జ: కోట్ డి ఐవరీ
2.ఏ దేశం జేఎల్-3 అనే సబ్ మెరైన్ లాండ్ బాలిఫ్టిక్ మిస్సైలను పరీక్షించింది?
జ: చైనా
3.వేల్స్ ను వేటాడేందుకు అనుమతించిన నేపథ్యంలో ఏ దేశం అంతర్జాతీయ
వెలింగ్ కమిషన్లో సభ్యత్వాన్ని కోల్పోయింది?
వెలింగ్ కమిషన్లో సభ్యత్వాన్ని కోల్పోయింది?
జ: జపాన్
4. రోహింగ్యా శరణార్థుల సహాయార్ధం ఏ దేశం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి 2,500
మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపుతున్నట్లు ప్రకటించింది?
మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపుతున్నట్లు ప్రకటించింది?
జ: చైనా
5. ప్రపంచంలో అధికంగా వ్యర్థాలు ఉత్పత్తి చేసే దేశాల్లో ఏది మొదటి స్థానంలో
నిలిచింది?
నిలిచింది?
జ: అమెరికా
6.బ్రిటన్ నూతన ప్రధానిగా 2019 జులై 23న ఎవరు ఎంపికయ్యారు?
జ: బోరిస్ జాన్సన్
7.భారత నౌకాదళ విశ్రాంత ఉద్యోగి కులభూషణ్ జాదవ్ కు పాకిస్థాన్ సైనిక
న్యాయస్థానం విధించిన మరణశిక్షను నిలిపివేయాలని అంతర్జాతీయ
న్యాయస్థానం న్యాయమూర్తి అబుల్ ఖవి అహ్మద్ యూసఫ్ ఏ రోజున ఆదేశించారు?
న్యాయస్థానం విధించిన మరణశిక్షను నిలిపివేయాలని అంతర్జాతీయ
న్యాయస్థానం న్యాయమూర్తి అబుల్ ఖవి అహ్మద్ యూసఫ్ ఏ రోజున ఆదేశించారు?
జ: 2019 జులై 17
8.కిరియ కోస్ మిత్సోతకిస్ 2019 జులైలో ఏ దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు?
జ: గ్రీస్
9.భారతదేశ సహాయ సహకారాలతో నిర్మించిన మోడల్ విలేజ్ ను ఏ దేశంలో
ప్రారంభించారు?
ప్రారంభించారు?
జ: శ్రీలంక
10.ప్రపంచంలో అతిపెద్ద ప్లాస్టిక్ సర్జరీ ఇన్స్టిట్యూట్ షేక్ హసీనా నేషనల్ బర్న్
అండ్ ప్లాప్టిక్ సర్జరీ ఇన్స్టిట్యూట్'ను ఏ దేశంలో ప్రారంభించారు?
అండ్ ప్లాప్టిక్ సర్జరీ ఇన్స్టిట్యూట్'ను ఏ దేశంలో ప్రారంభించారు?
జ: బంగ్లాదేశ్
11. ప్రపంచంలోనే అతి పెద్ద కదిలే మెటల్ డోమ్ (108 మీటర్ల ఎత్తు; 36,000
టన్నుల బరువు)ను ఏ దేశంలో ప్రారంభించారు?
టన్నుల బరువు)ను ఏ దేశంలో ప్రారంభించారు?
జ: ఉక్రెయిన్
12.భారత్ తొలిసారిగా ఏ దేశంలో ఆరు వారాలపాటు ఆర్టిఫిషియల్ లింబ్
ఫిట్మెంట్ క్యాంపు నిర్వహించింది?
ఫిట్మెంట్ క్యాంపు నిర్వహించింది?
జ: టాంజానియా
13. చైనా 'P625' యుద్ధ నౌకను ఏ దేశానికి బహుమతిగా ఇచ్చింది?
జ: శ్రీలంక
14. మోటారు వాహనాల (సవరణ) బిల్లు ప్రకారం అంబులెన్కు దారి ఇవ్వకుంటే
ఎంత జరిమానా విధిస్తారు?
ఎంత జరిమానా విధిస్తారు?
జ: రూ.10,000
ఇటీవల కేంద్రం ఆమోదించిన మోటారు వాహనాల (సవరణ) బిల్లు ఏ సంవత్సరం
నాటి మోటారు వాహనాల చట్టం స్థానంలో అమలవుతుంది?
నాటి మోటారు వాహనాల చట్టం స్థానంలో అమలవుతుంది?
జ: 1988
15. డిజిటల్ కిసాన్ సువిధ ప్రణాళికలో భాగంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం
కృషి కియోస్క్' పథకాన్ని ప్రారంభించింది?
కృషి కియోస్క్' పథకాన్ని ప్రారంభించింది?
జ: హరియాణా
16.భారత్ నెట్ ప్రాజెక్టు కింద ఏ సంవత్సరం నాటికి దేశంలోని 2.5 లక్షల గ్రామ
పంచాయతీలకు హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ను అందించాలని కేంద్ర ప్రభుత్వం
లక్ష్యంగా నిర్ణయించుకుంది?
పంచాయతీలకు హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ను అందించాలని కేంద్ర ప్రభుత్వం
లక్ష్యంగా నిర్ణయించుకుంది?
జ: 2020
17.దేశంలో వ్యవసాయ రంగంలో సంస్కరణలు, రైతుల ఆదాయాన్ని పెంచడమే
లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ తొమ్మిది మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు
చేశారు. దీనికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు?
లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ తొమ్మిది మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు
చేశారు. దీనికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు?
జ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్
18. ఏ రాష్ట్రంలోని ఆరు మంచు పర్వతాలు ఏటా 13 నుంచి 33 మి.మీ. మేర
తరిగిపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది?
తరిగిపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది?
జ: హిమాచల్ ప్రదేశ్
19. కేంద్ర ప్రభుత్వం 'జలశక్తి అభియాన్' కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించింది?
(జలవనరులను సంరక్షించి, వాన నీటిని ఒడిసి పట్టుకునేలా ప్రజలను
చైతన్యపరిచేందుకు దీన్ని ప్రారంభించారు)
(జలవనరులను సంరక్షించి, వాన నీటిని ఒడిసి పట్టుకునేలా ప్రజలను
చైతన్యపరిచేందుకు దీన్ని ప్రారంభించారు)
జ: 2019 జులై 1
20. దేశ వ్యాప్తంగా నీటి కోసం ఇబ్బంది పడుతున్న 256 జిల్లాలు, 1592 బ్లాకుల్లో
ఎన్ని దశల్లో 'జలశక్తి అభియాన్' ప్రచార ఉద్యమాన్ని నిర్వహించనున్నారు?
ఎన్ని దశల్లో 'జలశక్తి అభియాన్' ప్రచార ఉద్యమాన్ని నిర్వహించనున్నారు?
జ: 2
21. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2001లో రైతుల
సంఖ్య 70.86 లక్షలు ఉండగా 2011 నాటికి ఎంతకు తగ్గిపోయింది?
సంఖ్య 70.86 లక్షలు ఉండగా 2011 నాటికి ఎంతకు తగ్గిపోయింది?
జ: 60.49 లక్షలు
22. కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ పై భారత్ విజయం సాధించి 2019 జులై 26 నాటికి
ఎన్నేళ్లు పూర్తయ్యాయి? (భారత సైన్యం 'ఆపరేషన్ విజయ్'ను చేపట్టడం వల్ల
యుద్ధంలో గెలిచింది)
ఎన్నేళ్లు పూర్తయ్యాయి? (భారత సైన్యం 'ఆపరేషన్ విజయ్'ను చేపట్టడం వల్ల
యుద్ధంలో గెలిచింది)
జ: 20 సంవత్సరాలు
23.బాలలపై లైంగిక నేరాల నిరోధక (పోక్సో) చట్టం కింద ఎన్ని కేసులకు పైగా నమోదైన చోట
వాటిని విచారించేందుకు ప్రతి జిల్లాలో కేంద్ర నిధులతో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని
సుప్రీంకోర్టు ఆదేశించింది?
వాటిని విచారించేందుకు ప్రతి జిల్లాలో కేంద్ర నిధులతో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని
సుప్రీంకోర్టు ఆదేశించింది?
జ: 100 కేసులు
24.కేంద్ర మంత్రివర్గం 2019 జులై 17న ఆమోదించిన జాతీయ వైద్య కమిషన్
(ఎన్ఎంసీ) ఏ సంవత్సరం నాటి చట్టం స్థానంలో అమల్లోకి రానుంది?
(ఎన్ఎంసీ) ఏ సంవత్సరం నాటి చట్టం స్థానంలో అమల్లోకి రానుంది?
జ: 1956
25.మన దేశంలో సొంత నీటి విధానాన్ని కలిగిన తొలి రాష్ట్రం ?
జ: మేఘాలయ
26.రైల్వే స్టేషన్లలో అధీకృతం కాని మంచినీటి ప్యాకెట్ల అమ్మకాలను
నిలి పేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఏ ఆపరేషను చేపట్టింది?
నిలి పేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఏ ఆపరేషను చేపట్టింది?
జ: ఆపరేషన్ థర్డ్స్
27.2019లో ట్రిపుల్ తలాక్ నిషేధ బిల్లును లోకసభ, రాజ్యసభలు వరుసగా ఏ
తేదీల్లో ఆమోదించాయి?
తేదీల్లో ఆమోదించాయి?
జ: జులై 25, 30
28.కంపెనీల సవరణ బిల్లు 2019ని లోకసభ, రాజ్యసభలు వరుసగా ఏ తేదీల్లో
ఆమోదించాయి?
ఆమోదించాయి?
జ:జులై 26, 30
29. రసగుల్లా మిఠాయిపై భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్)ను ఏ
రాష్ట్రానికి ఇస్తున్నట్లు చెన్నైలోని భారత జీఐ రిజిస్ట్రేషన్ సంస్థ 2019 జులైలో
ప్రకటించింది?
ప్రకటించింది?
జ: ఒడిశా
No comments:
Post a Comment