1.ఏ సాహిత్యంలో "వినయ పీఠిక" మధ్యమ దేశ సరిహద్దులలో ఏ నగరం ఉన్నట్లు తెలియజేస్తుంది?
జవాబు బౌద్ధ సాహిత్యంలో శతకర్నిక నగరం
2.అస్సక, మూలక ప్రాంతాలు ఆంధ్ర రాజ్యాలుగా ఉన్నట్లు బౌద్ధ సాహిత్యంలో ఏ వ్యాఖ్యానం తెలియజేస్తుంది?
జవాబు సుత్తిని పాతం
3.ఏ సాహిత్యం శాతవాహనుల తొలి అధికారపీఠం ప్రతిస్థానం అని తెలియజేస్తుంది?
జవాబు జైన సాహిత్యం
4.ప్రతిష్టానాన్ని మహారాష్ట్ర లో ఏమని అంటారు?
జవాబు పైటాన్ పై
5తొలి శాతవాహనులు ముద్రించిన నాణాలు ఏ ప్రాంతంలో లభించాయి?
జవాబు మహారాష్ట్రలోని నేవేసా
6.కారవేలుడు తన రాజ్యం సరిహద్దుల్లోఏ రాజ్యం ఉన్నట్లు తెలియజేశాడు?
జవాబు శాతవాహన రాజ్యం
7.దంత పురాన్ని రాజధానిగా పాలిస్తున్న కళింగదిషునిపై ఆస్మకుడు విజయం సాధించాడని ఏ జాతకం తెలియజేస్తుంది?
జవాబు చుల్లకళింగజాతకం
8.చుల్లకళింగజాతకం ప్రకారం ఆస్మకుడు ఎవరు?
జవాబు మొదటి శాతకర్ణి
9.చుల్లకళింగజాతకం ప్రకారం కళింగదిషుడు ఎవరు?
జవాబు కారవేలుడు
10.కళింగ రాజధాని ఏది ?
జవాబు దంతపురం
11.శాతవాహన తొలి అధికార పీఠం?
జవాబు పైటాన్
12.జైన రచయిత ఎవరు?
జవాబు జినప్రభుసూరి
13.శాతవాహనులు వందలకొలది గుర్రాలను దానం చేశారు కాబట్టి వీరిని శాతవాహన అని పిలిచింది ఎవరు?
జవాబు జినప్రభుసూరి
14.తమిళ కావ్యమైన శిల్పాధికారం ప్రకారం శాతవాహనుల యొక్క తమిళ రూపం ఏంటి ఇ?
జవాబు నూర్ వార్ కన్నార్
15.మండారీ భాషలో అంటే అర్థం ఏమిటి?
జవాబు శత అంటే గుర్రం అని అర్థం

No comments:
Post a Comment