1. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, పాదాల సమస్యలతో బాధపడుతున్న ఏనుగులకు భారత్ లో
తొలి ప్రత్యేక హైడ్రోథెరపీ చికిత్సా కేంద్రం ఎక్కడ ప్రారంభమైంది?
తొలి ప్రత్యేక హైడ్రోథెరపీ చికిత్సా కేంద్రం ఎక్కడ ప్రారంభమైంది?
1) కోల్ కత, పశ్చిమ బంగా
2) ముంబై, మహారాష్ట్ర
3) మథుర, ఉత్తర ప్రదేశ్
4) గువహతి, అసోం
2. ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి(ఎస్ఏడీసీ) 20వ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది?
1) న్యూఢిల్లీ
2) ముంబై
3) వారణాసి
4) చెన్నై
3. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత్ లో యోగా కార్యక్రమం ఎక్కడ జరిగింది?
1) న్యూఢిల్లీ, ఢిల్లీ
2) రాంచీ, జార్ఖండ్
3) ముంబై, మహారాష్ట్ర
4) వారణాసి, ఉత్తరప్రదేశ్
4. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2019సందర్భంగా వ్యక్తిగత విభాగంలో(జాతీయ) యోగా
అభివృద్ధి, ప్రచారం కోసం విశేష కృషి చేసినందుకు ప్రధాన మంత్రి అవార్డు ఎవరికి దక్కింది?
అభివృద్ధి, ప్రచారం కోసం విశేష కృషి చేసినందుకు ప్రధాన మంత్రి అవార్డు ఎవరికి దక్కింది?
1) స్వామి కావలయానంద
2) స్వామి శివానంద సరస్వతి
3) స్వామి రాజర్షి ముని
4) మహర్షి మహేశ్ యోగి
5. బీ 2 బీ (వ్యాపారం నుంచి వ్యాపారం) కోసం ఎలక్ట్రానిక్ ఇన్వాయిసింగ్ విధానాన్ని దశల వారీగా
ఎప్పటి నుంచి ప్రవేశపెట్టాలని 35వ జీఎస్టీ మండలి నిర్ణయించింది?
ఎప్పటి నుంచి ప్రవేశపెట్టాలని 35వ జీఎస్టీ మండలి నిర్ణయించింది?
1) 2019
2) 2020
3) 2022
4 ) 2025
6. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ-దశ, బహుళ ప్రయోజక పథకం- కాళేశ్వరం
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (కెఎల్‌పీ) ఎక్కడ ప్రారంభమైంది?
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (కెఎల్‌పీ) ఎక్కడ ప్రారంభమైంది?
1) వాయనాడ్, కేరళ
2) కడప, ఆంధ్రప్రదేశ్
3) మేడిగడ్డ, తెలంగాణ
4) బళ్లారి, కర్ణాటక
7.ఏ పథకం కింద 1253 సేషన్లను అభివృద్ధి కోసం గుర్తించి మరో 1103 రైల్వే స్టేషన్లను
ఇటీవల అభివృద్ధి చేశారు?
ఇటీవల అభివృద్ధి చేశారు?
1) ఆదర్న్ స్టేషన్ స్కీమ్ (ఏఎస్ఎస్)
2) మోడల్ స్టేషన్ స్కీమ్ (ఎంఎస్ఎస్)
3) మోడ్రన్ స్టేషన్ స్కీమ్ (ఎంఎస్ఎస్)
4) అప్ గ్రేడ్ స్టేషన్ స్కీమ్ (యూఎస్ఎస్)
8. భారత్ లో తొలి గ్రీన్ అండ్ క్లీన్ రైల్వే స్టేషన్ ?
1) వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్
2) ఉధాన రైల్వే స్టేషన్
3) జయానగర్ రైల్వే స్టేషన్
4) కత్నిజంక్షన్ రైల్వే స్టేషన్
9. ఏ సంవత్సరం నాటికి భారత్ లో క్షయవ్యాధి (టీబీ)ని సమూలంగా నివారించాలని
కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది?
కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది?
1) 2025
2) 2024
3) 2022
4) 2021
10. వరదలను సమర్థంగా ఎదుర్కొనేందుకు''వరద విపత్తు అట్లాస్'ను విడుదల చేసిన
రాష్ట్ర ప్రభుత్వం?
రాష్ట్ర ప్రభుత్వం?
1) తమిళనాడు
2) మహారాష్ట్ర
3) ఉత్తరప్రదేశ్
4) ఒడిశా
11. పెద్ద రాష్ట్రాలలో “ఆరోగ్యకరమైన రాష్ట్రాలు, ప్రగతిశీల భారతదేశం" అనే నీతి ఆయోగ్ నివేదిక
ప్రకారం ఆరోగ్య సూచికలపై మొత్తం పని తీరులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
ప్రకారం ఆరోగ్య సూచికలపై మొత్తం పని తీరులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1) మహారాష్ట్ర
2) కేరళ
3) ఆంధ్రప్రదేశ్
4) ఒడిశా
12. 'ఫుడ్ - న్యూట్రిషన్ సెక్యూరిటీ(ఎస్ఎస్ఎస్) ఆఫ్ ఇండియా' నివేదిక ప్రకారం 2022 నాటికి
భారత్ లో ఎంత శాతం ఐదేళ్లలోపు చిన్నారులు ఎదుగుదల లోపంతో ఉంటారు?
1) 32.7%
2) 31.4%
3) 30.5%
4) 29.5%
13. దక్షిణ కొరియా, 'భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయతా సమితి' (బీఎంవీఎస్ఎస్)
ప్రారంభించిన సహకార చొరవ (ఇనిషియే టివ్) పేరు?
1) జైపూర్ లింబ్ కొరియా
2) జైపూర్ ఫుట్ కొరియా
3) కొరియా- జైపూర్ లింబ్
4) లింబ్-కొరియా - జైపూర్
14. 23వ 'సింధూ దర్శన్ ఉత్సవం 2019'ని జరుపుకున్న రాష్ట్రం?
1) అసోం
2) ఒడిశా
3) పశ్చిమ బంగా
4) జమ్మూకశ్మీర్
15. నైట్ ఫ్రాంక్ “యాక్టివ్ క్యాపిటల్" 2019 నివేదికలో మూలధన దిగుమతి చేసే దేశాలతో పాటు
మూలధన ఎగుమతి చేసే దేశాల జాబితాలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
మూలధన ఎగుమతి చేసే దేశాల జాబితాలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
1) కెనడా
2) అమెరికా
3) చైనా
4) సింగపూర్
16. 'గల్స్ ఆఫ్ ఒమన్'లో సముద్ర భద్రత (మ్యారిటైం సెక్యూరిటీ) కోసం భారత నౌకాదళం
ప్రారంభించిన ఆపరేషన్ పేరు?
ప్రారంభించిన ఆపరేషన్ పేరు?
1) ఆపరేషన్ రాహత్
2) ఆపరేషన్ కాక్టస్
3) ఆపరేషన్ సుకూన్
4) ఆపరేషన్ సంకల్స్
17. ఏ రెండు దేశాలు సైబర్ సెక్యూరిటీ రంగంలో మరింతగా సహకారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలని
నిర్ణయించుకున్నాయి?
నిర్ణయించుకున్నాయి?
1) భారత్, ఇజ్రాయిల్
2) భారత్, ఫ్రాన్స్
3) భారత్, రష్యా
4) భారత్, అమెరికా
18. ఏ దేశం ఇటీవల తమ తొలి ఇనుప ఖనిజ గనిని కనుగొంది?
1) శ్రీలంక
2) భారత్
3) బంగ్లాదేశ్
4) పాకిస్తాన్
19. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎస్ఏటీఎఫ్) పూర్తి సభ్యత్వాన్ని ఇటీవల పొందిన
తొలి అరబ్ దేశం?
తొలి అరబ్ దేశం?
1) ఇరాక్
2) సౌదీ అరేబియా
3) బమ్రోయిన్
4) ఇరాన్
20. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం 2018లో మలేరియా కేసులు లేని
(మలేరియా రహిత) దేశాలు?
(మలేరియా రహిత) దేశాలు?
1) చైనా, ఇరాన్, మలేషియా, తైమూర్ లెస్టీ,ఎల్ సాల్వడార్
2) చైనా, ఇరాన్, మలేషియా, సింగపూర్, తజకిస్తాన్
3) చైనా, ఇరాన్, మలేషియా, కంబోడియా,థాయ్ లాండ్
4) చెనా, ఇరాన్, మలేషియా, బ్రూనై,ఫిలిప్పీన్స్
21. ఏషియన్ లీడర్‌షిప్ సమ్మిట్ 2019 ఎక్కడ జరిగింది?
1) జకార్త, ఇండోనేషియా
2) టోక్యో, జపాన్
3) న్యూఢిల్లీ, భారత్
4) థింపూ, భూటాన్
22. దూరదర్శన్ ఇండియా, ఇండియన్ ఇంగ్లిష్న్యూస్, కరెంట్ అఫైర్స్ ఛానెల్ ఏఏ దేశాల్లో
ప్రసారం కానున్నాయి?
ప్రసారం కానున్నాయి?
1) నేపాల్, బంగ్లాదేశ్
2) శ్రీలంక, నేపాల్
3) పాకిస్తాన్, మయన్మార్
4) బంగ్లాదేశ్, దక్షిణ కొరియా
23. మణిపూర్‌లోని మైబం లోక్సా చింగ్ వద్ద'బ్యాటిల్ ఆఫ్ ఇంఫాల్' 75 వార్షికోత్సవం
సందర్భంగా 'ఇంఫాల్ పీస్ మ్యూజియం'ను బహుకరించిన దేశం?
1) బంగ్లాదేశ్
2) వియత్నాం
3) చైనా
4) జపాన్
24. ఏ దేశానికి 2021-22 వరకు రెండేళ్ల పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో
నాన్ పర్మనెంట్ సభ్యత్వం లభించినందుకు ఆసియా-పసిఫిక్ గ్రూప్ ఏకగ్రీవ మద్దతు లభించింది?
నాన్ పర్మనెంట్ సభ్యత్వం లభించినందుకు ఆసియా-పసిఫిక్ గ్రూప్ ఏకగ్రీవ మద్దతు లభించింది?
1) భారత్
2) పాకిస్తాన్
3) శ్రీలంక
4) ఇండోనేషియా 25. 2019 జూన్ 26న బిమ్స్ టెక్-బీఐఎంఎస్
25.టీఈసీ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్)
దినోత్సవం ఎక్కడ జరిగింది?
దినోత్సవం ఎక్కడ జరిగింది?
1) నేపీటావ్, మయన్మార్
2) ఢాకా, బంగ్లాదేశ్
3) న్యూఢిల్లీ, భారత్
4) బ్యాంకాక్, థాయ్ లాండ్
26. ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసేందుకు 'గ్రోత్ క్యాపిటల్' అనే సెల్లర్ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ ను
పునరుద్ధరించిన ఈ-కామర్స్ సంస్థ?
పునరుద్ధరించిన ఈ-కామర్స్ సంస్థ?
1) స్నాప్ డీల్
2) ఫ్లిప్ కార్ట్
3) అమేజాన్
4) మింత్రా
27. 2020 మార్చిలో హౌసింగ్ ఫైనాన్స్
కంపెనీల (హెచ్ఎఫ్ సీ) క్యాపిటల్ అడిక్వసీ రేషియో (సీఏఆర్) ఎంత?
1) 14%
2) 15%
3) 13%
4) 12%
28. చైనాను మించి 2018-19లో భారత్కు అతిపెద్ద వస్తు వాణిజ్య భాగస్వామిగా ఆవిర్భవించిన దేశం?
1) రష్యా
2) అమెరికా
3) చైనా
4) జపాన్
29. డీబీఎస్ బ్యాంక్ అంచనా ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు?
1) 6.9%
2) 6.4%
3) 6.5%
4) 6.8%
30. రిస్క్ మేనేజ్మెంట్ టెక్నికలను మెరుగుపరిచేందుకు బేసిల్- III కంప్లైంట్ బాండ్ల ద్వారా
రూ. 300 కోట్లు సేకరించిన బ్యాంక్ ఏది?
రూ. 300 కోట్లు సేకరించిన బ్యాంక్ ఏది?
1) భారతీయ స్టేట్ బ్యాంక్
2) ఫెడరల్ బ్యాంక్
3) హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్
4) ఐసీఐసీఐ బ్యాంక్
31. క్రికెట్ ఆస్ట్రేలియాతో బహుళ సంవత్సరాల డిజిటల్ టెక్నాలజీ భాగస్వామిగా ఒప్పందం
కుదుర్చుకున్న సంస్థ?
కుదుర్చుకున్న సంస్థ?
1) ఇన్ఫోసిస్
2) విప్రో
3) హెచ్ సీఎల్ టెక్నాలజీ
4) టీసీఎస్
32. బ్యాంకు, బ్యాంకేతర ఫైనాన్సింగ్ కంపెనీలపై ఫిర్యాదుల కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్
ప్రారంభించిన పోర్టల్ పేరు?
ప్రారంభించిన పోర్టల్ పేరు?
1) కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్
2) గ్రీవెన్స్ మేనేజ్ మెంట్ సిస్టమ్
3) లాడ్జ్ యువర్ కంప్లైంట్
4) కంప్లైంట్ రిడ్రెసల్ సిస్టమ్
33. అనుమానిత మనీ లాండరింగ్, టెర్రరిస్ట్
ఫైనాన్సింగ్ యాక్టివిటీని కనిపెట్టి, పరిశోధిం చి నివేదిక అందించడానికి 'యాంటీ మనీ
లాండరింగ్ ఎక్స్ ప్రెస్ ఎడిషన్ (ఏఎంఎల్ ఎక్స్ ఈ)' అనే పరికరాన్ని ప్రవేశపెట్టిన
లాండరింగ్ ఎక్స్ ప్రెస్ ఎడిషన్ (ఏఎంఎల్ ఎక్స్ ఈ)' అనే పరికరాన్ని ప్రవేశపెట్టిన
సంస్థ?
1) ఐబీఎం
2) ఓరాకిల్
3) మైక్రోసాఫ్ట్
4) ఇంటెల్
34. కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్,ట్రేడ్ మార్క్ నుంచి భౌగోళిక గుర్తింపు (జీఐ)
ట్యాగ్ పొందిన ప్రపంచ ప్రసిద్ధ హస్తకళా పాదరక్షలు?
ట్యాగ్ పొందిన ప్రపంచ ప్రసిద్ధ హస్తకళా పాదరక్షలు?
1) దార్వాడీ చెప్పులు
2) కొల్హాపురి చెప్పులు
3) షోలాపూర్ చెప్పులు
4) తసారీ చెప్పులు
35. డిఫెన్స్ కాంట్రాక్టర్ రాఫెల్ అడ్వాన్స్
డిఫెన్స్ సిస్టమ్స్ నుంచి 'స్పైక్ యాంటీ ట్యాంక్' క్షిపణుల కొనుగోలు కోసం 500 మిలియన్
డాలర్ల ఆయుధ ఒప్పందాన్నిభారత్ ఏ దేశంతో రద్దు చేసుకుంది?
డాలర్ల ఆయుధ ఒప్పందాన్నిభారత్ ఏ దేశంతో రద్దు చేసుకుంది?
1) ఇజ్రాయిల్
2) సిరియా
3) ఇరాన్
4) రష్యా
36. తన స్వశక్తితో అంతరిక్షంలో విహరించగల నాసాకు చెందిన తొలి ఆ స్టోబీ రోబో పేరు?
1) రోబోకాప్
2)డోరేమాన్
3) తాచీకోమాస్
4) బంబుల్
37. యోగా గురు బాబా రాందేవ్ ఆత్మకథ పేరు?
1) “ది రేస్ ఆఫ్ మై లైఫ్'
2) 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి'
3) ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పరిమెంట్స్ విధ్ ట్రూత్'
4) 'మై లైఫ్, మై మిషన్'
38. భారత తీరప్రాంత గస్తీ దళం(ఐసీజీ) కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు?
1) టి.వి. భాస్కరన్
1) టి.వి. భాస్కరన్
2) కృష్ణస్వామీ నటరాజన్
3) హరీశ్ బెనరీ
4) సంతోష్ సింగ్
39. నిర్ణీత రెండేళ్ల కాలానికి 'రా' (ఆర్ఎడబ్ల్యూ ) రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ - చీఫ్ గా
ఎవరు నియమితులయ్యారు?
ఎవరు నియమితులయ్యారు?
1) అలోక్ జోషి
2) రాజిందర్ ఖన్నా
3) అనిల్ కె. దాస్మో నా
4) సామంత్ కుమార్ గోయల్
40. ఎంఎస్ఎంఈల ఆర్థిక, ఆర్థిక స్థిరత్వం కోసం తీసుకునే చర్యలను పరిశీలించడానికి
ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు?
ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు?
1) జి.ఎన్. బాజ్ పేయి
2) సి.బి. భావే
3) ఎం. దా మోదరన్
4) యు.కె. సిన్హా
41. ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎస్ఎఓ)కు కొత్త డైరెక్టర్ జనరల్ గా
నియమితులైన తొలి చైనీయుడు?
నియమితులైన తొలి చైనీయుడు?
1) ఝూఔ జికి
2) గ్పూ షిచాంగ్
3) ఫెంగ్ గౌఝాంగ్
4) క్యూ డోంగ్యూ
42. మౌరిటేనియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) యాహ్యా బౌల్డ్ అహ్మద్ ఎల్ వాఘేఫ్
2) యాహ్యా బౌల్డ్ హదీమైన్
3) మొహమ్మద్ బౌల్డ్ ఘజొయాని
4) మొహమ్మద్ సలెం బౌల్డ్ బింర్
43. వేసవిలో సురక్షితంగా పోటీ పడటానికి సహాయపడేందుకు స్పోర్ట్స్ అథ్లెట్ల కోసం కొత్త రకం
శీతలీకరణ చొక్కాను ఏ దేశ పరిశోధకులు అభివృద్ధి చేశారు?
శీతలీకరణ చొక్కాను ఏ దేశ పరిశోధకులు అభివృద్ధి చేశారు?
1) భారత్
2) రష్యా
3) చైనా
4) జపాన్
44. 2019 ఏషియన్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ చాంపియఫ్లిప్ ఎక్కడ జరిగింది?
1) ఉలాన తార్, మంగోలియా
2) బ్యాంకాక్, థాయ్ లాండ్
3) హిరోషిమా, జపాన్
4) పుతియన్, చైనా
45. పురుషులు ఏషియన్ స్నూకర్ చాంపియన్ షిప్ 2019 ఎక్కడ జరిగింది?
1) దోహా, ఖతార్
2) జకార్త, ఇండోనేషియా
3) ఢాకా, బంగ్లాదేశ్
4) బీజింగ్, చైనా
46. 2021 మహిళల రగ్బీ ప్రపంచ కప్పుకు ఆతిథ్యమివ్వనున్న దేశం?
1) స్విట్జర్లాండ్
2) రష్యా
3) న్యూజిలాండ్
4) చైనా
47. జపాన్లో జరిగిన ఎస్ఏహెచ్ (ఫెడరేషన్ ఇంటర్నేషనలీ డీ హాకీ) మహిళల సిరీస్ ఫైనల్స్
హిరోషిమా 2019 విజేత?
హిరోషిమా 2019 విజేత?
1) బంగ్లాదేశ్
2) చైనా
3) భారత్
4) జపాన్
48. ఏటా అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్స వాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూన్ 24
2) జూన్ 26
3) జూన్ 27
4) జూన్ 28
No comments:
Post a Comment