latest current affairs in telugu - Grate Thing

Breaking

Home Top Ad

Tuesday, October 15, 2019

latest current affairs in telugu


1. క్షయవ్యాధి(టీబీ)ని నివారించడంలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన రెండు
రాష్ట్రాలు ఏవి?


ఆంధ్రప్రదేశ్, కర్ణాటక


2. కలాం సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు
ఏ యూనివర్సిటీ డీఆర్‌డీఓతో ఒప్పందం కుదుర్చుకుంది?


 క్లస్టర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జమ్మూ


3. 2019 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా  ఏ రాష్ట్రం ఉత్తమ రాష్ట్రం
అవార్డును అందుకుంది?


 మధ్యప్రదేశ్‌


4. పైలెట్‌  ప్రాజెక్టు ‘ఇండస్ట్రీ 4.0’ ని అమలు చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ,
∙సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంతో కలిసి పనిచేయనున్న సంస్థ ఏది?


 ఐఐటీ ఢిల్లీ


5. పైలెట్‌  ప్రాజెక్టు ‘ఇండస్ట్రీ 4.0’ ని అమలు చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ,
∙సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంతో కలిసి పనిచేయనున్న సంస్థ ఏది?

ఐఐటీ కాన్పూర్‌


6. 8వ ప్రపంచ హిందూ ఎకనమిక్‌ ఫోరం(డబ్ల్యూఈఎఫ్‌)–2020కి ఏ నగరం ఆతిథ్యం
ఇవ్వనుంది?

న్యూఢిల్లీ, ఇండియా


7. ముంబైలో జరిగిన 7వ  ప్రపంచ హిందూ ఎకనమిక్‌ ఫోరం–2019  నేపథ్యం ఏమిటి?

 ప్రాస్పరస్‌ సొసైటీ: స్ట్రాంగర్‌ సొసైటీ

8. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు జరుపుకునే పూల పండుగ ఏమిటి?


 బోనాలు


 9. నీతిఆయోగ్‌ విడుదల చేసిన స్కూల్‌ ఎడ్యుకేషన్‌ క్వాలిటీ ఇండెక్స్‌–2019
తొలి ఎడిషన్‌లో పెద్దరాష్ట్రాల విభాగంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం?

 కర్ణాటక


10. ఆసియా ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ సంస్థ, ప్రపంచ ఆరోగ్యసంస్థ సమన్వయ
కమిటీ – 2019, 21వ సెషన్‌ ఎక్కడ జరిగింది?


 పనాజీ, గోవా


11. ఆర్థిక వ్యవస్థను విస్తరించడానికి, పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయడమే
కొలమానంగా ఏ దేశం మొదటిసారి పర్యాటక వీసాలను అందించనుంది?

కువైట్‌

12.ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌  డెవలప్‌మెంట్స్‌(ఐఎమ్‌డీ)
విడుదల చేసిన వరల్డ్‌ డిజిటల్‌ కాంపిటీటివ్‌నెస్‌ ర్యాంకింగ్స్‌–2019లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది?


 స్వీడన్‌


13. వరల్డ్‌ డిజిటల్‌ కాంపిటీటివ్‌నెస్‌ ర్యాంకింగ్స్‌–2019లో భారత్‌ స్థానం ఎంత?

40

14. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో)
ప్రపంచ పర్యాటక దినోత్సవానికి ఏ  దేశాన్ని ఆతిథ్య దేశంగా ఎంపిక చేసింది?


 భారత్‌

15. ఇటీవల యూఎన్‌ చీఫ్‌ ఆంటోనియో గుటెర్రస్, ప్రపంచ స్థాయి నాయకుల
సమక్షంలో  ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించిన 50 కిలోవాట్స్‌ సోలార్‌ పార్కు
పేరేమిటి?


 అంబేడ్కర్‌ సోలార్‌ పార్కు


16. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం–2020, 50వ ఎడిషన్‌కు ఆతిథ్యమివ్వనున్న నగరం?

 కోపెన్‌హెగన్, డెన్మార్క్‌


17. 64వ కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ సమావేశం(సీపీసీ)–2019 ఎక్కడ జరగనుంది?


కంపాల, ఉగాండా


18. గురునానక్‌ 550వ జయంతిని పురస్కరించుకుని 100, 1000, 2500
రూపాయల నాణేలను  ఏ దేశానికి చెందిన సెంట్రల్‌బ్యాంకు విడుదల చేసింది?

 శ్రీలంక


19. ఎక్కువ రోజులు జరుపుకునే ప్రముఖ హిందూ పండుగ ‘బడాదశయన్‌’ను
ఏ దేశం జరుపుకుంది.

కంబోడియా

20. ఎంఎస్‌ఎంఈలు తమ ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో
అమ్మడానికి ఏ ఈ–కామర్స్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించ నున్నారు?


 ఈ –భారత్‌


22. యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌
రిపోర్టు – 2019 ప్రకారం ఇండియా ఎకనమిక్‌ వృద్ధి రేటు ఎంత?
 6.9

23. ‘క్లైమెట్‌ న్యూట్రల్‌ నౌ’ విభాగంలో ఐక్యరాజ్య సమితి గ్లోబల్‌ క్లైమెట్‌ యాక్షన్‌
అవార్డు–2019 ను అందుకున్న భారతీయ సంస్థ?


 విప్రో


24. అమెరికా నుంచి సంవత్సరానికి 5 మిలియన్ల లిక్విఫైడ్‌ సహజ వాయువును
దిగుమతి చేసుకోవడానికి టెల్లురియన్‌ ఇంక్‌తో ఒప్పందం చేసుకున్న భారతీయ
కంపెనీ?


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌


25. కేంద్ర బ్యాంకుల్లో గ్రీన్‌ ఫైనాన్స్‌ను ప్రోత్సహించేందుకు ‘గ్రీన్‌ బాండ్‌ నిధి’ని
ప్రారంభించిన సంస్థ?

 వరల్డ్‌ బ్యాంక్‌


26.ప్రపంచంలోనే అతి పెద్ద అంతర్జాతీయ అంతరిక్ష నౌక ‘కౌన్‌టోరీ 8 లేదా
  హెచ్‌టీవీ 8’ను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది?


 జపాన్‌


27. కొత్త జాతిరకం పాము అయిన తేజస్‌ థాక్రేను ఏ పులి సంరక్షణ కేంద్రంలో
కనుగొన్నారు?


 సాత్పూరా టైగర్‌ రిజర్వు


28. న్యూఢిల్లీలో జరిగిన 77వ కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌
రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌) వ్యవస్థాపక దినోత్సవంలో జీ.ఎన్‌. రామచంద్రన్‌ గోల్డ్‌
మెడల్‌ అవార్డు అందుకున్న వారు ఎవరు?


 మొహమ్మద్‌ జావీద్‌ అలీ

29. ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నియమించిన భారత రెండో స్కార్పిన్‌
అటాక్‌ సబ్‌మెరైన్‌ పేరేమిటి?


 ఐఎన్‌ఎస్‌ షన్‌కుల్‌


30. రూ. 45  వేల కోట్లతో భారత దేశ మొదటి అల్ఫా శివాలిక్‌ క్లాస్‌ ప్రిగెట్‌ ఐఎన్‌ఎస్‌
  నీలగిరిని ఏ ప్రాజెక్టు కింద నిర్మించారు?


 ప్రాజెక్టు–37


31. యూరప్‌లోని మధ్యదరా ప్రాంతంలో యుట్రెక్ట్‌ యూనివర్సిటీ పరిశోధకులు
కనుగొన్న 8వ ఖండం పేరు?


 గ్రేటర్‌ అడ్రియా


32.దక్షిణాఫ్రికాలోని  కొఫీఫాంటేన్‌ పైప్‌ గనిలో లభించే వజ్రంలో నికోల్‌ మేయర్‌
కనుగొన్న కొత్త ఖనిజం ఏమిటి?


 చెరపనోవైట్‌

33. రెండేళ్ల కాలానికి గాను పునర్నిర్మించిన ఆర్థిక సలహా మండలి చైర్మన్‌ ఎవరు?


 బిబేక్‌ దెబ్రాయ్‌


34. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌) రెండో మహిళా చీఫ్‌ ఎవరు?

ఐరినా బొకోవా


35.భారత వైమానిక దళం చీఫ్, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌  బీఎస్‌ దనోవా తరువాత
చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీ(సీఓఎస్‌)కి కొత్త చైర్మన్‌గా నియమితులైనవారు ఎవరు?


రాకేష్‌ కుమార్‌ సింగ్‌ భాదూరియా

36. అధ్యక్షుడిగా, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన డెవిన్‌ వెంగీ
ఇటీవల ఏ సంస్థకు రాజీనామా చేశారు?

ఫ్లిప్‌కార్ట్‌


37. ఇటీవల భారత వైమానిక దళానికి వైస్‌ చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?


 సంతోష్‌ రాజ్‌ బాసిన్‌

38. అంతర్జాతీయ ఎగ్‌ కమిషన్‌కు చైర్మన్‌గా నియమితులైన మొదటి ఆసియా
వాసి ఎవరు?

 సురేష్‌ చిట్టూరి


39. యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్స్‌లో 86 కేజీల
విభాగంలో అగ్రస్థానంలో నిలిచిన భారత రెజ్లర్‌?


 రాహూల్‌ ఎవేర్‌


40. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సారా టేలర్‌ ఏ
దేశానికి చెందిన వారు?


 ఇంగ్లండ్‌

41. అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌(ఐడబ్ల్యూఎఫ్‌) 2019 వరల్డ్‌
వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్స్‌ ఎక్కడ జరిగాయి?


 బీజింగ్, చైనా


42. దక్షిణాసియా ఫుడ్‌బాల్‌ ఫెడరేషన్‌ అండర్‌–18 ఫుడ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ –2019
టైటిల్‌ను మొదటిసారి గెలుచుకున్న దేశం?


 బంగ్లాదేశ్‌


43. పూర్తిస్థాయి అణ్వాయుధాల నిర్మూలనకు గాను ఏ రోజును అంతర్జాతీయ
దినోత్సవంగా పాటిస్తున్నాం?

 సెప్టెంబర్‌–26

44. ప్రపంచ సముద్ర దినోత్సవం(డబ్ల్యూఎండీ)–2019 నేపథ్యం ఏమిటి?


 అవర్‌ హెరిటేజ్‌–బెటర్‌ షిప్పింగ్‌  ఫర్‌ ఏ బెటర్‌ ఫ్యూచర్‌


45. 2019 ప్రపంచ పర్యాటక దినోత్సవం థీమ్‌ ఏమిటి?


 టూరిజం అండ్‌ జాబ్స్‌: ఏ బెటర్‌ ప్యూచర్‌ ఫర్‌ ఆల్‌


46. ప్రపంచ రేబిస్‌ దినోత్సవాన్ని ఏరోజు జరుపుకుంటారు?

 సెప్టెంబర్‌–30


47. ఇటీవల న్యూఢిల్లీలో ప్రణబ్‌ ముఖర్జీ ఆవిష్కరించిన ‘రీసెట్‌:రీగెయినింగ్‌
ఇండియాస్‌ ఎకనమిక్‌ లెగసీ’ పుస్తకాన్ని ఎవరు రచించారు?

 రాజ్‌దీప్‌ సర్‌దేశాయ్‌


48. స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కార్యక్రమానికి గాను బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌
ఫౌండేషన్‌ ఇచ్చే గ్లోబల్‌ గోల్‌కీపర్‌ –2019 అవార్డును ఎవరు అందుకున్నారు?

నరేంద్ర మోదీ


49. 31వ పుణ్యభూషణ్‌ అవార్డు–2019ని అందుకున్న ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త?


 దిలీప్‌ చక్రవర్తి


50.‘పక్కకు ఒత్తిగిలితే’ అనే కవితా సంకలనానికిగాను 28వ ‘సరస్వతీ
సమ్మాన్‌–2018’ గ్రహీత?

కేశవ రెడ్డి

No comments:

Post a Comment

Pages

close