VERY IMPORTANT BITS ON POLITY - Grate Thing

Breaking

Home Top Ad

Thursday, October 10, 2019

VERY IMPORTANT BITS ON POLITY



1. జూరిస్ ప్రుడెన్స్ అంటే?
1) జైళ్ల నిర్వహణ 
2) న్యాయ వైద్యశాస్త్రం
3) న్యాయశాస్త్రం 
4) గతితార్కికవాదం 

2. అమికస్ క్యూరి అంటే?
1) సర్వాంతర్యామి 
2) న్యాయస్థానాలకు సహాయకారి 
3) చట్టానికి అతీతుడు
4) చట్ట వ్యతిరేకి 

3. నిర్దేశిక నియమాలు ఎవరికి సంబోధించినవి? 
1) ప్రభుత్వం 
2) ప్రజలు
3) ప్రైవేట్ సంస్థలు 
4) 1, 2 

4. ఎమినెంట్ డొ మైన్ అంటే?
1) ఆస్తిని స్వాధీనం చేసుకునే సర్వాధికారం 
2) స్వయం ప్రతిపత్తి వ్యవస్థ
3) రహస్య ప్రతినిధి 
4) వలస ఏజెంట్ 

5. ప్రవేశిక దేన్ని సూచిస్తుంది?
1) ప్రభుత్వ రకాలు 
2) ప్రభుత్వ విధులు 
3) ప్రభుత్వ స్వభావం 
4) తత్త్వం 

6.పరిమిత అధికారం, చట్టపాలన ఎందులో అంతర్భాగం? 
1) రాజ్యాంగ వాదం 
2) ఆదర్శవాదం
3) ఉదారవాదం 
4) స్వామ్యవాదం 

7. రెడ్ టేపిజమ్ అంటే?
1) పరిపాలనలో కాలయాపన 
2) పరిపాలనలో అవినీతి 
3) పరిపాలనలో పారదర్శకత
4) పరిపాలనలో కష్టాల నివృత్తి 

8. First past the post పద్ధతి దేనికి వర్తిస్తుంది? 
1) ఎన్నికలు 
2) పార్లమెంట్ ప్రక్రియ 
3) చట్టం ముందు అందరూ సమానులే
4) పైవన్నీ 


9. పార్లమెంట్ శాసనసభ స్థానాల్లో ఖాళీ ఏర్పడితే మిగిలిన కాల పరిమితి ఎంతుంటే ఉప ఎన్నికలు అవసరం లేదు? 
1) 6 నెలలు 
2) ఏడాది
3) రెండేళ్లు 
4) పైవేవీకావు 

10. డాక్ట్రిన్ ఆఫ్ ఇంప్లెడ్ పవర్స్ ఏ దేశ రాజ్యాం గానికి వర్తిస్తుంది? 
1) అమెరికా 
2) ఇంగ్లండ్
3) ఆ స్టేలియా 
4) జర్మనీ 

11. కేంద్ర- రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరులపంపిణీ, పన్నుల విభజనలో సలహా విధు లను కలిగి ఉన్న సంస్థ? 
1) ఆర్థిక సంఘం 
2) ప్రణాళికా సంఘం 
3) జాతీయ అభివృద్ధి మండలి
4) అంతర్ రాష్ట్ర మండలి 

12. డిజిటల్ డివైడ్ అంటే?
1) సమాజంలో వర్ణభేదాలు 
2) ఆర్థిక, సాంకేతిక అంతరాలు 
3) మూడో ప్రపంచ సమస్యలు
4) రోడ్డు భద్రతా నియమాలు 

13. అధికార పృథక్కరణ ఏ తరహా ప్రభుత్వంలోఉంటుంది? 
1) పార్లమెంటరీ 
2) అధ్యక్ష
3) సమాఖ్య 
4) పైవన్నీ 

14. భారతదేశంలో ఉన్న ఓటింగ్ పద్ధతి?
1) పరిమిత ఓటు 
2) ద్వంద్వ ఓటు
3) సంచిత ఓటు 
4) పైవేవీ కాదు 

15. రెట్రిబ్యూషన్ అంటే?
1) ప్రతిఫలం/దండన 
2) తగ్గించడం
3) తిరోగమనం 
4) విరమణ 

16. హిందూ వివాహ చట్టం-1955 ఎవరికి వర్తిస్తుంది? 
1) హిందువులకు 
2) ముస్లిమేతరులకు
3) భారత పౌరులకు 
4) అవివాహితులకు 

17. లోకస్ స్టాండై అంటే? 
1) చర్య జరిగిన చోట శాసనం 
2) జోక్యం చేసుకునే హక్కు 
3) స్థిర నివాసం ఉన్న ప్రదేశం
4) శాసనం సర్వోన్నతం 

18. ఏ రిట్టును ఉదారంగా జారీ చేస్తారు?
1) హెబియస్ కార్పస్ 
2) మాండమస్ 
3) ప్రొహిబిషన్
4) కొవారెంటో 

19. అట్రిఫోయిస్ కన్విక్ట్ అంటే?
1) పూర్వ నిర్దోషి 
2) పూర్వ దోషి
3) బాల నేరస్తుడు 
4) పూర్వ సాక్షి 

20. వీటిలో న్యాయ సమీక్షకు అతీతమైంది? 
1) రాష్ట్రపతి, గవర్నరు మంత్రిమండలిఇచ్చే సలహా 
2) సభా కార్యకలాపాలు
3) సభాధ్యక్షుల రూలింగ్లు 
4) పైవన్నీ 

21. కేంద్ర, రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్నరాజ్యాంగ పదవులు? 
1) ఆర్థిక సంఘం 
2) కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 
3) కేంద్ర ఎన్నికల సంఘం
4) పైవన్నీ 

22. లోకసభ స్పీకర్ ఇంతవరకు ఎన్ని పర్యాయాలు నిర్ణయాత్మక ఓటు (కాస్టింగ్ ఓటు) వినియోగించారు?
1) 2 
2) 3 
3) 4 
4) పైవేవీ కావు 

23. వేడియమ్ వివమ్ అంటే?
1) పంటతో తాకట్టు 
2) శాశ్వత తాకట్టు 
3) చెల్లదగిన ఒప్పందం
4) మౌఖిక ప్రమాణం 

24. రాజ్యాంగ బద్ధత ఉన్న జాతీయ కమిషన్?
1) మానవహక్కుల 
2) బాలల హక్కుల
3) అల్పసంఖ్యాక వర్గాల 
4) పైవన్నీ

25. ఇంట్రావైర్స్ అంటే?
1) న్యాయ పరిమితిలోనిది 
2) న్యాయ వ్యతిరేకమైంది 
3) రాజ్యపరిమితి లోనిది
4) చట్టాలకు అతీతమైంది 

26. రాజ్యసభ, విధాన పరిషత్ మధ్య పోలికలు?
1) నిర్మాణం 
2) పదవీ కాలం
3) ఎన్నిక పద్ధతి 
4) పైవన్నీ 


No comments:

Post a Comment

Pages

close