1.అశ్వమేధ యాగాలు చేయబట్టి వీరిని శాతవాహనులు అని ఎవరు అన్నారు
జవాబు ఫ్రీజూలస్కీ
2.మొట్టమొదటిసారిగా అశ్వమేధయాగాలు చేసింది ఎవరు?
జవాబు మొదటి శాతకర్ణి
3.క్షత్రియ దర్పమాన అని ఎవరిని అంటారు?
జవాబు గౌతమీపుత్ర శాతకర్ణి
4.ఏక బ్రాహ్మణ ఆగమ నిలయ అని బిరుదు ఎవరికి కలవు?
జవాబు గౌతమీపుత్ర శాతకర్ణి
5. గౌతమీ బాలశ్రీ రాజర్షి పత్ని అని ఏ శాసనంలో తెలియజేసింది?
జవాబు నాసిక్ ప్రశస్థి లో
6.ఏ సాహిత్యం ప్రకారం దక్షిణాన ఉండే వారిని అనార్యులు అంటారు?
జవాబు పౌరాణిక సాహిత్యం
7.అనార్యులు అంటే ఎవరు?
జవాబు సూద్రులు
8.తొలి శాతవాహనులు జైనులు అని ఏం తెలియజేస్తున్నాయి?
జవాబు జైన గ్రంధాలు
9.కథాసరిత్సాగరం లో యక్షుడికి బ్రాహ్మణ స్త్రీకి తొలి శాతవాహనుడు జన్మించినట్టు ఏమి తెలియజేస్తుంది?
జవాబు దీపకర్ణికకథ
10.శాతవాహన వంశకర్త ఎవరు ?
జవాబు సాద్వాహనుడు
11.తొలి శాతవాహనుడు,ఆద్యుడు ఎవరు?
జవాబు శ్రీముఖుడు
12.శ్రీముఖుడు ఏ మతస్థుడు?
జవాబు జైన మతస్థుడు
13."సిరిముఖ శాతవాహన" అన్న పదం ఏమి తెలియజేస్తుంది?
జవాబు శ్రీముఖుడు సాద్వాహనుడి కుమారుడు
14.శ్రీముఖుడు ఎంత కాలం పరిపాలన చేశాడు?
జవాబు 23 సంవత్సరాలు
15.కన్హ ఎంత కాలం పరిపాలన చేశాడు ?
జవాబు పది సంవత్సరాలు
No comments:
Post a Comment