1.అంథే శాసనాన్ని ఇచ్చింది ఎవరు?
జవాబు చెంతనుడు 130 A.D
2.రెండవ శాతకర్ణి శకులను జయించాడని, కుంతల శాతకర్ణి విక్రమాదిత్య బిరుదును పొందాడు అని ఏ గ్రంథం తెలియజేస్తుంది?
జవాబు పెరిప్లస్ అనే గ్రీకుగ్రంథం
3.శాతవాహన రేవు పట్టణాల గురించి మనకు ఏమి తెలియజేస్తుంది?
జవాబు పెరిప్లస్ అనే గ్రీకుగ్రంథం
4.నాసిక్ శాసనాన్ని ఇచ్చింది ఎవరు?
జవాబు గౌతమీపుత్ర శాతకర్ణి
5.నాసిక్ ప్రశస్తి శాసనాన్ని ఇచ్చింది ఎవరు?
జవాబు గౌతమీ బాలశ్రీ
6.క్షుహరట వంశ నిర్మూలన కారా అని ఎవరిని అంటారు?
జవాబు గౌతమీపుత్ర శాతకర్ణి
7.గౌతమీపుత్ర శాతకర్ణి నహపానుని ఎక్కడ వధించాడు?
జవాబు జోగుల్ తంబి
8.జోగుల్ తంబి నాణేలను పునర్నిర్మించింది ఎవరు?
జవాబు గౌతమీపుత్ర శాతకర్ణి
9.ఏ నాణేలకు గౌతమీపుత్ర శాతకర్ణి బొమ్మను ముద్రించారు?
జవాబు జోగుల్ తంబి
10.జోగులంబ నాణేలు ఎవరికి సంబంధించినవి?
జవాబు నహపానునికి
11.ఈ శాసనం గౌతమీపుత్ర శాతకర్ణి నహపానుని వధించాడు అని తెలియజేస్తుంది?
జవాబు నాసిక్ శాసనం
12.గౌతమీపుత్ర శాతకర్ణి ఎన్నో రాజ్య వర్షంలో నహపానుని వధించాడు?
జవాబు 18వ రాజ్య వర్షంలో
13.రెండో పులోమావి ఎవరి కొడుకు?
జవాబు గౌతమీపుత్ర శాతకర్ణి
14.రెండో పులోమావి కాలంలో ఎన్నో రాజ్య వర్షంలో బాలశ్రీ నాసిక్ ప్రశస్తి శాసనం ఇచ్చింది?
జవాబు 19వ రాజ్య వర్షంలో
15.దక్షిణపదేశ్వర అని బిరుదు ఎవరికి కలదు?
జవాబు పులోమావి 2
No comments:
Post a Comment