1.కేబినెట్ మిషన్‌లో ఈ కింది వారిలో ఎవరు సభ్యుడు కాదు?
1. సర్ స్టాఫర్డ్ క్రిప్స్
2. పెతిక్ లారెన్స్ ప్రభువు
3. అట్లీ ప్రభువు
4. ఎ.వి.అలెగ్జాండర్
2.1993లో ఈ కింద తెలిపిన రాజ్యాంగ సవరణలలో ఏది భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థలలో విస్తృతంగా మార్పులను తీనుకువచ్చింది?
1. 86వ సవరణ
2. 25వ సవరణ
3. 73వ సవరణ
4. 44వ సవరణ
3.భారత ప్రధాన మంత్రిగా నియమించడానికి ఉండాల్సిన కనీస వయసు ఏంత?
1. 30 సంవత్సరాలు
2 .25 సంవత్సరాలు
3. 21 సంవత్సరాలు
4. 35 సంవత్సరాలు
4.భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా నియమితులైన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్థికవేత్త ఎవరు?
1. దువ్వూరి సుబ్బారావు
2 .వై. వేణుగోపాల రెడ్డి
3. సి. రంగరాజన్
4. గౌతం మాథుర్
5.సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని తయారు చేసుకోవాల్సిన ప్రణాళిక
1. విద్యా ప్రణాళిక
2. విషయ ప్రణాళిక
3. ఉపాంశ ప్రణాళిక
4. పాఠ్యపథకం
6.గ్రామ కమిటీకి పోటీచేయాలనుకునే అభ్యర్థికి ఉండాల్సిన వయసు
1. 30 − 70 సంవత్సరాలు
2. 35− 75 సంవత్సరాలు
3. 30 − 60 సంవత్సరాలు
4. 35 − 70 సంవత్సరాలు
7.Education is the unique investment present and future అనే ఇతివృత్తం గల కమిటీ?
1. భారతీయ విద్యా కమిషన్
2. జాతీయ విద్యా విధానం
3. ప్రాథమిక విద్యా కమిషన్
4. అన్నీ
8.మన రాజ్యాంగం యొక్క గుర్తు ఏమిటి?
1. గుర్రం
2. ఏనుగు
3. కమలం
4. నెమలి
9. ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది?
1. పార్లమెంట్
2. సుప్రీంకోర్టు
3. రాష్ట్రపతి
4. ప్రధానమంత్రి
10.నగర ప్రథమ పౌరుడు ఎవరు?
1. మున్సిపల్ కమిషనర్
2. మేయర్
3. చైర్మన్
4. కౌన్సిలర్
11.అవిశ్వాస తీర్మానాల ద్వారా అధికారాన్ని కోల్పోయినది?
1. వాజ్‌పేయి
2. ఇందిరాగాంధీ
3. వి.పి. సింగ్
4. పి.వి. నరసింహారావు
12.భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ని ఏ సంవత్సరంలో స్థాపించారు?
1. 1935
2. 1937
3. 1928
4. 1927
13. 'ఎమర్జెన్సీ' కాలంలో భారత రాష్ట్రపతి ఎవరు?
1. వి.వి. గిరి
2. ఎన్. సంజీవరెడ్డి
3. జ్ఞాని జైల్‌సింగ్
4. పై వారెవరూ కాదు
14.హైకోర్టుల న్యాయమూర్తులను నియమించువారు
1. గవర్నర్లు
2. ముఖ్యమంత్రులు
3. రాష్ట్రపతి
4. ప్రధానమంత్రి
15.వ్యవసాయ సంస్కరణలపై ప్రభుత్వానికి సిఫార్సు చేసిన కమిషన్ ఏది?
1. రంగరాజన్
2. గీతాకృష్ణన్
3. విజయ్ కేల్కర్
4. చెల్లయ్య
16. ఏ పన్ను ఆదాయాన్ని కేంద్రం, రాష్ట్రాలు పంచుకొనవు?
1. కస్టమ్స్ పన్ను
2. ఎక్సైజ్ సుంకం
3. ఆదాయపు పన్ను
4. వ్యాట్
17.గ్రామపంచాయితీ ఆస్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
1. 4 రకాలు
2. 3 రకాలు
3. 2 రకాలు
4. 5 రకాలు
18. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?
1. పటేల్
2. రాజేంద్రప్రసాద్
3. నేతాజీ
4. జె.బి. కృపలాని
19.ఏ బిల్లులను గవర్నర్ అనుమతితో విధానసభలో ప్రవేశపెట్టాలి?
1. ద్రవ్య లేదా ఆర్థిక
2. సాధారణ
3. ప్రైవేట్
4. పబ్లిక్
20.లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను ఎవరు నియమిస్తారు?
1. లోక్‌సభ ఓటింగ్ ద్వారా
2. లోక్‌సభ స్పీకర్
3. స్పీకర్ సలహాతో ప్రధాని
4. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
21.భారతదేశానికి వచ్చిన మొదటి గవర్నర్ జనరల్ ఎవరు?
1. వారెన్ హేస్టింగ్స్
2. లార్డ్ మౌంట్‌బాటన్
3. లార్డ్ కానింగ్
4. లార్డ్ డల్హౌసి
22.బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడాన్ని నిషేధించాలని సుప్రీంకోర్ట్ ఎప్పుడు కీలకమైన తీర్పునిచ్చింది?
1. 2001, జనవరి, 2
2. 2001, ఏప్రిల్ 2
3. 2001, నవంబరు 2
4. 2001, డిసెంబరు 2
23.లోక్‌సభ, రాజ్యసభలను సంయుక్తంగా సమావేశపరచేది ఎవరు?
1. రాష్ట్రపతి
2. లోక్‌సభ స్పీకర్
3. రాజ్యసభ ఛైర్మన్
4. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి
24.గ్రామ పంచాయతీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎవరు?
1. సర్పంచ్
2. పంచాయతీ కార్యదర్శి
3. వీఆర్వో
4. గ్రామ రెవెన్యూ అధికారి
25.‘‘రట్టడి’’ అంటే...?
1. గ్రామపెద్ద
2. పన్ను వసూలు అధికారి
3. కోశాధికారి
4. వ్యవసాయ అధిపతి
26.ఆంగ్ల విద్యకు పునాది ఏ కమిటీలో ప్రారంభమైంది?
1. మెకాలే వినిట్స్
2. చార్టర్ చట్టం − 1813
3. హంటర్ కమిటీ
4. గోఖలే తీర్మానం
27.1988లో ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ఓటుహక్కు వయోపరిమితిని 18 సంవత్సరాలకు తగ్గించారు?
1. 42
2. 51
3. 52
4. 61
28.గ్రామ పంచాయతీలు విధించే, వసూలు చేసే పన్ను ఏది?
1. ఆదాయ పన్ను
2. అమ్మకపు పన్ను
3. వృత్తి పన్ను
4. ఇంటి పన్ను
29.మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేది?
1. రాష్ట్ర ప్రభుత్వం
2. మున్సిపల్ కార్పొరేషన్
3. రాష్ట్ర ఎన్నికల సంఘం
4. మున్సిపల్ కౌన్సిల్
30.కిందివారిలో ఎవరిని గవర్నర్ నియమించరు?
1. అడ్వకేట్ జనరల్
2. అటార్నీ జనరల్
3. ముఖ్యమంత్రి, మంత్రులు
4. లోకాయుక్త, ఉపలోకాయుక్త
31.రాష్ట్ర శాసనసభ ఆమోదం పొందిన బిల్లు ఎవరి సంతకంతో చట్టంగా మారుతుంది?
1. స్పీకర్
2. ముఖ్యమంత్రి
3. గవర్నర్
4. రాష్ట్రపతి
32.రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర విధానసభకు ఒక ఆంగ్లో ఇండియన్‌ను ఎవరు నామినేట్ చేస్తారు?
1. రాష్ట్రపతి
2. గవర్నర్
3. స్పీకర్
4. ముఖ్యమంత్రి
33. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఎన్నికైన శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు?
1. స్పీకర్
2. డిప్యూటీ స్పీకర్
3. ప్రొటెం స్పీకర్
4. గవర్నర్
34.రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర శాసనసభ సంవత్సరానికి ఎన్నిసార్లు తప్పనిసరిగా సమావేశం కావాలి?
1. రెండు
2. మూడు
3. ఆరు
4. ఎలాంటి నియమాలు లేవు
35.రాష్ట్ర శాసనసభకు ఎన్నికలను నిర్వహించేదెవరు?
1. రాష్ట్ర ఎన్నికల సంఘం
2. కేంద్ర ఎన్నికల సంఘం
3. గవర్నర్
4. రాష్ట్రపతి
36.గ్రామ స్థాయిలో భూమికి సంబంధించిన రికార్డుల నిర్వహణకు ఎవరు బాధ్యత వహిస్తారు?
1. గ్రామ రెవెన్యూ అధికారి
2. పంచాయతీ కార్యదర్శి
3. సర్పంచ్
4. మండల రెవెన్యూ అధికారి
37.ఉపరాష్ట్రపతి దేనికి పదవిరీత్యా (ఎక్స్ఆఫిషియో) ఛైర్మన్?
1. జాతీయ అభివృద్ధి సంఘం
2. రాజ్యసభ
3. లోక్‌సభ
4. నీతిఆయోగ్
38.విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం ‘బాలలు’ అంటే....
1. 4 - 10 సంవత్సరాల పిల్లలు
2. 6 - 14 సంవత్సరాల పిల్లలు
3. 1 - 5 సంవత్సరాల పిల్లలు
4. 6 - 18 సంవత్సరాల పిల్లలు
39.రాష్ట్ర గవర్నర్ తన చర్యలకు సంబంధించి ఎవరికి జవాబుదారీ?
1. రాష్ట్రపతి
2. రాష్ట్ర ముఖ్యమంత్రి
3. రాష్ట్ర శాసన సభ
4. రాష్ట్ర మంత్రి మండలి
40.భారతదేశంలో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని పుణెలో స్థాపించింది ఎవరు?
1. దోండో కేశవ్ కార్వే
2. ఎన్.టి. రామారావు
3. సావిత్రిబాయి పూలే
4. ఎం.జి. రనడే
41.21వ భారత లా కమిషన్ మొదటి అధ్యక్షలు ఎవరు?
1. జస్టిస్ డి.కె.జైన
2. జస్టిస్ మదన్ బి. లోకుర్
3. జస్టిస్ బి. ఎస్. చౌహాన్
4. జస్టిస్ ఎ.పి.షా
42.లోక్‌సభకు ఎక్కువసార్లు ఎన్నికైన మహిళ ఎవరు?
1. సుమిత్రా మహాజన్
2. మీరాకుమార్
3. సుష్మాస్వరాజ్
4. సోనియా గాంధీ
43.భారతదేశంలో గిరిజనులు లేని కేంద్రపాలిత ప్రాంతం ఏది?
1. దాద్రానగర్ హవేలి
2. డామన్ డయ్యూ
3. దిల్లీ
4. లక్షద్వీప్
44.హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది?
1. రాష్ట్ర ప్రభుత్వం
2. రాష్ట్రపతి
3. రాష్ట్ర గవర్నర్
4. పార్లమెంట్
45.ఇరాక్ పార్లమెంట్‌ను ఏమని పిలుస్తారు?
1. నేషనల్ అసెంబ్లీ
2. పీపుల్స్ నేషనల్ అసెంబ్లీ
3. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ
4. జనరల్ అసెంబ్లీ
46.సుప్రీం కోర్టు జడ్జి పదవీ విరమణ వయసు?
1. 58 సంవత్సరాలు
2. 60 సంవత్సరాలు
3. 63 సంవత్సరాలు
4. 65 సంవత్సరాలు
47.1942 ఆగస్టు 8న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ఏ సమావేశంలో 'క్విట్ ఇండియా' తీర్మానాన్ని ఆమోదించింది?
1. మద్రాసు
2. కలకత్తా
3. లాహోర్
4. బొంబాయి
48.1935 చట్టంలోని ముఖ్యాంశము ఏది?
1. ప్రావిన్షియల్ స్వయం ప్రతిపత్తి
2. రాజ్యాంగం ఏర్పాటు
3. సుప్రింకోర్టు ఎర్పాటు
4. ఏదీకాదు
49.బ్రిటీషు పార్లమెంట్ భారత స్వతంత్ర్య చట్టాన్ని ఆమోదించిన సంవత్సరం?
1. 1947, జులై 18
2. 1947, ఏప్రిల్ 3
3. 1947, ఆగస్టు 15
4. 1947, జూన్ 2
50.దేశంలో ఈ- క్యాబినెట్ మీటింగ్ నిర్వహించిన మొదటి రాష్ట్రం?
1. ఆంధ్రప్రదేశ్
2. కేరళ
3. గోవా
4. హర్యానా
51."సిటిజన్స్ చార్టర్స్" ను భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది?
1. 1992
2. 1993
3. 1996
4. 1998
52.రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు?
1. రాష్ట్రపతి
2. గవర్నర్
3. ముఖ్యమంత్రి
4. ఆర్థిక శాఖ మంత్రి
53.భారతదేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో అత్యధిక సీట్లు ఉన్నాయి?
1. జార్ఖండ్
2. జమ్మూ - కాశ్మీర్
3. ఉత్తరప్రదేశ్
4. చత్తీస్గఢ్
54.పాకెట్ వీటోను ఉపయోగించిన ఏకైక రాష్ట్రపతి ఎవరు?
1. కె.ఆర్. నారాయణన్
2. ఎ.పి.జె. అబ్దుల్ కలాం
3. డా. బాబూ రాజేంద్రప్రసాద్
4. జ్ఞానీ జైల్‌సింగ్
55.దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు?
1. 3
2. 5
3. 12
4. విధించలేదు
56. హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంది?
1. రాష్ట్ర గవర్నర్
2. రాష్ట్రపతి
3. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
4. ప్రధానమంత్రి
57.'ఆధునిక భారతదేశ పిత'గా ఎవరిని పేర్కొంటారు?
1. గాంధీజీ
2. కేశవ చంద్రసేన్
3. రాజా రామమోహన్‌రాయ్
4. ఎం.జి. రనడే
58. దిల్లీలో రాష్ట్రపతి భవన్ ఉన్న ప్రాంతాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
1. రైసినా హిల్స్
2. హార్సిలీ హిల్స్
3. సిమ్లా
4. జనపథ్
59. ప్రసిద్ధిగాంచిన 'సారే జహాన్ సే అచ్చా' గీత రచయిత ఎవరు?
1. సయ్యద్ అహ్మద్‌ఖాన్
2. హసరత్ మొహాని
3. అబ్దుల్‌కలాం ఆజాద్
4. మహ్మద్ ఇక్బాల్
60.కలకత్తాలో 1791 లో మదర్సాను స్థాపించిన గవర్నర్ జనరల్ ఎవరు?
1. వారన్ హేస్టింగ్స్
2. కారన్ వాలీస్
3. కారన్ వాలీస్
4. డల్హౌసీ
61.భారత సమాఖ్య వ్యవస్థ ఏ దేశ నమూనాను అనుసరించింది?
1. అమెరికా
2. రష్యా
3. కెనడా
4. స్విట్జర్లాండ్
62.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ - 1 భారతదేశాన్ని ఏమని పేర్కొంది?
1. రాష్ట్రాల సమాఖ్య
2. రాష్ట్రాల యూనియన్
3. ద్వంద్వ సమాఖ్య
4. 1, 2
63.బెనారస్‌లో 1791 లో సంస్కృత కళాశాలను స్థాపించిన ఆంగ్లేయుడు ఎవరు?
1. మెకాలే
2. ప్రిన్సెప్
3. జొనాథన్ డంకన్
4. విలియం కేరీ
64.పార్లమెంట్ సభ్యుడు కాని వ్యక్తి గరిష్టంగా ఎంతకాలం మంత్రివర్గంలో కోనసాగవచ్చు?
1. 3 నెలలు
2. 6 నెలలు 6 వారాలు
3. 6 నెలలు
4. 3 నెలలు 3 వారాలు
65. ఏ గవర్నర్ జనరల్ కాలంలో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టారు?
1. కర్జన్
2. వెల్లస్లీ
3. విలియం బెంటింక్
4. డఫ్రిన్
66.ఇండియన్ ముస్లిం లీగ్ స్థాపకుడు ఎవరు?
1. ఆగాఖాన్
2. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
3. తుర్రేబాజ్‌ఖాన్
4. నవాబ్ సలీముల్లా
67.బాలగంగాధర తిలక్ స్థాపించిన పత్రిక ఏది?
1. మరాఠా
2. కేసరి
3. ఎ, బి రెండూ
4. ఏదీకాదు
68.కామన్వెల్త్, న్యూ ఇండియా పత్రికలను స్థాపించింది ఎవరు?
1. సి.వై. చింతామణి
2. ఎన్.ఎన్. సేన్
3. అనిబిసెంట్
4. లాలా హరదయాళ్
69.కిందివాటిలో భారత రాష్ట్రపతి గురించి తప్పుగా పేర్కొన్నది ఏది?
1. ప్రభుత్వాధినేత
2. ప్రథమ పౌరుడు
3. త్రివిధ దళాల అధిపతి
4. దేశాధినేత
70.'మద్రాస్ కొరియర్ పత్రిక'ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1. 1786
2. 1785
3. 1789
4. 1788
71.జిల్లా మొత్తంలో పంచాయతీ వ్యవస్థపై నియంత్రణ కలిగి ఉండే అధికారి ఎవరు?
1. జిల్లా కలెక్టర్
2. జిల్లా పంచాయతీ అధికారి
3. డివిజనల్ కమిషనర్
4. జాయింట్ కలెక్టర్
72.రాజ్యసభలోని మొత్తం సభ్యులలో ఎంత మంది నామినేటెడ్ సభ్యులైవుంటారు?
1. 10
2. 12
3. 8
4. 2
73. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం లేని సభ?
1. లోక్‌సభ
2. రాజ్యసభ
3. విధానసభ
4. విధానమండలి
74.హైదరాబాద్‌ను సందర్శించిన మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరు?
1. లార్డ్ రిప్పన్
2. కారన్ వాలీస్
3. డల్హౌసీ
4. వెల్లస్లీ
75.కిందివాటిలో గ్రామ పంచాయతీ అకౌంట్లలో మరుగునపడే డిపాజిట్లలో భాగం కానిది?
1. రెవెన్యూ డిపాజిట్లు
2. సివిల్ డిపాజిట్లు
3. క్రిమినల్ డిపాజిట్లు
4. మూలధన డిపాజిట్లు
76.భారతీయులు స్వాతంత్ర్యం పొందటానికి ఈ పార్టీ సుముఖత వ్యక్తపరిచింది
1. కన్సర్వేటివ్
2. లేబర్
3. డెమోక్రటిక్
4. రిపబ్లికన్
77.పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ఏయే బిల్లుల విషయంలో ముందుగా రాష్ట్రపతి అనుమతి పొందాల్సి ఉంటుంది?
1. సాధారణ బిల్లులు
2. రాజ్యాంగ సవరణ బిల్లులు
3. ఆర్థిక బిల్లులు
4. అన్నీ
78.రాజ్యాంగంలోని ఎ షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు?
1. మొదటి
2. మూడవ
3. అయిదవ
4. ఆరవ
79.భారతీయులు ఆంగ్ల భాషలో ప్రచురించిన మొదటి పత్రిక?
1. పేట్రియాట్
2. హిందూ
3. యంగ్ ఇండియా
4. టైమ్స్ ఆఫ్ ఇండియా
80.సాధారణంగా రాష్ట్రపతితో ప్రమాణస్వీకారం ఎవరు చేయిస్తారు?
1. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
2. ఉపరాష్ట్రపతి
3. లోక్‌సభ స్పీకర్
4. భారత అటార్నీ జనరల్
81.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థల పని విధానంపై శిక్షణను ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన సంస్థ?
1. PRED
2. NIRD
3. IGNOU
4. HCU
82.జాతీయాభివృద్ధి మండలిని అనేది
1. సలహా సంఘం
2. కార్యనిర్వాహక సంఘం
3. ప్రణాళికాభివృద్ధి సంస్థ
4. ఏదీ కాదు
83.ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా సమగ్ర పంచాయతీ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
1. 1956
2. 1964
3. 1972
4. 1996
84.బ్రిటిష్ ఇండియా మొదటి వైస్రాయ్?
1. వారన్ హేస్టింగ్స్
2. లార్డ్ డల్హౌసీ
3. లార్డ్ మౌంట్‌బాటెన్
4. లార్డ్ కానింగ్
85. భారతదేశపు మొదటి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు?
1. కృష్ణమూర్తి రావు
2. హుకుంసింగ్
3. అనంతశయనం అయ్యంగార్
4. ఎస్. మల్లిఖార్జునయ్య
86.పూనా ఒప్పందం ఎవరి మధ్య జరిగింది?
1. గాంధీ - ఇర్విన్
2. నెహ్రూ - మౌంట్‌బాటెన్
3. గాంధీ - అంబేద్కర్
4. గాంధీ - నెహ్రూ
87.గాంధీజీ బిహార్‌లో ప్రారంభించిన సత్యాగ్రహం పేరు?
1. చంపారన్
2. బెగుసరాయ్
3. పాట్నా
4. మోతీహరి
88.ఆంధ్రాలో హోంరూల్ ఉద్యమానికి నాయకుడు ఎవరు?
1. తిలక్
2. అనిబిసెంట్
3. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు
4. కొండా వెంకటప్పయ్య
89.ఆంధ్ర శివాజీగా పేరొందిన వ్యక్తి?
1. కన్నెగంటి హనుమంతు
2. పర్వతనేని వీరయ్య చౌదరి
3. మాచిరాజు సత్యన్నారాయణ రాజు
4. ఎవరూ కాదు
90.విధాన మండలిలో సభ్యుల సంఖ్య శాసనసభ సభ్యుల సంఖ్యలో ఎంత భాగానికి మించకూడదు?
1. 2/3 వంతు
2. 1/4 వంతు
3. 1/3 వంతు
4. 1/2 వంతు
91.ఐక్యరాజ్య సమితి మొదటి డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎవరు?
1. మేడలీన్ ఆల్‌బ్రైట్
2. లూయీస్ ఫ్రిచెట్టి
3. మేరీ రాబిన్‌సన్
4. సిల్వియా కార్ట్‌రైట్
92.73వ రాజ్యాంగ సవరణలో పంచాయతీరాజ్ సంస్థలకు సంక్రమింపజేసిన విషయాల సంఖ్య
1. 30
2. 21
3. 29
4. 25
93.ప్రాధమిక హక్కులలో అత్యంత ముఖ్యమైనదిగా చెప్పబడే ప్రాధమిక హక్కు
1. ఆస్తిహక్కు
2. రాజ్యాంగ పరిహార హక్కు
3. స్వేచ్ఛహక్కు
4. సమానత్వపు హక్కు
94.ఆస్థి పన్నుకు ఒక ఉదాహరణ
1. సంపద పన్ను
2. ఆదాయపు పన్ను
3. అమ్మకపు పన్ను
4. వృత్తి పన్ను
95.పెద్దమనుషుల ఒప్పందం ఏ నగరంలో జరిగింది?
1. మద్రాసు
2. విజయవాడ
3. హైదరాబాద్
4. ఢిల్లీ
96.ఎస్టీలు లేని రాష్ట్రం?
1. పంబాబ్
2. చండీగఢ్
3. దిల్లీ
4. పుదుచ్చేరి
97.కార్యనిర్వాహక వర్గం నుంచి న్యాయశాఖను వేరు చేస్తున్న అధికరణం?
1. 48
2. 50
3. 52
4. 54
98.పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు దేశ క్షేమం కోసం అత్యవసర శాసనాలను జారీ చేసేది ఎవరు?
1. రాష్ట్రపతి
2. ప్రధానమంత్రి
3. గవర్నర్
4. కేంద్ర హోంశాఖమంత్రి
99. జనగణన ఏ జాబితాలో ఉంటుంది?
1. కేంద్రం
2. రాష్ట్రం
3. ఉమ్మడి
4. ఏదీకాదు
100.లోక్‌పాల్ బిల్లును మొదటిసారి ఏ సంవత్సరం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు?
1. 1966
2. 1968
3. 1969
4. 1910
No comments:
Post a Comment