1.గాధా సప్తశతి లో ఎన్ని శృంగార కావ్యాలు ఉన్నాయి?
జవాబు 700
2.హాలుడు కి గల మరొక బిరుదు?
జవాబు కవి వత్సలుడు
3.హాలుడు ఏ ప్రాంతం వద్ద శ్రీలంక రాకుమారిని వివాహం చేసుకున్నాడని లీలావతి కావ్యం తెలియజేస్తుంది?
జవాబు సప్త గోదావరి సంగమం (ద్రాక్షారామం)
4.సత్ర పాలు ని ఏమంటారు?
జవాబు క్షేత్రఫులు
5. పశ్చిమ క్షేత్రఫులు ఎన్ని రకాలు ?
జవాబు 2 (1.క్షుహరట వంశం 2.ఖద్దముఖ వంశం)
6.క్షుహరట వంశ పాలకుడు?
జవాబు నహపనుడు
7.క్షుహరట వంశ రాజధాని ఏది?
జవాబు నాసిక్
8.ఖద్దముఖ వంశానికి రాజధాని?
జవాబు ఉజ్జయిని
9.ఖద్దముఖ వంశ పాలకుడు?
జవాబు చంతనుడు
10.చంతనుడు మనవుడు ఎవరు?
జవాబు రుద్ర దమనుడు
No comments:
Post a Comment