1.మొట్టమొదటిసారిగా అశ్వమేధయాగాలు చేసిన శాతవాహన రాజు ఎవరు?
జవాబు మొదటి శాతకర్ణి
2.పూణే లో దొరికిన నాణేలు ఎవరి కాలం నాటివి?
జవాబు మొదటి శాతకర్ణి
3.మొదటి శాతకర్ణి అశ్వమేధయాగం చేసి ముద్రించిన నాణేలు ఎక్కడ లభించాయి
జవాబు పూణే
4.మొదటి శాతకర్ణి అశ్వమేధయాగాలు ఎందుకు చేశాడు?
జవాబు కారావేలుడు పైవిజయం సాధించినందుకు
5.మొదటి శాతకర్ణి తర్వాత రాజ్యం చేసింది ఎవరు?
జవాబు పూర్ణ చుoగుడు
6.నానాఘాట్ శాసనం ప్రకారం మొదటి శాతకర్ణి తరువాత రాజ్యం చేసింది ఎవరు?
జవాబు వేద సిరి
7.మహిషికాదిపతి అని బిరుదు ఎవరికి కలదు?
జవాబు కారావేలుడు
8.కాలింగ రాజుకు మహిషికాదిపతి బిరుదు ఉన్నట్టు ఏ శాసనం తెలియజేస్తుంది?
జవాబు గుంటుపల్లి శాసనం
9.53 సంవత్సరాలు పరిపాలించిన శాతవాహన రాజు ఎవరు?
జవాబు రెండవ శాతకర్ణి
10.తొలి శాతవాహనులలో అత్యధిక కాలం రాజ్యం చేసింది ఎవరు?
జవాబు రెండవ శాతకర్ణి
11.రెండవ శాతకర్ణి మగధ,కళింగని స్వాధీనం చేసుకుని పదిసంవత్సరాలు పాలన చేశాడు అని ఏ పురాణం తెలియజేస్తుంది
జవాబు యుగ పురాణం
12.వశిష్ట పుత్ర ఆనందుడు ఏ శాసనం ఇచ్చాడు?
జవాబు సాంచీ స్థూప దక్షిణ ద్వారానికి
13.కుంతల శాతకర్ణి పేరు ఏ గ్రంథాలలో కనిపిస్తుంది?
జవాబు కథాసరిత్సాగరం, వాత్సాయన కామసూత్రాలు, కావ్య మీమాంస
14.విక్రమాదిత్య అనే బిరుదు ఎవరికి కలదు
జవాబు కుంతల శాతకర్ణి
15.కుంతల శాతకర్ణి కి విక్రమ్ ఆదిత్య బిరుదు ఉన్నట్టు ఏ జైనగ్రంథం తెలియజేస్తుంది?
జవాబు కాలక చార్య జైనగ్రంథం

No comments:
Post a Comment