర్స్
Answer: మజగావ్ డాక్
Q. మన జనభాలో ప్రతిభావంతుల శాతం?
1. 2 - 4 శాతం 2. 2 - 5 శాతం
3. 1 - 2 శాతం 4. 2 - 6 శాతం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: 2 - 5 శాతం
Q. యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్యసమితి) అనే పదాన్ని సూచించినది ఎవరు?
1. విన్‌స్టన్ చర్చిల్ 2. ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్డ్
3. జాన్ ట్రిగ్వేలి 4. జవహర్‌లాల్ నెహ్రూ
Answer: ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్డ్
Q. రూబిన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొదటిసారిగా వివరించి చెప్పినది?
1. పూరణ నియమం 2. సాంతత్య నియమం
3. ఆకృతి క్షేత్ర నియమం 4. సామీప్య నియమం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: ఆకృతి క్షేత్ర నియమం
Q. కింది వాటిలో రాజా చెల్లయ్య కమిటీ ఏ అంశానికి సంబంధించినది?
1. జనాభా సమస్య 2. వ్యవసాయ మార్కెటింగ్
3. పన్నుల సంస్కరణలు 4. రైల్వేల నవీనీకరణ
Answer: పన్నుల సంస్కరణలు
Q. పుట్టినపుడు శిశువుల సాధారణ బరువు ఎంత -
1. 10 - 20 పౌన్లు 2. 5 -6 పౌన్లు
3. 7 - 8 పౌన్లు 4. 5 కిలోలు
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: 7 - 8 పౌన్లు
Q. కింది వాటిలో సతారా దేనికి ప్రసిద్ధి?
1. థర్మల్ విద్యుత్ కేంద్రం 2. పవన విద్యుత్ కేంద్రం
3. జల విద్యుత్ కేంద్రం 4. అణు విద్యుత్ కేంద్రం
Answer: పవన విద్యుత్ కేంద్రం
Q. సాంఘికాభ్యసనానికి మరోపేరు?
1. పరిసరాభ్యసనం 2. పరిశీలనాభ్యసనం
3. ప్రభావవంతమైన అభ్యసనం 4. 2 మరియు 4
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: పరిశీలనాభ్యసనం
Q. చంద్రమండల యాత్ర సాధ్యాసాధ్యాలపై ఇస్రో నియమించిన కమిటీ ఏది?
1. ఎం.కె.ముఖర్జీ కమిషన్ 2. జార్జిజోసెఫ్ కమిటీ
3. గాడ్‌బోలె కమిటీ 4. పార్థసారధి శోమ్ కమిటీ
Answer: జార్జిజోసెఫ్ కమిటీ
Q. తెలివైన నిర్ణయాలు చేయడానికి లేదా జీవితంలో తగిన సర్దుబాటు చేసుకోవడానికి వ్యక్తులకు అందించే సహాయం?
1. మూర్తిమత్వం 2. మార్గదర్శకత్వం
3. కౌన్సిలింగ్ 4. ఆలోచన
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: మార్గదర్శకత్వం
Q. భారతదేశంలోనే తొలిసారిగా ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది?
1. ఆంధ్రప్రదశ్ 2. గుజరాత్
3. కర్ణాటక 4. బీహార్
Answer: కర్ణాటక
Q. వ్యక్తి చైతన్యవంతుడుగా ఉన్నప్పుడు తన జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించే అనుభవాల మొత్తం?
1. చేతనం 2. ఉపచేతనం
3. అచేతనం 4. అహం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: చేతనం
Q. భారతదేశంలో కుల గణన ఏ సం||లో జరిగింది?
1. 1921 2. 1931
3. 1991 4. 2001
Answer: 1931
Q. ఎబెల్ పురస్కారాన్ని ఏ శాస్త్రంలో అసాధారణ ప్రజ్ఞ కనబరచినందుకు ఇస్తారు?
1. భౌతికశాస్త్రం 2. రసాయన శాస్త్రం
3. జీవశాస్త్రం 4. గణిత శాస్త్రం
Answer: గణిత శాస్త్రం
Q. ఉపాధ్యాయులు అన్వేషణ పద్ధతి ప్రకారం బోధిస్తే విద్యార్థులలో పెంపొందే లక్షణం -
1. క్రమశిక్షణ 2. ధారాళంగా మాట్లాడటం
3. వైజ్ఞానిక వైఖరి 4. పరిశీలన
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: వైజ్ఞానిక వైఖరి
Q. ఒకే అక్షాంశం పైన ఉన్న కింది నగరాల వర్షపాతం మరియు ఉష్ణోగ్రతలలో పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. ఆ రెండు నగరాలు -
1. బెంగళూరు మరియు చెన్నై 2. ముంబయి మరియు విశాఖపట్నం
3. అజ్మీర్ మరియు షిల్లాంగ్ 4. నాగపూర్ మరియు కోల్ కతా
Answer: అజ్మీర్ మరియు షిల్లాంగ్
Q. మనో విజ్ఞాన అధ్యయన పద్ధతులలో ఎక్కువ విశ్వసనీయత గల పద్ధతి?
1. ప్రయోగాత్మక పద్ధతి 2. సర్వే పద్ధతి
3. అంతః పరిశీలన పద్ధతి 4. పరిశీలనా పద్ధతి
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: ప్రయోగాత్మక పద్ధతి
Q. ఎస్.ఎం.ఎస్.ను మొట్టమొదటగా ఉపయోగించిన పోలిస్ శాఖ ఏది?
1. కోల్‌కతా పోలిస్ శాఖ 2. ఢిల్లీ పోలిస్ శాఖ
3. ముంబాయి పోలిస్ శాఖ 4. హైదరాబాద్ పోలిస్ శాఖ
Answer: ఢిల్లీ పోలిస్ శాఖ
Q. నైతికభివృద్ధి మందకొడిగా జరిగే దశ?
1. ఉత్తరబాల్యదశ 2. పూర్వబాల్యదశ
3. కౌమరదశ 4. యవ్వనదశ
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: పూర్వబాల్యదశ
Q. MODVAT ను విస్తరింపుము?
1. Money Value Added Tax 2. Modified Value Added Tax
3. Modern Value Added Tax 4. Management Value Added Tax
Answer: Modified Value Added Tax
Q. బోధనా యంత్రాన్ని తయారు చేసిన శాస్త్రవేత్త?
1. థారన్‌డైక్ 2. పావ్‌లోవ్
3. స్కిన్నర్ 4. ప్రెస్సీ
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: ప్రెస్సీ
Q. 'రోజ్‌గార్ బడావో' అనే నినాదాన్ని ఇచ్చినవారు?
1. మన్మోహన్ సింగ్ 2. పి.వి. నరసింహారావు
3. ఇందిరాగాంధీ 4. అటల్ బిహారీ వాజ్‌పాయ్
Answer: మన్మోహన్ సింగ్
Q. పావ్‌లోవ్ ప్రయోగంలో నిర్నిబంధిత లేదా సహజ ఉద్దీపన?
1. ఆహారం 2. పిల్లి
3. ఎలుక 4. పైవన్నీ
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: ఆహారం
Q. భారతీయులు కాంచనజంగగా పిలిచే పర్వతంను 'కుంభా కరణ్ లంగర్' అని ఏ దేశస్తులు పిలుస్తారు?
1. చైనా 2. టిబెట్
3. భూటాన్ 4. నేపాల్
Answer: నేపాల్
Q. వార్షిక ప్రణాళికను తయారు చేసే సమయం -
1. పాఠ్యప్రణాళిక ప్రారంభంలో 2. విద్యాసంవత్సరాంతంలో
3. విద్యాసంవత్సర ప్రారంభంలో 4. సంవత్సర పరీక్షల తర్వాత
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: విద్యాసంవత్సర ప్రారంభంలో
Q. మాజినాట్ లైన్ ఈ దేశాల సరిహద్దు -
1. జర్మనీ, పోలండ్ 2. జర్మనీ, ఫ్రాన్స్
3. రష్యా, పోలండ్ 4. నార్వే, స్వీడన్
Answer: జర్మనీ, ఫ్రాన్స్
Q. కిందివాటిలో రెండు అంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను సూచించిన కమిటీ ఏది?
1. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ 2. అశోక్ మెహతా కమిటీ
3. అర్జున్‌సేన్ గుప్తా కమిటీ 4. కైలాస్‌నాథ్ వాంఛూ కమిటీ
Answer: అశోక్ మెహతా కమిటీ
Q. యూరేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) ఎక్కడ ఉంది?
1. జాదూగూడ 2. ఆల్వే
3. రూర్కీ 4. దుర్గాపూర్
Answer: జాదూగూడ
Q. 'జీవించడం ద్వారా నేర్చుకోవడం' అను సిద్ధాంతంపై ఆధారపడి ఉన్న బోధన పద్ధతి?
1. అన్వేషణ పద్ధతి 2. సంశ్లేషణ పద్ధతి
3. ప్రాజెక్టు పద్ధతి 4. ప్రయోగశాల పద్ధతి
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: ప్రాజెక్టు పద్ధతి
Q. మానవ హక్కులకై కృషి చేసే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1. జెనీవా (స్విట్జర్లాండ్) 2. లండన్ (బ్రిటన్)
3. వాషింగ్టన్ (అమెరికా) 4. బీజింగ్ (చైనా)
Answer: లండన్ (బ్రిటన్)
Q. ఈ క్రింది వానిలో అతివిస్తృత పరిధి కలిగింది?
1. విషయ ప్రణాళిక 2. విద్యా ప్రణాళిక
3. యూనిట్ ప్రణాళిక 4. పాఠ్య పథకం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: విద్యా ప్రణాళిక
Q. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు?
1. డిసెంబరు 20 2. డిసెంబరు 28
3. మార్చి 15 4. మే 15
Answer: మార్చి 15
Q. దేనిని వ్యక్తి అంతరాత్మ అంటారు?
1. అహం 2. అచిత్తు
3. అధ్యహం 4. అచేతనం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: అధ్యహం
Q. The Story of my Deportation పుస్తకాన్ని బర్మాలో 'మాండలే' జైలులో రచించినవారు?
1. తిలక్ 2. లాలా లజపతిరాయ్
3. అరబింద ఘోష్ 4. కర్జన్ లిల్లి
Answer: లాలా లజపతిరాయ్
Q. 2014లో 20వ కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరిగాయి?
1. సియోల్ 2. కొలంబో
3. గ్లాస్గో 4. న్యూదిల్లీ
Answer: గ్లాస్గో
Q. అత్యధిక వయస్సులో నోబెల్ బహుమతిని సాధించిన ఘనత ఎవరికి దక్కింది?
1. ప్రొ. విలియం లారెన్స్ బ్రాగ్, 88 సం. 2. ప్రొ. ఫ్రాన్సిస్ పీటర్ రాస్, 87 సం.
3. ప్రొ. ఫ్రెడరిక్ సాంగర్, 90 సం. 4. సర్ జాన్ బార్డిన్, 87 సం.
Answer: ప్రొ. ఫ్రాన్సిస్ పీటర్ రాస్, 87 సం.
Q. 'ప్రవచనం' అంటే?
1. విద్య 2. సందర్భం
3. చర్చ 4. నీతి
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: చర్చ
Q. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఎక్కడ ఉంది?
1. కోల్‌కతా 2. నాగపూర్
3. హైదరాబాద్ 4. లక్నో
Answer: కోల్‌కతా
Q. ప్రాథమిక భావనల ప్రకారం బోధన?
1. త్రిధ్రువ ప్రక్రియ 2. బహుధ్రువ ప్రక్రియ
3. ద్విధ్రువ ప్రక్రియ 4. ఏకముఖ ప్రక్రియ
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: ద్విధ్రువ ప్రక్రియ
Q. 'వాయువుల పీడనం'ను కొలవటానికి ఏ పరికరమును ఉపయోగిస్తారు?
1. మానోమీటర్ 2. హైగ్రోమీటర్
3. ఎలక్ట్రో మీటర్ 4. డైనమో
Answer: మానోమీటర్
Q. వినికిడి లోపంగల పిల్లలకు సవరణ బోధన -
1. వినికిడి తర్ఫీదు 2. శబ్దాల శిక్షణ
3. పై రెండు 4. ఏదీకాదు
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: పై రెండు
Q. మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టును గోదావరి నదిపై ఏ జిల్లాలో నిర్మించింది?
1. సతారా 2. నందర్బార్
3. కొల్హాపూర్ 4. నాందేడ్
Answer: నాందేడ్
Q. సంపూర్ణంగా అభివృద్ధి చెందిన నాడీ వ్యవస్థ ఎన్ని క్రియాత్మక నైపుణ్యాలను అభివృద్ధి పరుస్తుంది -
1. ఆరు 2. నాలుగు
3. ఐదు 4. రెండు
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: ఆరు
Q. ఖుగా డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది?
1. ఉత్తర్ ప్రదేశ్ 2. అసోం
3. మణిపూర్ 4. మేఘాలయ
Answer: మణిపూర్
Q. ఐ.ఎస్.ఐ అనగా?
1. ఇండస్ట్రియల్ స్టాండర్డ్ ఇండెక్స్ 2. ఇండియన్ సర్వీసెస్ ఇండెక్స్
3. ఇండియన్ స్టాండర్డ్ ఇన్ స్టిట్యూట్ 4. ఇండియన్ సర్వీసెస్ ఇన్ స్టిట్యూట్
Answer: ఇండియన్ స్టాండర్డ్ ఇన్ స్టిట్యూట్
Q. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడక ముందు దానిని ఏమని పిలిచేవారు?
1. ఈస్ట్ బంగ్లాదేశ్ 2. ఈస్ట్ పాకిస్థాన్
3. తూర్పు బెంగాల్ 4. వెస్ట్ పాకిస్థాన్
Answer: ఈస్ట్ పాకిస్థాన్
Q. విచారకరమైన భావోద్రేకం
1. ప్రేమ 2. వాత్సల్యం
3. అసూయ 4. కోపం
Answer: అసూయ
Q. కింది వాటిలో ఫుట్ బాల్ కు సంబంధించిన ట్రోఫీ ఏది?
1. రంజీ ట్రోఫీ 2. రంగస్వామి కప్
3. డ్యూరాండ్ కప్ 4. రతన్ టాటా కప్
Answer: డ్యూరాండ్ కప్
Q. ఆస్ట్రేలియాలో అత్యంత పొడవైన నది?
1. డార్లింగ్ 2. ముర్రె
3. లాచియన్ 4. సెయింట్ లారెన్స్
Answer: ముర్రె
Q. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై నియమించిన జెపిసి కమిటీకి ఛైర్మన్?
1. పి.జె. కురియన్ 2. పి.ఎ. సంగ్మా
3. పి.సి. చాకో 4. జయంతి నటరాజన్
Answer: పి.సి. చాకో
Q. జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది?
1. జనవరి 5 2. జనవరి 10
3. జనవరి 15 4. జనవరి 25
Answer: జనవరి 25
Q. ద్రవాలలో ఉత్తమ ఉష్ణ వాహకం ఏది?
1. నీరు 2. పాదరసం
3. ఈథర్ 4. బెంజీన్
Answer: పాదరసం
Q. 1951లో భారతదేశ మహిళల అక్షరాస్యతా శాతం ఎంత?
1. 8.86% 2. 18.86%
3. 16.86% 4. 6.68%
Answer: 8.86%
Q. భారతదేశంలో మొదటి రైల్వే మ్యూజియం ఎ నగరంలో ఏర్పాటు చేశారు?
1. కోల్ కతా 2. న్యూదిల్లీ
3. మంగళూరు 4. చెన్నై
Answer: న్యూదిల్లీ
Q. భారతదేశంలో మొదటిసారిగా ప్రయోగాత్మకంగా ప్రైవేట్ రంగంలో రేడియో స్టేషన్ ఎప్పుడు మొదలైంది?
1. 1919 2. 1925
3. 1927 4. 1935
Answer: 1935
Q. సాహిత్య సేవకు గాను యూథాంట్ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ వ్యక్తి ఎవరు?
1. రవీంద్రనాథ్ ఠాగూర్ 2. ఇందిరాగాంధీ
3. ఆచార్య వినోబాభావే 4. ఆర్.కె. నారాయణ్
Answer: ఆచార్య వినోబాభావే
Q. ఏ సంవత్సరంలో ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్‌క్రాస్‌కు నోబెల్ బహుమతి లభించింది?
1. 1917 2. 1944
3. 1963 4. పై అన్ని సం||
Answer: పై అన్ని సం||
Q. జాతీయ గేయమైన 'వందేమాతరం'ను ఎక్కడి నుండి స్వీకరించారు?
1. భారత విధాత 2. తత్వబోధిని
3. దుర్గేస్ నందిని 4. ఆనంద్‌మఠ్
Answer: ఆనంద్‌మఠ్
Q. మెదడు త్వరితంగా పెరిగే దశ?
1. నవజాత శిశుదశ 2. శైశవము
3. బాల్యం 4. కౌమారం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: శైశవము
Q. 'ది గాదరింగ్ స్ట్రాంగ్' గ్రంథ రచయిత ఎవరు?
1. విన్‌స్టన్ చర్చిల్ 2. వోల్టరీ
3. వాషింగ్టన్ 4. రోమియన్ రోలాండ్
Answer: విన్‌స్టన్ చర్చిల్
Q. వారసత్వ నియమాలను తెలియచేసిన వ్యక్తి?
1. హాల్ 2. క్రిక్స్
3. మెండల్ 4. వాట్సన్
Answer: మెండల్
Q. ఉద్వేగాలను అనుకుల, ప్రతికూల ఉద్వేగాలుగా వర్గీకరించింది?
1. ఫ్రాయిడ్ 2. కె.ఎం. బన్‌హామ్
3. కాథరిన్ బ్రిడ్జెస్ 4. గాల్టన్
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: కె.ఎం. బన్‌హామ్
Q. 'కాక్ పిట్ ఆఫ్ యూరప్' అని ఏ ప్రదేశాన్ని పిలుస్తారు?
1. ఇటలీ 2. బ్రెజిల్
3. స్కాట్లాండ్ 4. బెల్జియం
Answer: బెల్జియం
Q. 1960 సం||లో మొట్టమొదట సేవలు ఏఏ నగరాల మధ్య ప్రారంభం అయ్యాయి?
1. కలకత్తా - డైమండ్ హార్బర్ 2. లక్నో - కాన్పూర్
3. పూణె - నాగపూర్ 4. ముంబయి - థానే
Answer: లక్నో - కాన్పూర్
Q. T.V. కెమెరాను ఏమంటారు?
1. ఐకనో స్కోపు 2. కెనిమోస్కోపు
3. పెరిస్కోపు 4. కెలిడోస్కోపు
Answer: ఐకనో స్కోపు
Q. నీటిమీద నూనె బిందువు వ్యాపించడానికి కారణం
1. నూనె సాంద్రత నీటి కంటే తక్కువ 2. నీటి కంటే నూనె తలతన్యత తక్కువ
3. నూనె సాంద్రత నీటి కంటే ఎక్కువ 4. ఏదీకాదు
Answer: నీటి కంటే నూనె తలతన్యత తక్కువ
Q. దక్షిణ చిరపుంజిగా ప్రసిద్ధిగాంచిన అగుంబే (Agumbe) ఎక్కడ కలదు?
1. అరకులోయ (ఆంధ్రప్రదేశ్) 2. చిక్‌మంగళూరు (కర్ణాటక)
3. తంజోర్ (తమిళనాడు) 4. షిమోగా (కర్ణాటక)
Answer: షిమోగా (కర్ణాటక)
Q. జన్యువులలో ఉండే రసాయన పదార్థము?
1. D.N.A. 2. R.N.A.
3. A.B.A. 4. H2O
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: D.N.A.
Q. భౌగోళిక వెచ్చదనానికి కారణమయ్యే గ్రీన్‌హౌస్ వాయువులు ఏవి?
1. కార్బన్ డై ఆక్సైడ్ 2. మీథేన్
3. నైట్రస్ ఆక్సైడ్ 4. పైవన్నీ
Answer: పైవన్నీ
Q. పుట్టినపుడు శిశువుల సాధారణ బరువు ఎంత?
1. 10-20 పౌన్లు 2. 5-6 పౌన్లు
3. 7-8 పౌన్లు 4. 5 కిలోలు
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: 7-8 పౌన్లు
Q. 2012లో 'లండన్'లో జరిగిన ఒలింపిక్ క్రీడల మోట్టో ఏది?
1. మేక్ యూరప్ ప్రౌడ్ 2. వన్ వరల్డ్ - వన్ బ్రిటన్
3. వన్ వరల్డ్ - వన్ డ్రీమ్ 4. మేక్ బ్రిటన్ ప్రౌడ్
Answer: మేక్ బ్రిటన్ ప్రౌడ్
Q. కిందివాటిలో ఏ అంశానికిగాను అమర్త్యసేన్‌కు నోబెల్ బహుమతి లభించింది?
1. స్థూల అర్థశాస్త్రం 2. సూక్ష్మ అర్థశాస్త్రం
3. సంక్షేమ అర్థశాస్త్రం 4. ఏదీకాదు
Answer: సంక్షేమ అర్థశాస్త్రం
Q. దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారాలు (లైవ్ టెలికాస్ట్) ఏ సంవత్సరంలో ప్రారంభించింది?
1. 1947 2. 1950
3. 1960 4. 1965
Answer: 1960
Q. భారత జాతీయోద్యమాన్ని గురించి తెలిపే 'ఇండియన్ స్ట్రగుల్' పుస్తకాన్ని ఎవరు రచించారు?
1. పట్టాభి సాతారామయ్య 2. అనిబిసెంట్
3. జవహర్‌లాల్ నెహ్రూ 4. సుభాష్ చంద్రబోస్
Answer: సుభాష్ చంద్రబోస్
Q. జ్ఞాన్ పీఠ్ అవార్డ్ పొందిన మొదటి మహిళ ఎవరు
1. అమృతా ప్రీతమ్ 2. మహాశ్వేతాదేవి
3. ఇందిరాగోస్వామి 4. ఆశాపూర్ణదేవి
Answer: ఆశాపూర్ణదేవి
Q. ఎవరి నేతృత్వంలో రెండవ పాలనా సంస్కరణల కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది?
1. వీరప్ప మొయిలీ 2. ఫౌలీ ఎస్. నారిమన్
3. ఎం.ఎస్.ఎ. సిద్ధిఖీ 4. ఆర్.ఎ. మషేల్కర్
Answer: వీరప్ప మొయిలీ
Q. 'భారత్ - భారతీ' గ్రంథ రచయిత ఎవరు?
1. మహదేవి వర్మ 2. మైథిలి శరణ్ గుప్తా
3. రామ్‌ధారీ సింగ్ దిన్‌కర్ 4. సూర్యకాంత్ త్రిపాఠీ
Answer: మైథిలి శరణ్ గుప్తా
Q. నవజాత శిశువు వయోపరిమితి?
1. 0-2 నెలలు 2. 0-2 రోజులు
3. 0-2 వారాలు 4. 3 నెలలు
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: 0-2 వారాలు
Q. ప్రపంచ 'ఎయిడ్స్ డే'ను ఏ రోజున జరుపుకుంటారు?
1. డిసెంబర్ 1 2. డిసెంబర్ 2
3. డిసెంబర్ 10 4. నవంబర్ 1
Answer: డిసెంబర్ 1
Q. వికాసమును నిర్ణయించే ముఖ్య కారకాలేవి?
1. అనువంశికత 2. పరిసరాలు
3. పై రెండూ 4. పరిపక్వత
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: పై రెండూ
Q. నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
1. కాన్పూర్ 2. తిరువనంతపురం
3. వారణాసి 4. కర్నాల్
Answer: కర్నాల్
Q. 'రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు' అని పల్కిన జాతీయోద్యమ నాయకుడు ఎవరు?
1. అరబిందో ఘోష్ 2. సురేంద్రనాథ్ బెనర్జీ
3. సుభాష్ చంద్రబోస్ 4. వి.డి. సావర్కర్
Answer: అరబిందో ఘోష్
Q. అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1. రోమ్ (ఇటలీ) 2. జెనీవా (స్విట్జర్లాండ్)
3. వియన్నా (ఆస్ట్రియా) 4. మాడ్రిడ్ (స్పెయిన్)
Answer: జెనీవా (స్విట్జర్లాండ్)
Q. ఐక్యరాజ్యసమితి ఎప్పుడు స్థాపించబడింది?
1. జూన్ 6, 1944 2. డిసెంబర్ 7, 1941
3. అక్టోబర్ 24, 1945 4. అక్టోబర్ 2, 1962
Answer: అక్టోబర్ 24, 1945
Q. ప్రపంచ పర్యాటక దినం ఏ రోజున జరుపుకుంటారు?
1. సెప్టెంబర్ 27 2. అక్టోబర్ 27
3. జులై 6 4. జూన్ 6
Answer: సెప్టెంబర్ 27
Q. బుద్ధుడు తన బోధనలు మొదట ఎక్కడ చేశాడు?
1. లుంబిని 2. సారానాథ్
3. సాంచి 4. గయ
Answer: సారానాథ్
Q. యూరేనియం ఉత్పత్తి, ఎగుమతుల్లో ప్రపంచంలో ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?
1. లమెరికా 2. ఇటలీ
3. కెనడా 4. ఆస్ట్రేలియా
Answer: కెనడా
Q. శిశువులో ఏర్పడే భావోద్రేకం?
1. ఆహ్లాదం 2. మోదం
3. ఉత్తేజం 4. విసుగు
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: ఉత్తేజం
Q. ఆగ్నేయ రైల్వే మండల ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు -
1. కోల్ కతా 2. గోరఖ్ పూర్
3. చెన్నై 4. హుబ్లీ
Answer: కోల్ కతా
Q. ప్లాస్టిక్ క్యారీబ్యాగ్ ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించిన మొట్టమొదటి రాష్ట్రమేది?
1. కర్ణాటక 2. హిమాచల్ ప్రదేశ్
3. హరియాణా 4. ఝార్ఖండ్
Answer: హిమాచల్ ప్రదేశ్
Q. మియన్మార్ దేశ పార్లమెంట్ ను ఏమని పిలుస్తారు?
1. ప్యితూ హ్లుట్టా 2. షోరా
3. గ్రేట్ పీపుల్స్ ఖురల్ 4. స్టోర్టింగ్
Answer: ప్యితూ హ్లుట్టా
Q. డా|| బాబా సాహెబ్ అంబేడ్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది -
1. లఖ్ నవూ 2. నాగపూర్
3. చెన్నై 4. పూణె
Answer: నాగపూర్
Q. భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైలు అయిన దక్కన్ క్వీన్ ఏ యే స్టేషన్ల గుండా ప్రయాణిస్తుంది?
1. ముంబయి - సూరత్ 2. హౌరా - దిల్లీ
3. కళ్యాణ్ - పూణె 4. న్యూదిల్లీ - చెన్నై
Answer: కళ్యాణ్ - పూణె
Q. 1975లో ఇంగ్లండ్‌లోని లార్డ్‌లో జరిగిన తొలి ప్రపంచ కప్ సాధించిన దేశం?
1. ఆస్ట్రేలియా 2. ఇంగ్లండ్
3. వెస్టిండీస్ 4. సిడ్నీ
Answer: వెస్టిండీస్
Q. క్షిపణి పరిక్ష కేంద్రమైన 'వీలర్ ఐలాండ్' ఏ రాష్ట్రంలో ఉంది?
1. ఆంధ్రప్రదేశ్ 2. తమిళనాడు
3. ఒరిస్సా 4. పశ్చిమబెంగాల్
Answer: ఒరిస్సా
Q. వికాసమనేది నిరంతరం జరిగే?
1. ఆలోచన 2. పని
3. ప్రక్రియ 4. చర్య
Answer: ప్రక్రియ
Q. వ్యక్తిలో ఉండే శరీరక క్రోమోజోమ్‌ల సంఖ్య?
1. 22 జతలు 2. ఒక జత
3. 46 జతలు 4. 23 జతలు
Answer: 22 జతలు
Q. మానవునిలో జరుగు గుణాత్మక మార్పులు?
1. పెరుగుదల 2. వికాసము
3. పరిణమము 4. పరిపక్వత
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: వికాసము
Q. ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఏ సంవత్సరం నుండి ప్రదానం చేస్తున్నారు?
1. 1970 2. 1969
3. 1968 4. 1965
Answer: 1969
Q. హిందుస్థాన్ ఏరోనాటికల్ లాబొరేటరీ (HAL) ఎక్కడ ఉంది?
1. హైదరాబాద్ 2. బెంగళూరు
3. తిరువనంతపురం 4. అహ్మదాబాద్
Answer: బెంగళూరు
Q. భారతదేశంలో ఏ సంవత్సరంలో 'దూరదర్శన్' కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి?
1. 1950 2. 1959
3. 1962 4. 1967
Answer: 1959
Q. 'పాకిస్తాన్ పేపర్స్' పుస్తక రచయిత ఎవరు?
1. నట్వర్ సింగ్ 2. కులదీప్ నయ్యర్
3. ఎ.జి. నూరాని 4. మణిశంకర్ అయ్యర్
Answer: మణిశంకర్ అయ్యర్
Q. 'ది సాంగ్ ఆఫ్ ఇండియా' ఎవరి రచన?
1. వి.పి. సింగ్ 2. ఎ.బి. వాజ్‌పాయి
3. పి.వి. నరసింహరావు 4. చంద్రశేఖర్
Answer: ఎ.బి. వాజ్‌పాయి
Q. శిశువును తెల్లని ఎలుకకు భయపడేటట్లు సంప్రదాయక నిబంధనతో చేశారు. ఒకవేళ ఆ శిశువు తెల్లని కుందేలును చూసి కూడా భయపడితే అది?
1. ఉద్దీపన - గుర్తించుట 2. ఉద్దీపన - విభేదీకరించుట
3. ఉద్దీపన - సాధారణీకరణం 4. ఉద్దీపన - విచక్షణ
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: ఉద్దీపన - సాధారణీకరణం
Q. సముద్రం నీలి రంగులో కనపడడానికి కారణం -
1. నీటి పై పొరల వల్ల 2. నీలి రంగు ఆకాశం వల్ల
3. సముద్రం లోతుగా ఉండడం వల్ల 4. ఆకాశం నుండి పరావర్తనం చెందిన కాంతి నీటి ద్వారా పరిక్షేపం చెందడం వల్ల
Answer: ఆకాశం నుండి పరావర్తనం చెందిన కాంతి నీటి ద్వారా పరిక్షేపం చెందడం వల్ల
Q. దేశంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో (1722 మీ) బ్రాడ్ గేజ్ రైల్వేస్టేషన్ ను ఏ రాష్ట్రంలో నిర్మించారు?
1. గుజరాత్ 2. జమ్మూ కశ్మీర్
3. మహారాష్ట్ర 4. కేరళ
Answer: జమ్మూ కశ్మీర్
Q. లోక్ పాల్ చైర్ పర్సన్ కు తోడు ఎంతమంది సభ్యులు ఉంటారు?
1. 8 2. 5
3. 6 4. 7
Answer: 8
Q. 'హిందువులు, ముస్లింలు భారతదేశానికి రెండు కళ్ళు లాంటి వారు' అని పల్కిన జాతీయోద్యమ నాయకుడు?
1. సయ్యద్ అహ్మద్ ఖాన్ 2. గోపాలకృష్ణ గోఖలే
3. సయ్యద్ అహ్మద్ బరేలీ 4. జోతి బాపూలే
Answer: సయ్యద్ అహ్మద్ ఖాన్
Q. ఏ రంగంలో భారతీయులకు రెండుసార్లు నోబెల్ బహుమతి లభించింది?
1. రసాయనశాస్త్రం 2. భౌతికశాస్త్రం
3. ఆర్థికశాస్త్రం 4. శాంతి
Answer: భౌతికశాస్త్రం
Q. రష్యా విప్లవం (1917) కింది వారిలో ఎవరి కాలంలో జరిగింది.
1. మొదటి నికోలన్ 2. రెండవ నికోలన్
3. స్టాంగ్ 4. మార్క్స్
Answer: రెండవ నికోలన్
Q. 2011, ఆగస్టు 25న దేశంలోనే తొలి కాలింగ్ బూత్ ను ఎక్కడ ప్రారంభించారు?
1. ముంబయి 2. కోలకత్తా
3. చెన్నై 4. హైదరాబాద్
Answer: హైదరాబాద్
Q. శిశువులో అసూయ ఏర్పడే వయసు?
1. 1 సంవత్సరం 2. 2 సంవత్సరాలు
3. 3 సంవత్సరాలు 4. 4 సంవత్సరాలు
Answer: 1 సంవత్సరం
Q. మానవుల ఎముకలు, దంతాల్లో ముఖ్యంగా ఉండే సమ్మేళనం?
1. కాల్షియం క్లోరైడ్ 2. కాల్షియం ఫాస్పేట్
3. కాల్షియం కార్బోనేట్ 4. మెగ్నిషియం ఆక్సలేట్
Answer: కాల్షియం ఫాస్పేట్
Q. 'నాగరికత మరియు సంస్కృతి' ప్రాముఖ్యతను కింది ఏ గుర్తు తెలియజేస్తుంది?
1. గులాబి పువ్వు 2. తామర పువ్వు
3. తెల్ల గులాబి 4. చక్రం
Answer: తామర పువ్వు
Q. భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూగర్భ రైల్వే ఏ సంవత్సరంలో నిర్మించారు?
1. 1972 2. 1977
3. 1984 4. 1890
Answer: 1984
Q. యురేనియం నిల్వలు అత్యధికంగా ఉన్న దేశం-
1. ఆస్ట్రేలియా 2. కెనడా
3. అమెరికా 4. జర్మనీ
Answer: కెనడా
Q. ప్రపంచంలో సంప్రదాయేతర విద్యుదుత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది?
1. 5వ 2. 1వ
3. 2వ 4. 4వ
Answer: 4వ
Q. కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ వనం(ప్రాజెక్ట్ ఎలిఫెంట్) ఏ జిల్లాలో ఉంది?
1. మెదక్ 2. ఖమ్మం
3. చిత్తూరు 4. వరంగల్
Answer: చిత్తూరు
Q. ప్రముఖ నాయకులంతా అరెస్టయిన సమయంలో క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిందెవరు?
1. సరోజినీ నాయుడు 2. అరుణా అసఫ్ అలీ
3. అనిబీసెంట్ 4. విజయలక్ష్మీ పండిట్
Answer: అరుణా అసఫ్ అలీ
Q. జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫికల్ రీసెర్చ్ ఎక్కడ ఉంది?
1. లఖ్ నవూ 2. బెంగళూరు
3. కోల్ కతా 4. హైదరాబాద్
Answer: బెంగళూరు
Q. యాకూట్ ల స్వస్థలం ఏది?
1. ఇరాన్ 2. కెన్యా
3. రష్యా టండ్రా 4. ఉత్తర భారత్
Answer: రష్యా టండ్రా
Q. 2011 జనభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా గల రాష్ట్రం ఏది?
1. గోవా 2. సిక్కిం
3. మణిపూర్ 4. అరుణాచల్ ప్రదేశ్
Answer: సిక్కిం
Q. ప్రపంచకప్ ఫుట్ బాల్ కు మొట్టమొదటి సారిగా 1930లో ఏ దేశంలో నిర్వహించారు?
1. బ్రెజిల్ 2. ఇటలీ
3. ఉరుగ్వే 4. ఫ్రాన్స్
Answer: ఉరుగ్వే
Q. కింది మనోవిజ్ఞానశాస్త్ర రంగాల్లో సర్దుబాటు సమస్యల లాంటి తక్కువ స్ఠాయిలో గల మానసిక సమస్యలను నిర్ధారించి తగిన చికిత్సను అందించేది?
1. మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్రం 2. ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్రం
3. వికాస మనోవిజ్ఞాన శాస్త్రం 4. మంత్రణ మనోవిజ్ఞాన శాస్త్రం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: మంత్రణ మనోవిజ్ఞాన శాస్త్రం
Q. 'ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం'గా ఏ రోజును జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 10 2. సెప్టెంబర్ 11
3. డిసెంబర్ 7 4. డిసెంబర్ 10
Answer: డిసెంబర్ 10
Q. స్వేచ్చాపూరిత ఇచ్ఛ, ఆత్మ ప్రస్థావనపై కేంద్రీకరించే ఉపగమం?
1. సంజ్ఞానాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం 2. మానవతావాదం
3. మనో విశ్లేషణ 4. ప్రవర్తనావాదం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: మానవతావాదం
Q. రబ్బరును వల్కనైజ్ చేసి సాగే గుణాన్ని పెంచటానికి ఉపయోగపడే రసాయనం?
1. గ్రాఫైట్ 2. ఎసిటిలిన్
3. ఇథిలిన్ 4. సల్ఫర్
Answer: సల్ఫర్
Q. ప్రపంచంలోనే తొలి తపాళ బిళ్ళ "పెన్నీ బ్లాక్"ను బ్రిటన్ లో ఏ సంవత్సరంలో విడుదల చేశారు?
1. 1852 2. 1853
3. 1840 4. 1854
Answer: 1840
Q. 'ప్రతి కంటి నుండి కారే కన్నీరు తుడవడమే నా అంతిమ లక్ష్యం' అని పల్కిన జాతీయోద్యమ నాయకుడు ఎవరు?
1. సుభాష్ చంద్రబోస్ 2. ఇందిరాగాంధీ
3. నెహ్రూ 4. భగత్ సింగ్
Answer: నెహ్రూ
Q. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది?
1. నాగపూర్ 2. హైదరాబాద్
3. న్యూదిల్లీ 4. కోల్ కతా
Answer: న్యూదిల్లీ
Q. 1986 సం.ను అంతర్జాతీయ ఏ సం.గా జరిపారు?
1. అంధుల 2. చెవిటి, మూగ
3. శాంతి 4. వికాలాంగుల
Answer: శాంతి
Q. స్మృతిని పెంపొందించేది?
1. బట్టీ స్మృతి 2. రిహార్సలు
3. నిర్విరామ అభ్యాసం 4. మెలకువగా ఉండటం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: రిహార్సలు
Q. మధ్యప్రదేశ్‌లోని ముఖ్యపట్టణాల్లో ఒకటైన 'జబల్‌పూర్' పేరును ఏవిధంగా ఇటివల మార్చారు?
1. జబలోపురం 2. జబూవ
3. సాత్నా 4. రేవా
Answer: జబలోపురం
Q. ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి పని ఇచ్చారు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించింది?
1. వైయక్తిక భేదాలు 2. సాధన
3. ఆసక్తులు 4. కుటుంబ నేపథ్యం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: వైయక్తిక భేదాలు
Q. 'నమిబియా' దేశ పురాతన నామం?
1. సౌత్ వెస్ట్ ఆఫ్రికా 2. ఫ్రెంచ్ వెస్ట్ ఆఫ్రికా
3. డచ్ ఈస్టిండీస్ 4. ఐరిస్ ఫ్రీ స్టేట్స్
Answer: సౌత్ వెస్ట్ ఆఫ్రికా
Q. పిల్లల్లో పుట్టుకతో భాషను ఆర్జించే ఉపకరణం ఉంటుందని పరికల్పన చేసిన సిద్ధాంత కర్త?
1. చామ్‌స్కీ 2. వైగాట్ స్కీ
3. కోఫ్కా 4. పియాజె
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: చామ్‌స్కీ
Q. ప్రశస్తి చెందిన గాయత్రీ మంత్రం పొందుపర్చబడినది -
1. బృహదారణ్యకోపనిషత్ లో 2. సామవేదములో
3. యజుర్వేదములో 4. రుగ్వేదములో
Answer: రుగ్వేదములో
Q. భారత్ - పాకిస్థాన్ ల మధ్య వివాదాస్పదమైన సర్ క్రీక్ భూభాగం ఏ రాష్ట్రంలో ఉంది?
1. జమ్మూ కశ్మీర్ 2. గుజరాత్
3. రాజస్థాన్ 4. పంజాబ్
Answer: గుజరాత్
Q. చైనా చేతిలో 1962లో పరాభవం తర్వాత రాజీనామా చేసిన రక్షణమంత్రి ఎవరు?
1. వి.కె. కృష్ణమీనన్ 2. వై.బి. చవాన్
3. సర్ధార్ స్వరణ్ సింగ్ 4. గోవింద్ వల్లభ్ పంత్
Answer: వి.కె. కృష్ణమీనన్
Q. హైడ్రోజన్ బాంబు ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది?
1. నియంత్రిత విచ్చితి చర్య 2. అనియంత్రిత విచ్చితి చర్య
3. నియంత్రిత సంలీన చర్య 4. అనియంత్రిత సంలీన చర్య
Answer: అనియంత్రిత సంలీన చర్య
Q. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో విడుదలైన ప్రమాదకరమైన విషవాయువు?
1. మిథైల్ ఐసో సైనేట్ 2. మిథైల్ సయనైట్
3. మిథైల్ సయనేట్ 4. మిథైల్ హైపో క్లోరైట్
Answer: మిథైల్ ఐసో సైనేట్
Q. ప్రాథమిక రంగులు అని వీటిని పిలుస్తారు?
1. నీలం, ఆకుపచ్చ, ఎరుపు 2. నీలం, పసుపు, ఎరుపు
3. పసుపు, ఆరెంజ్, ఎరుపు 4. వయలెట్, ఇండిగో, ఎరుపు
Answer: నీలం, ఆకుపచ్చ, ఎరుపు
Q. ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పర్యవసానాలను ఏమంటారు?
1. అనుకుల పునర్భలనం 2. ప్రతికుల పునర్భలనం
3. కార్యసాధక నిబంధనం 4. విరమణ
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: ప్రతికుల పునర్భలనం
Q. 1995లో జాతీయ వార్తలను ప్రసారం చేసిన తొలి ప్రైవేట్ ఛానెల్?
1. జీ టీవి 2. స్టార్ ప్లస్
3. ఎన్ డిటీవి 4. ఆజ్ తక్
Answer: ఎన్ డిటీవి
Q. 64వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమావేశాలు ఏ నగరంలో జరిగాయి?
1. జెనీవా 2. ఓస్లో
3. మాడ్రిడ్ 4. లండన్
Answer: జెనీవా
Q. నల్లధనం కట్టడికి ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు?
1. సురేష్ చంద్రా 2. వి.కె. షుంగ్లు
3. వినోద్ రాయ్ 4. శివరాజ్ పాటిల్
Answer: సురేష్ చంద్రా
Q. 'గేట్ వే టు సౌత్ ఇండియా' అని ఏ నగరాన్ని పిలుస్తారు?
1. కోచి 2. చెన్నై
3. ముంబయి 4. మచిలీపట్నం
Answer: చెన్నై
Q. ప్రపంచంలో సముద్రంపై అత్యంత పొడవైన సేతువును ఏ దేశం ఏర్పాటు చేసింది?
1. చైనా 2. ఇండోనేషియా
3. మలేషియా 4. బ్రూనై
Answer: చైనా
Q. దేశంలో టెలిగ్రామ్ సేవలను ఏ తేదీ నుండి నిలిపి వేసింది?
1. సెప్టెంబర్ 16 2. జులై 30
3. జులై 15 4. ఆగష్టు 15
Answer: జులై 15
Q. పుట్టుకతో బ్రిటీష్‌వారు పాలకులు, హిందూ దేశస్తులు కేవలం పాలింపబడువారు మాత్రమే అని ఎవరన్నారు?
1. లిట్టన్ 2. డల్హౌసి
3. వారెన్ హేస్టింగ్స్ 4. కారన్ వాలీస్
Answer: కారన్ వాలీస్
Q. 'ప్రిన్సిపల్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ' అనే పుస్తకాన్ని రచించారు?
1. కర్ట్ కోఫ్‌కా 2. మాక్స్ వర్థీమయర్
3. కార్ల్ జంగ్ 4. ఓల్ఫ్ గంగ్ & కోహ్లెర్
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: కర్ట్ కోఫ్‌కా
Q. 'పెరల్ ఆఫ్ ద అంటిల్స్' అని కింది దేనిని ఒకప్పుడు పిలిచేవారు?
1. ముంబాయి 2. క్యూబా
3. మనిలా 4. షాంఘై
Answer: క్యూబా
Q. బండూర ప్రకారం కింది వాటిలో ప్రవర్తనా నమూనాలో ముఖ్యం కానిది?
1. సంప్రదాయక నిబంధనం 2. పరిశీలకుల లక్షణాలు
3. అనుకరణ ప్రవర్తన పర్యవసానాలు 4. నమూన లక్షణాలు
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: సంప్రదాయక నిబంధనం
Q. 'మెసపటోమియా' ఏ దేశ పురాతన నామం ఏది?
1. ఇరాన్ 2. టర్కీ
3. ఈజిప్ట్ 4. ఇరాక్
Answer: ఇరాక్
Q. 2009 విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు సమాకుర్చవలసింది?
1. సహాయక ఉపాధ్యాయుడు 2. విద్యార్థులు కోరిన ఉపాధ్యాయుడు
3. శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు 4. ఎవరైన అక్షరాస్యుడు
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు
Q. మన జాతీయ గీతం ఫుల్ వర్షన్ ను పాడటానికి తీసుకోవలసిన సమయం "52 సెకనులు" కాగా, షార్ట్ వర్షన్ పాడటానికి తీసుకోవలసిన సమయం ఎంత?
1. 25 సెకనులు 2. 20 సెకనులు
3. 22 సెకనులు 4. 10 సెకనులు
Answer: 20 సెకనులు
Q. రాజ్యాంగంచే అధికార భాషగా గుర్తించబడిన 'బోడో' భాషను ఏ రాష్ట్రంలో మాట్లాడతారు?
1. మిజోరం 2. నాగాలాండ్
3. అసోం 4. మేఘాలయ
Answer: అసోం
Q. 'అలాంగ్ ఓడరేవు' భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది?
1. తమిళనాడు 2. ఒడిశా
3. మహారాష్ట్ర 4. గుజరాత్
Answer: గుజరాత్
Q. "గ్రానరీ ఆఫ్ కేరళ" అని దేనిని అభివర్ణిస్తారు?
1. కొట్టాయం 2. అలెప్చీ
3. పాలక్కాడ్ 4. కొల్లం
Answer: పాలక్కాడ్
Q. ప్రపంచ జనాభా దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు?
1. మే 11 2. జులై 11
3. అక్టోబర్ 31 4. డిసెంబరు 11
Answer: జులై 11
Q. పాఠశాల మార్గదర్శకత్వం - మంత్రణం కార్యక్రమం ప్రయోజనం దేనితో వ్యవహరిస్తారు?
1. వృత్తిపర సమస్యలు 2. విద్యావిషయక సమస్యలు
3. విద్యార్థుల వికాసం 4. వ్యక్తిగత సమస్యలు
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: విద్యార్థుల వికాసం
Q. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎయిర్ పోర్ట్ ఏది?
1. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (న్యూయార్క్) 2. కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (జెడ్డా)
3. వాషింగ్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (వాషింగ్టన్) 4. సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (కోల్ కతా)
Answer: కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (జెడ్డా)
Q. ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన బొమ్మను ఇచ్చుట ద్వారా ఓదార్చినది ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దీనిని తెలుపుతుంది?
1. సాంఘిక వికాసం 2. సాంఘిక మరియు ఉద్వేగ వికాసం
3. ఉద్వేగ వికాసం 4. జ్ఞానాత్మక వికాసం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి)
Answer: సాంఘిక మరియు ఉద్వేగ వికాసం
No comments:
Post a Comment