VERY IMPORTANT BITS HISTORY GROUP 2, GROUP 3, DSC , RRB, ALL COMPETITIVE EXAMS - Grate Thing

Breaking

Home Top Ad

Tuesday, October 15, 2019

VERY IMPORTANT BITS HISTORY GROUP 2, GROUP 3, DSC , RRB, ALL COMPETITIVE EXAMS


బ్రిటిషు కాలంలో ఆధునిక స్థానిక స్వపరిపాలను ఎవరు ప్రారంభించారు?


Answer: రిప్పన్ ప్రభువు


నిజాం కాలం నాటి ప్రముఖ ఆస్థాన నర్తకి మహ లఖబాయి సమాధి హైదరాబాద్‌లో ఎక్కడ ఉంది?


Answer: మౌలాలీ


అతి ప్రాచీన శివలింగం ఉన్న ‘గుడిమల్లం’ ఏ జిల్లాలో ఉంది?


Answer: చిత్తూరు


 ‘ప్రతాపరుద్ర యశోభూషణం’ గ్రంథ రచయిత


Answer: విద్యానాథుడు


కిందివాటిలో వ్యక్తి స్వీయ మూల్యాంకనా జ్ఞానం?


Answer: అధి అభిజ్ఞ జ్ఞానం


అదనూరు గ్రామంలో ఉన్న పులయాల గురించి వివరించిన గ్రంథం?


Answer: పెరియ పురాణం


 బ్రాహ్మణేతరులకు దానం చేసిన భూమి?


Answer: వెల్లన్‌వాగై


భారత్‌లో మధ్యయుగంలో కొత్తగా వచ్చిన విద్యావిధానం


Answer: ఇస్లాం విద్యావిధానం


 బాలచంద్రుడి కథను వివరించే గ్రంథం


Answer: పల్నాటి వీరచరిత్ర



 క్రిస్టియ‌న్ వైశ్రాయ్‌గా ఎవ‌రిని పిలుస్తారు?


Answer: ఇర్విన్


 గరుడుని తల్లి?


Answer: వినత


కాకతీయుల కాలం నాటి సైనిక విధానం


Answer: నాయంకర పద్ధతి


 ‘ప్రతాపరుద్ర యశోభూషణం’ గ్రంథ రచయిత ఎవరు?


Answer: విద్యానాథుడు


హనుమకొండలో వేయిస్తంభాల గుడిని ఎవరు కట్టించారు?


Answer: రుద్రదేవుడు


భార‌త‌దేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్థూపం ఏది?


Answer: పిప్ర‌వాహ


హీతిగుంఫా శాస‌నం ఎవ‌రిని గురించి తెలుపుతుంది?


Answer: ఖార‌వేలుడు


అమ‌రావ‌తి స్థూప ర‌క్షిత జంతువు ఏది?


Answer: సింహం


 చోళుల కాలంలో ‘‘నగరం’’ అంటే...?


Answer: వర్తక సంఘం


షోడశదానాల్లో చేరనిది


Answer: తండులదానం


ఎల్లోరా గుహ‌లు ఏ న‌గ‌రానికి ద‌గ్గ‌ర‌లో ఉన్నాయి?


Answer: ఔరంగాబాద్


శాసనాల ప్రకారం కాకతీయ వంశ మూలపురుషుడు


Answer: దుర్జయ


 గౌరన రాసిన ద్విపద కావ్యం


Answer: సోమనాథ చరిత్ర


పాత‌రాతి యుగ‌పు ఆదిమాన‌వుల స‌మూహాల‌నేమంటారు?


Answer: కుదురులు


వేద విద్యావిధానంలో ప్రస్తావించిన ‘అపర విద్య’ అంటే?


Answer: ముక్తి, మోక్షానికి ఉపయోగపడే విద్య



చోళుల కాలంలో రైతుల స్థిర నివాసాలు ఏవి?


Answer: ఉర్‌లు


రామ‌ప్ప చెరువును త్ర‌వ్వించిన‌ది?


Answer: రేచ‌ర్ల రుద్రుడు


ఇక్ష్వాకుల కాలంలో గ‌ల సాంఘిక దురాచారం


Answer: స‌తీస‌హ‌గ‌మ‌నం


నవీన చోళరాజ్య స్థాపకుడు


Answer: విజయాలయుడు


 భార‌త‌దేశంలో అతిపెద్ద బౌద్ధ స్థూపం ఏది?


Answer: సాంచీ


హిరణ్యగర్భ అనే సంస్కార విధిని ఎవరు నిర్వహించారు?


Answer: దంతిదుర్గుడు


కిందివారిలో 'మెస్రం' తెగ ఏ ఆదివాసీ స‌మూహంలో ఉంది?


Answer: గోండులు


 గ్వాలియర్‌ శాసనంలో పేర్కొన్న కనోజ్‌ పాలకుడు


Answer: చక్రాయుధుడు


సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేసినవారు?


Answer: గజినీ


 నిశుంభ సూదిని దేవాలయం నిర్మించింది ఎవరు?


Answer: విజయాలయుడు


నేలకొండపల్లి బౌద్ధస్థూపం ఏ జిల్లాలో ఉంది.


Answer: ఖమ్మం


తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు?


Answer: రాజరాజు


చోళుల రాజధాని ఏది?


Answer: తంజావూరు


 మోటుపల్లి అభయ శాసనం వేయించింది


Answer: గణపతిదేవుడు


1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన మే 10 ఏ వారం?


Answer: ఆదివారం


నవీన చోళ రాజ్య స్థాపకుడు?


Answer: విజయాలయుడు


 విజయనగర రాజుల కులదైవం


Answer: విరూపాక్షుడు


శైవ భక్తులను ఏ విధంగా పిలుస్తారు?


Answer: నాయనార్లు


 గ్రంథాలయం మెట్లపై నుంచి పడి ప్రమాదంలో మరణించిన మొగల్‌ చక్రవర్తి?


Answer: హుమయూన్‌


 ‘నామ్‌ఘర్‌’ అనే పేరుతో మందిరాలను ఏర్పాటు చేసే సంప్రదాయాన్ని నెలకొల్పినవారు?


Answer: శంకరదేవుడు


జ్ఞాన మార్గం కంటే, విశిష్టాద్వైత భక్తి మార్గానికి ప్రాధాన్యం ఇచ్చిన ఆచార్యుడు?


Answer: రామానుజాచార్యుడు


బౌద్ధ విద్యావిధానంలో విద్యను అభ్యసించడానికి కావాల్సిన కనీస వయసు


Answer: 8 సంవత్సరాలు


నచికేతుడి కథను వివరించే గ్రంథం



Answer: కఠోపనిషత్తు


సింధూ ప్రజ‌ల ప్రధాన వృత్తి?


Answer: వ్యవ‌సాయం


బుద్ధుడి అస్థికలు ఉన్న స్ఫటిక పేటిక లభించిన ప్రాంతం


Answer: భట్టిప్రోలు


1828 లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించినవారు?


Answer: రాజా రామ్మోహన్‌రాయ్‌


ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణానికి కారకులైన ఇంజినీర్‌ ఎవరు?


Answer: సర్‌ ఆర్థర్‌ కాటన్‌


నాగభట్టు ఏ వంశానికి చెందినవాడు?


Answer: ప్రతీహార


కాకతీయుల కాలంనాటి సైనిక విధానం?


Answer: నాయంకర పద్ధతి


మ‌న‌దేశంలో సింధూ నాగ‌రిక‌త ప్రాంతాలు ఎక్కువ‌గా ఈ రాష్ట్రంలో ఉన్నాయి?


Answer: గుజ‌రాత్


సింధూ నాగ‌రిక‌త‌ను క‌నుగొన్న సంవ‌త్సరం?


Answer: 1921



మధ్యేమార్గం ఏ మతానికి సంబంధించింది?


Answer: బౌద్ధమతం


గుడిమల్లం శివలింగం ఏ జిల్లాలో ఉంది?


Answer: చిత్తూరు


కాకతీయుల ప్రధాన ఓడరేవు ఏది?


Answer: మోటుపల్లి


మన దేశంలో అత్యంత పురాతన శిలలు ఎక్కడ ఉన్నాయి?


Answer: ఆరావళి పర్వతాలు


 హర‌ప్పా పట్టణం ఈ ఉప‌న‌ది ఒడ్డున ఉంది?


Answer: రావి


మొహంజోదారో పట్టణాన్ని క‌నుగొన్న పురావ‌స్తు శాస్త్రవేత్త?


Answer: ఆర్‌. డి. బెనర్జీ


సింధూ నాగ‌రిక‌త‌కు చెందిన కోట‌లేని ఏకైక న‌గ‌రం?


Answer: చాన్హుదారో


 ఈ పురావ‌స్తుశాస్త్ర శాఖ అధిప‌తి కింద హ‌ర‌ప్పా నాగ‌రిక‌త త‌వ్వకాలు జ‌రిగాయి?


Answer: జాన్ మార్షల్‌


 'బ్రహ్మోస్' అనే పేరును వేటి నుంచి పొందారు?


Answer: బ్రహ్మపుత్ర, మోస్కోవా


భక్తకన్నప్ప కథను వివరించే గ్రంథం


Answer: పెరియపురాణం


 కాశ్మీర్‌ రాజుల చరిత్రపై పెద్ద సంస్కృత భాషా గ్రంథాన్ని రాసింది ఎవరు?


Answer: కల్హణుడు


విజయనగర సామ్రాజ్యం స్థాపించిన సంవత్సరం?


Answer: 1336


కదంబ వంశ స్థాపకుడు ఎవరు?


Answer: మయూరశర్మ


కనోజ్‌పై ఆధిపత్యం కోసం త్రైపాక్షిక పోరాటం చేసిన రాజ్యాల్లో లేనిది?


Answer: పరమార


 సోమనాథ్‌ దేవాలయాన్ని ధ్వంసం చేసినవాడు?


Answer: గజనీ


తంజావూరు బృహదీశ్వర ఆలయ నిర్మాత?


Answer: రాజరాజు


కాకతీయుల వంశ దైవం ఎవరు?


Answer: ఎవరూ కాదు



హిందూ మతం ఇతర మతాల కంటే గొప్పదని భావించినవారు?


Answer: స్వామి వివేకానంద


ఇక్ష్వాకుల రాజధాని విజయపురి ఏ నదీతీరంలో ఉంది?


Answer: కృష్ణా


 భారతదేశానికి ' ఇండియా' అను పేరు రావడానికి కారణమైన నది?


Answer: సింధు


 అశోకుడు చక్రవర్తి అయిన ఎన్ని సంవత్సరాలకు కళింగ రాజ్యాన్ని జయించాడు?


Answer: 8


శాసనాల్లో మొదట పేర్కొనే భాగం ఏది?


Answer: ప్రశస్తి


 బౌద్ధ విద్యావిధానంలో బోధనా పద్ధతి


Answer: ఆచరణాత్మక పద్ధతి


విజయనగర కాలంనాటి సైనిక పద్ధతి?


Answer: అమరనాయక పద్ధతి


బౌద్ధ విద్యావిధానంలో శిష్యులను ఏమని పిలుస్తారు?


Answer: సమనేరులు


విజయ నగర రాజుల కుల దైవం?


Answer: విరూపాక్షుడు


రామకృష్ణ పరమహంస భార్య పేరేమిటి?


Answer: శారదామణి


కాక‌తీయుల కాలంలో వ్య‌వ‌సాయ భూముల‌ను ఏ పేరుతో పిలిచేవారు?


Answer: మెట్ట‌భూమి


ప్ర‌తాప‌రుద్ర య‌శోభూష‌ణంను ర‌చించింది-


Answer: విద్యానాథుడు


అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఏ జిల్లాలో ఉంది?


Answer: అనంతపురం


జైనుల బోధనా విధానం


Answer: వల్లెవేయడం


బౌద్ధ విద్యావిధానంలో స్నాతకోత్సవాన్ని ఏమని పిలుస్తారు?


Answer: ఉపసదస్సు


మొగల్ చక్రవర్తి ఫరూక్‌సియర్ వ్యాధిని నయం చేసి బంగారు ఫర్మానా పొందిన ఆంగ్ల వైద్యుడు ఎవరు?


Answer: విలియం హామిల్టన్


పోర్చుగీసు వారిని ఓడించి చిట్టగాంగ్ ప్రాంతాన్ని ఆక్రమించిన మొగల్ చక్రవర్తి?


Answer: ఔరంగజేబ్



రెండో పానిప‌ట్టు యుద్ధ విజ‌యం ద్వారా మొగ‌ల్ సింహాస‌నాన్ని అధిష్ఠించిదెవ‌రు?


Answer: అక్బర్


ద‌క్షిణ భార‌త‌దేశంలో మొట్టమొద‌టి సామ్రజ్యం ఏది?


Answer: శాత‌వాహ‌న


షట్చక్రవర్తుల్లోని చక్రవర్తి ఎవరు?


Answer: సగరుడు


సింధు నాగ‌రిక‌త కాలంలో కోట‌ల‌కు ప్రసిద్ధి చెందిన న‌గ‌ర‌మ‌ని దేనికి పేరు?


Answer: చ‌న్హుదారో


యుద్ధాల్లో సైనికులు ఉపయోగించే పరికరం?


Answer: పెరిస్కోప్‌


వేద‌కాలం ఆర్యులు పండించిన ప్రధాన ధాన్యం?


Answer: య‌వ

No comments:

Post a Comment

Pages

close