1.రెండవ పులోమావి కి సమకాలికుడు ఎవరు?
జవాబు చెంతనుడు
2. రెండవ పులోమావి కాలంలో టాలమీ తెలిపిన విషయం ఏమిటి?
జవాబు రెండోపులోమావికి చెంతనుడు సమకాలికుడు
3. రెండో పులోమావి సామ్రాజ్యం మొత్తం ధాన్య కటకానికి పరిమితమైందని ఏ శాసనం తెలియజేస్తుంది?
జవాబు ధాన్యకటకం శాసనం
4. రెండో పులోమావి కాలంలో నాణేలు ఎక్కడ లభించాయి?
జవాబు ధాన్యకటకం లో
5. రెండో పులోమావి రాజ్యం చేస్తున్నప్పుడు రాజ్యంపై దండెత్తిన వ్యక్తి ఎవరు?
జవాబు చెంతనుడు (కద్దముఖ వంశస్థుడు)
6.గౌతమీపుత్ర శాతకర్ణి రెండవ కుమారుడు ఎవరు?
జవాబు శివశ్రీ శాతకర్ణి
7.రుద్ర దామనుడు దక్షిణాది పతిని ఓడించి బంధువు అయిన కారణంగా విడిచిపెట్టాడు అని ఏ శాసనం తెలియజేస్తుంది?
జవాబు జూనాగడ్ శాసనం
8.కన్హరీ శాసనం ప్రకారం శివశ్రీ శాతకర్ణిని ఏమంటారు?
జవాబు వశిష్ట పుత్ర శాతకర్ణి
9.జూనాగడ్ శాసనం ప్రకారం శాతకర్ణి అని ఎవరిని అంటారు?
జవాబు శివ శ్రీ శాతకర్ణి
10.సౌరాష్ట్ర,గోవా ప్రాంతాన్ని తిరిగి జయించిన శాతవాహన రాజు ఎవరు?
జవాబు యజ్ఞశ్రీ శాతకర్ణి
11.యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఏ పురాణం సంకరణం చేయబడింది?
జవాబు మత్స్యపురాణం
12.నావికా బొమ్మ ఉన్న నాణేలు ఎవరి కాలం నాటివి?
జవాబు యజ్ఞశ్రీ శాతకర్ణి
13.యజ్ఞశ్రీ శాతకర్ణి కి గల బిరుదు?
జవాబు త్రీసముద్రదీశ్వర
14.హర్షుడు యొక్క ఆస్థాన కవి ఎవరు?
జవాబు భానుడు
15.భానుడు రచించిన గ్రంథం ఏది?
జవాబు హర్ష చరిత్ర
No comments:
Post a Comment