1. చోళులకంటే ముందు ఎవరు కావేరీ డెల్టా ప్రాంతంపై అధికారం చేజిక్కించున్నారు ? - ముత్తరాయర్
2. స్వతంత్ర చోళవంశ స్థాపకుడు ?
- విజయాలయుడు (ఉరయూర్)
3. చోళుల రాజధాని ఏది ? - తంజావూరు (తమిళనాడు)
4. దేవత (దుర్గ)కు నిశుంభసూదినీ ఆలయాన్ని ఎక్కడ నిర్మించారు ? - తంజావూరులోని విజయాలయుడు
5. చోళరాజ్యాన్ని మహా సామ్రాజ్యంగా తీర్చిదిద్దింది ?
- మొదటి రాజరాజు (క్రీశ 985-1018)
6. ఏ శాసనం రాజరాజు చౌర, పాండ్య, పల్లవ రాజ్యాలను జయించినట్లు తెలుపుతుంది ? - తంజావూరు శాసనం
7. ఏ చోళ చక్రవర్తి 'మధురైకొండ' బిరుదు ధరించాడు ?
- మొదటి పరాంతకుడు
8. వల్లాల యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది ? - క్రీశ.916
మొదటి పరాంతకుడు వర్సెస్ రాష్ట్రకూట రెండో కృష్ణుడు
9. రాజరాజ చోళుడు యొక్క బిరుదులు ఏవి ? - ముమ్మతి,
చోళదేవ, జయంగొండ, చోళమార్తాండ, శివపాదశేఖరుడు
10. తంజావూరులో రాజరాజేశ్వరమను పేరున్న బృహదీశ్వరాలయాన్ని నిర్మించినది ఎవరు ?
- రాజరాజచోళుడు (మొదటి రాజరాజు)
11. ఉత్తర శ్రీలంకను (సింహళం) దండెత్త అనూరాధపురాన్ని ధ్వంసంచేసి, రాజ్యాన్ని ఆక్రమించి ఉత్తర సింహళానికి ముమ్మడి చోళమండలంగా చేసి పాలించిన చోళరాజు ?
- రాజరాజచోళుడు
12. గంగానది వరకూ దిగ్విజయయాత్ర జరిపి 'గంగైకొండ' బిరుదును ధరించిన చోళరాజు ? - మొదటి రాజేంద్రుడు (క్రీశ.
1018-1044) (గంగైకొండన్)
13. శ్రీలంక, ఆగేయాసియా ప్రాంతాలపై దాడిచేశాడు. దీని కోసం నౌకాదళాన్ని అభివృద్ధిపరిచిన చోళరాజు ?
- మొదటి రాజేంద్రుడు
14. గంగైకొండ చోళపురాన్ని నిర్మించినది ?
- మొదటి రాజేంద్రుడు
15. మొదటి రాజేంద్రుడు తన కుమార్తెని ఎవరికి ఇచ్చి వివాహం చేశాడు ?
- వేంగిరాజైన రాజరాజనరేంద్రుడు. (కుమార్తె అమ్మంగదేవి)
16. శ్రీ విజయరాజ్యంపై ఘన విజయం సాధించిన చోళరాజు? - మొదటి రాజేంద్రుడు (శ్రీ విజయరాజ్యంపై దండెత్తి శైవేంద్ర వంశీయుడైన సంగ్రామ విజయోత్తుంగ వర్మను ఓడించి, అతడి రాజధాని కడారంను ఆక్రమించాడు. దీని ఫలితంగా మొదటి రాజేంద్రుడు 'కడారం గొండ' బిరుదును ధరించాడు)
17. మొదటి రాజేంద్రుడు క్రీ.శ 1018లో సింహళ దండయాత్రను విజయవంతంగా పూర్తిచేసి, ఏ సింహళరాజజు బంధీగా తెచ్చాడు ? - ఐదో మహేంద్రుడు
18. ప్రఖ్యాతిగాంచిన గ్రామపాలనా పద్ధతిని
ప్రవేశపెట్టినది ? - చోళులు
19. చోళుల గ్రామపాలనా పద్ధతిని తెలిపే శాసనం ?
- మొదటి పరాంతకుని ఉత్తర మేరూర్ శాసనం
20. ఎవరి కాంస్య విగ్రహాలను ప్రపంచంలో అందమైన వాటిగా పరిగణించారు? - చోళులు
21. చోళుల కాలంలో అతిపెద్ద నౌకాపట్టణం ? - నాగపట్నం
22. 'పండితచోళ' అనే బిరుదుగల రాజు ?
- మొదటి రాజేంద్రుడు
23. ఎవరు రాజు కావడంతో విజయాలయ చోళ వంశం అంతరించి చాళుక్య - చోళపాలన మొదలైంది ?
- రాజరాజ నరేంద్రునికి, అమ్మయదేవికి జన్మించిన కులోత్తుంగుడు
24. చోళులు ఏమతాన్ని ఆచరించారు ? - శైవమతం
25. మొదటి రాజేంద్రుడు బిరుదులు ఏమిటి ?
- పండితచోళుడు, గంగైకొండచోళుడు, ముడికొండ చోళుడు, నిగరిల్లిచోళుడు, కండారంకొండ
26. దక్షిణదేశపు నెపోలియన్ (ది సదరన్ నెపోలియన్) అని ఏ చోళరాజును వర్ణిస్తారు ? - మొదటి రాజేంద్రుడు
27. మొదటి రాజేంద్రుడు ఏ దేశానికి రాయబార వర్గాలను పంపాడు ? - చైనా
28. చోళవంశపు చివరిరాజు ?
- మూడో రాజేంద్రుడు (క్రీశ.1256- 1270)
29. ఎవరి స్థానిక స్వయంపాలనా పద్ధతిని ఆధునిక స్థానిక పరిపాలన కంటే కూడా ఉన్నతమైనదిగా భావించవచ్చు ? - చోళుల
30. చోళుల పరిపాలనలో రాజుకు సహాయపడేందుకు ఏ పరిషత్ ఉండేది ?
- మంత్రి పరిషత్
31. చోళుల పరిపాలనా వ్యవస్థలో ఉన్నతాధికారులను ? - పెరుందరమ్ అనీ, దిగువస్థాయి అధికారులను సిరున్‌తరమ్ అని పిలిచేవారు.
32. మొదటి రాజరాజు కాలంలో పంటలో ఎన్నో వంతు పన్నుగా విధించారు ? - 1/3 వంతు
33. చోళుల కాలంలో రైతు స్థిరనివాసాలను ఏమనేవారు ? -ఉర్
34. చోళరాజ్యంలోని పరిపాలనా విభాగాలను ఉన్నతస్థాయి నుంచి దిగువస్థాయికి ?
- మండలం, వలనాడు, కుర్రం, (కొట్టం)
35. చోళరాజులు ధనవంతులైన భూస్వాములకు ఏఏ బిరుదులునిచ్చి పరిపాలనా బాధ్యతలనిచ్చేవారు ?
- మువ్వేందవేలన్, అరయ్యార్
36. చోళుల కాలంలో పాఠశాల నిర్వాహణకు ఉపయోగించే భూమి దానం చేసేవారు. అది ? - శాలభోగ
37. చోళుల కాలంలో ఏ భూములను జైన సంస్థలకు విరాళమిచ్చేవారు ? - పళ్లిచ్ఛందం
38. చోళుల కాలంలో బ్రాహ్మాణులకు బహూకరించిన
భూమి ? - బ్రహ్మదేయ
39. 'నగరం' అనే వర్తక సంఘాలు కూడా పరిపాలనా వ్యవహారాలలో సందర్భానుసారంగా పాల్గొనేవి.
40. ఉత్తరమేరూర్ శాసనం ఎక్కడ వేయబడింది ? - తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా
41. చోళులకాలంలో సభకు ఎన్నికకు కావాల్సిన వయస్సు ?
- 35-70 సంవత్సరాల మధ్య ఉండాలి
42. చోళుల దేవాలయాలు కేవలం పూజా కేంద్రాలుగా మాత్రమే కాకుండా ? - ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక జీవన కేంద్రాలుగా వెలిశాయి
43. కడగం అంటే ఏమిటి ? - చోళుల సైనిక శిబిరం
44. చోళుల గ్రామపాలనలోని వార్డు సభ్యులను లాటరీ (కుడపోలై) పద్ధతిలో ఎన్నుకునేవారు.
45. చోళుల కాలంలో 'ఉదన్‌కుట్టమ్' అనేది ?
-మంత్రి మండలి
46. చోళుల కాలంలో గ్రామపెద్దల సభను ఏమనేవారు ?
- పెరుంగూరు
47. చోళుల కాలంలో 'తాన్‌కుర్రం' అనగా ?
- పురపాలక సంఘం
48. చోళుల పరిపాలనా విధానంలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ను ఏమనేవారు ? - వారి
49. చోళుల పరిపాలనా విధానంలో భూమి శిస్తును ఏమనేవారు ? - కడామై / కుడైమయి
50. చోళరాజ్యం ఏ నది పక్కన ఏర్పడింది ? - కావేరీనది
51. చోళుల కాలంలో నాదగౌడ/ దేశ గ్రాముక్తులు అనగా ?
- రెవెన్యూ అధికారులు
52. చోళ గ్రామాలలో భూమిశిస్తు రికార్డులను నమోదు చేసినవారు ? - వరిన్ -పొట్టగమ్
53. యుద్ధ భూమిలో సాహస పరాక్రమాలను ప్రదర్శించేవారికిద్చే బిరుదులు ? - క్షత్రియ శిఖామణి
54. చోళ గ్రామాలలో న్యాయవిచారణ చేసే అధికారిని ?
- న్యాయత్తార్ అనేవారు
55. పాలికావ్యవస్థలో చివరిది. - గ్రామం
56. రాజరాజు కాలంలో ఎన్ని మండలాలుండేవి ?
- ఎనిమిది
57. వలనాడులో నాట్టార్ అనే స్వపరిపాలనా సభ పాలనా వ్యవహారాలను నిర్వహిస్తుంది.
58. పెద్ద పెద్ద పట్టణాల్లో ఏ సభ పట్టణ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేది ? - నగరత్తార్
59. గ్రామాల సభ్యులను ? - పెరుమక్కల్ అని
వ్యవహరించేవారు
60. గ్రామ పరిపాలనా వ్యవహారాలు చూడటానికి చోళరాజులు ప్రతి గ్రామాన్నీ ఎన్ని వార్డులుగా విభజించారు ?
- 30 వార్డులు (కుడుంబులు)
61. చోళుల శాసనాల ప్రకారం ? - మూడు రకాలైన గ్రామ
సభలున్నట్లు తెలుస్తుంది
ఎ. ఉర్ (బ్రాహ్మణేతరులైన రైతు ప్రతినిధులతో కూడిన సభ)
బి. సభ (బ్రాహ్మణులు నివసించే అగ్రహారాలలో సభ)
సి. నగరమ్ (వర్తక సంఘాల ప్రతినిధులు)
62. 'పరివారియం' అనే గ్రామ ఉపసంఘం ఏ బాధ్యత వహించేది ? - చెరువుల అజమాయిషీ
63. గ్రామ ఉపసంఘాల పదవీకాలం ? -360 రోజులు మాత్రమే
64. చోళ చక్రవర్తుల కాలంలో మణిగ్రామం, వణంజీయర్ అనేవి ? - వర్తక శ్రేణులు
65. వర్తక సంఘాలు మణి గ్రామమనే సంఘంగా ఏర్పడి ?
- సామూహిక వ్యాపారాలు చైనా, ఆగేయాసియా, పశ్చిమ ఆసియాతో నిర్వహించేవారు
66. చోళుల పంటలు ? - వరి, జొన్న, పత్తి, పండ్లు, కొబ్బరి,
కూరగాయలు
67. దేవాలయాలు తమకు వచ్చే ధాన్యాన్ని వ్యాపార సంస్థలకు, గ్రామ సభలకు సంవత్సరానికి ? - 12% వడ్డీకి ఇస్తుండేవి
68. చోళుల కాలంలో 'కడు' అనేది వ్యవసాయానికి పనికిరాని అటవీభూములు
69. చోళయుగాన్ని తమిళ సారస్వత చరిత్రలో ? - స్వర్ణయుగంగా భావించవచ్చు
70. జైనభిక్షువు, కవి అయిన తిరుత్తక్కదేవర ఏ గ్రంథాన్ని రచించాడు ? - జీవక చింతామణి
71. కంబకవి తమిళంలో ? - రామాయణాన్ని రచించాడు
72. కులోత్తుంగుని ఆస్థానకవి - జయంగొండార్ - కులోత్తుంగుని కళింగ దండయాత్ర వివరాలను ?
- 'కళింగట్టుప్పరణి' అనే చారిత్రక కథా కావ్యంగా రచించాడు
73. రామానుజాచార్యులు భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలపై సంస్కృతంలో 'శ్రీభాష్యం' అనే వ్యాఖ్యానాన్ని రచించాడు
74. రాజాధిరాజు పాండిచ్చేరి సమీపంలో నెలకొల్పిన కళాశాలపేరు ? - త్రిభువని
75. శైవుల పవిత్రగ్రంథం ? - పెరియపురాణం
76. 'కవిచక్రవర్తి' అనే బిరుదు ఏ కవికి ఉంది ? - కంబన్
77. తంజావూరు బృహదీశ్వరాలయంలో క్రీ.శ 1003లో ప్రారంభించి ఎప్పటి పూర్తిచేశారు ? - 1010 నాటికి
78. చిదంబరంలోని నాగేశ్వరాలయంలోని నటరాజు కంచు విగ్రహం - మన దేశంలోని కంచు విగ్రహాల కంటే పెద్దది
79. చోళుల కాలంలో జైన ఆలయాలను ఏ పేరుతో పిలిచేవారు ? - పల్లి
80. జ్ఞానమార్గం ద్వారా మోక్షం సాధించవచ్చని చెప్పింది ? - శంకరాచార్యులు
81. భక్తి మార్గం ద్వారా మోక్షం పొందవచ్చని చెప్పింది ? - రామానుజాచార్యులు
82. వాక్భటుని రచించిన గ్రంథం ? - అష్టాంగహృదయసంహిత
83. ఎరెళ్లుపట, శటకోపరందాది కావ్యాలను రచించినది ?
- కంబిన్‌కవి
84. చోళుల పాలనలో సంస్కృత భాషకు ?
- విశేషమైన ఆదరణ లభించింది
85. రెండో రాజరాజు పోషణలో కేశవస్వామి 'నానార్థనవసంక్షేమం' అనే సంస్కృత నిఘంటువును రూపొందించారు.
86. చోళుల కాలంలో ప్రసిద్ధ వైష్ణవ మతకీలద్రాలు ? - తిరుపతి - శ్రీరంగం
87. పడిక్కావల్ (పోలీసు సుంకం) వసూలు చేసిన దక్షిణాపధ రాజులు ? - చోళులు
88. తమిళశైవ గ్రంథాలలో ప్రముఖమైనది ? - తిరుత్తాండర్ పురాణం / పెరియ పురాణం

No comments:
Post a Comment