LATEST CURRENT AFFAIRS BITS - Grate Thing

Breaking

Home Top Ad

Wednesday, October 16, 2019

LATEST CURRENT AFFAIRS BITS


1. ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తల కోసం  (WAWE Summit 2019) ‘మేక్‌ యువర్‌ ఓన్‌ బ్యాగ్‌’ అనే థీమ్‌తో ఏ నగరంలో సదస్సు నిర్వహించనున్నారు?

 1) జైపూర్, రాజస్థాన్‌

2. కృత్రిమ మేధస్సుకు సంబంధించి దేశవ్యాప్తంగా శిక్షణ ఇచ్చేందుకు మినిస్ట్రీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యుర్‌షిప్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?

 ఐబీఎం కార్పొరేషన్‌

3.2019 సంవత్సరానికి సంబంధించి ‘పోషణ్‌మహ’లో లేని అంశం?

మలేరియా

4. ఇటీవల బొగ్గు మంత్రిత్వ శాఖ కేటాయింపు ఒప్పందంపై సంతకం చేసిన ప్రపంచంలోని రెండో అతిపెద్ద బొగ్గు గని డియోచాపాచమీదేవాంగంజ్‌–హరిన్సింగ్‌ బొగ్గు బ్లాక్‌ ఎక్కడ ఉంది?

 పశ్చిమ బెంగాల్‌

5.తూర్పు లడఖ్‌ ప్రాంతంలో భారత సైనికులు తమ యుద్ధ సామర్థ్యాలను పరీక్షించడానికి, మెరుగుపరచడానికి నిర్వహించిన వ్యాయామం పేరు ఏమిటి?

చాంగ్‌ థాంగ్‌

 6.త్రివిధ దళాల 35వ కమాండర్‌ సమావేశం 2019ను ఎక్కడ నిర్వహించారు?

 జైసల్మేర్, రాజస్థాన్‌  

7.భారతదేశంలో అతిపెద్ద 5GW (గిగావాట్స్‌) సౌర జాతీయ పార్కును  ఎక్కడ ఏర్పాటు చేయనున్నట్లు ఎన్‌టీపీసీ ప్రకటించింది?

గుజరాత్‌

8.ఇటీవల ఏర్పాటు చేసిన ‘సర్దార్‌ పటేల్‌ జాతీయ ఐక్యతా అవార్డు’ను ఎవరికి ప్రదానం చేస్తారు?

 జాతి ఐక్యత, సమగ్రతకు కృషి చేసేవారికి

9. మొదటి సుస్థిర ఆవిష్కరణ సదస్సు ( Sustainability innovation Summit)ఎక్కడ జరిగింది?

హైదరాబాద్, తెలంగాణ

10. ‘బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ)’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఎస్‌ఎంఈ కార్యక్రమంతో పాటు శక్తి పరిరక్షణ మార్గదర్శకాలతో ప్రారంభించిన నాలెడ్జ్‌ మేనేజ్‌మెంట్‌ పోర్టల్‌ పేరు ఏమిటి?



 సిద్ధి 

11. భారతదేశంలో పౌష్టికాహార లోపం కారణంగా 2017లో మరణించిన వారి శాతం ఎంత?

68.2%

12. భారత అంతర్జాతీయ సైన్స్‌ ఫెస్టివల్‌(IISF) 5వ ఎడిషన్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు?

 కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌

13. ఐదో అంతర్జాతీయ సైన్స్‌ ఫెస్టివల్‌ నేపథ్యం?

రైసెన్‌ ఇండియా– రీసెర్చ్, ఇన్నోవేషన్‌ అండ్‌ సైన్స్‌ ఎంపోరింగ్‌ ద నేషన్‌

14. ‘ది ఇంటర్నేషనల్‌ మైగ్రెంట్‌ స్టాక్‌ – 2019’ అనే యూఎన్‌ నివేదిక ప్రకారం ఏ దేశం ప్రపంచవ్యాప్తంగా 17.5 మిలియన్స్‌ వలసదారులతో అగ్రస్థానంలో ఉంది?

భారత్‌

15.ప్రపంచ జనాభాలో 19% దాదాపు 51 మిలియన్ల అంతర్జాతీయ వలసదారులకు అతిథ్యమిచ్చిన దేశం ఏది?

యూఎస్‌ఏ

16. పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ స్పీడ్‌ మెయిల్‌ సేవ (ఎక్స్‌ప్రెస్‌ మెయిల్‌ సర్వీస్‌)లను ఇటీవల ఏ దేశానికి తమ సేవలను విస్తరించింది?

 బ్రెజిల్‌

17. 2019 మార్చి 31 నాటికి 16 శాతం షేర్లు రిజస్టర్‌ చేసుకోవడంతో భారత మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల్లో ప్రవాస భారతీయులు 14,979 కోట్ల పెట్టుబడితో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది?

యూఏఈ

18. అంతర్జాతీయ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) సర్వ సభ్య సమావేశం 63వ  వార్షిక రెగ్యులర్‌ సెషన్‌ ఎక్కడ జరిగింది?

 వియన్నా, ఆస్ట్రియా

19. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా భారత్, అమెరికా త్రివిధ దళాలు మధ్య జరిగిన  విన్యాసం పేరు ఏమిటి?

 ఎక్సర్‌సైజ్‌ టైగర్‌ ట్రంఫ్‌

20. ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) ‘క్లైమేట్‌ యాక్షన్‌ సమ్మిట్‌ 2019’ ఎక్కడ జరిగింది?

 న్యూయార్క్, యూఎస్‌ఏ



21. ఐక్యరాజ్యసమితి క్లైమేట్‌ యాక్షన్‌ సమ్మిట్‌–2019 సందర్భంగా నికర కార్బన్‌ ఉద్గారాలను ఏ సంవత్సరం నాటికి సున్నా శాతానికి  తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించారు?

 2050

22. యునైటెడ్‌ నేషన్స్‌ క్లైమేట్‌ చేంజ్‌ కాన్ఫరెన్స్‌ (ఇ్ౖక25) 2019కి అతిథ్యమివ్వనున్న నగరం?

శాంటియాగో, చిలీ

23. జపాన్‌లోని సెసిబోలో జరిగిన భారత్, జపాన్, యూఎస్‌ మధ్య జరిగిన  త్రైపాక్షిక సముద్ర వ్యాయామం పేరు ఏమిటి?

 మలబార్‌ 2019

24. ఏ సంవత్సరం నాటికి భారత్‌ డిఫెన్స్‌ ఇండస్ట్రీ 26 బిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని సాధిస్తుంది?

2025

25. పన్ను ప్రోత్సాహకాలు/మినహాయింపులు పొందలేని దేశీయ కంపెనీలకు కార్పొరేట్‌ ట్యాక్స్‌ను కేంద్రం 30 శాతం నుంచి ఎంత శాతానికి తగ్గించింది?

22%

26. కొత్తగా ఏర్పడిన దేశీయ తయారీ రంగ కంపెనీలకు తగ్గిన పన్నురేటు 15 శాతానికి తగ్గించక ముందు ఎంత పన్ను శాతం ఉండేది?

25%

27.ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కో–అపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) సంస్థ ప్రకారం 2019 సంవత్సరానికి (ఎఫ్‌వై–ఫిస్కల్‌ ఇయర్‌ 2020) భారత్‌ జీడీపీ ఎంత?

5.9%

28. పన్ను రాబడులను ఎలక్ట్రానిక్‌ రూపంలో అంచనా వేయడానికి ‘నేషనల్‌ ఇ–అసెస్‌మెంట్‌ సెంటర్‌ (ఎన్‌ఇఏసీ)ను ఏ సంస్థ ఏర్పాటు చేసింది?

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్స్‌

29. ఫోర్బ్స్‌ సంస్థ ఉత్తమ కంపెనీల జాబితా 2019లో అగ్రస్థానంలో ఉన్న భారతీయ కంపెనీ ఏది?

ఇన్ఫోసిస్‌

30. ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ) ప్రకారం 2019–20 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ ఎంత?

 6.5%

31.వాతావరణంలో జరుగుతున్న మార్పుల కోసం పోరాటం చేస్తున్న ఏ స్వీడన్‌ యువ పర్యావరణ కార్యకర్తకు ప్రతిష్టాత్మక స్వీడన్‌ నోబెల్‌ప్రైజ్‌ ‘రైట్‌ లైవ్లీహుడ్‌ 2019’ అవార్డు మరో నలుగురితో కలిసి లభించింది?

 గ్రెటా థన్బర్గ్‌

32. భారత్‌ నుంచి ఆస్కార్‌ –2020 ఫిల్మ్‌ అవార్డులకు ఎంపికైన ‘గల్లీ బాయ్‌’ చిత్రానికి దర్శకుడు ఎవరు?



జోయా అక్తర్‌

33. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆధ్వర్యంలో భారత నావికాదళ నావల్‌ డాక్‌యార్డ్‌లో ప్రారంభించిన రెండో స్కార్పీన్‌ క్లాస్‌ జలాంతర్గామి ఏది?

ఐఎన్‌ఎస్‌ ఖంధేరి

34. సోషల్‌ స్టాక్‌ ఎక్సె్ఛంజ్‌లను రూపొందించడంలో చర్యలు, నిబంధనలను సూచించడానికి సెబీ ఏర్పాటు చేసిన కమిటీకి నాయకత్వం వహించినవారు?

ఇషాత్‌ హుస్సేన్‌

35. 2019 సెప్టెంబర్‌ 19 గాను ఫిఫా (ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ ది ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌) పురుషుల ర్యాంకింగ్‌లో భారత ర్యాంక్‌ ఎంత?

 104 

36. ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌–2019లో 53 కేజీల విభాగంలో కాంస్య పతాకం సాధించిన భారత క్రీడాకారిణి?

వినేష్‌ ఫోగట్‌

37. ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌–2019 ఎక్కడ జరిగింది?

నూర్‌ సుల్తాన్, కజకిస్తాన్‌

38. సినీయర్‌ ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి ఫైనల్‌కు చేరిన  5వ భారత క్రీడాకారిగా చరిత్ర సృష్టించింది ఎవరు?

దీపక్‌ పునియా

39. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యధికంగా 2,450 పరుగులు చేసిన ఆటగాడు ఎవరు?

విరాట్‌ కోహ్లీ

40. ప్రఖ్యాత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.  సింధూను రెండేళ్ల కాలానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకున్న ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌  ఏది?

 విసా

41. అంతర్జాతీయ టీ–20 ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచిన బ్యాట్స్‌మన్‌ ఎవరు?

బాబర్‌ అజాం

42. 10వ ‘వరల్డ్‌ బాంబూ డే –2019’  థీమ్‌ ఏమిటి?

బాంబూ ఫర్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌

43.ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం(World Rhino Day)ను ఎప్పుడు నిర్వహిస్తారు?

 సెప్టెంబర్‌ 22

44. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా సహకారంతో ఖడ్గమృగాల(Rhinos) సంరక్షణ కోసం క్రికెటర్‌ రోహిత్‌ శర్మ చేపట్టిన ప్రచార కార్యక్రమం  ఏమిటి?



రోహిత్‌ 4 రైనోస్‌ కాంపెయిన్‌

45.మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించిన 20వ నెక్సా ఇంటర్నెషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ( ఐఫా అవార్డ్స్‌) 2019లో ఉత్తమ చిత్రంగా ఏ సినిమా ఎంపికైంది?

 రాజీ

46. పోలియో, కలరా వంటి సంక్రమణ వ్యాధులను నిర్మూలించడంలో ప్రత్యేక కృషి చేసినందుకు ప్రసిద్ధ ‘వ్యాక్సిన్‌ హీరో –2019’ అవార్డు ఎవరికి లభించింది?

షేక్‌ హసీనా

47. భారత సినిమా రంగంలో ప్రతిష్టాత్మక ‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు 2019’కు ఏ నటుడు ఎంపికయ్యారు?

అమితాబ్‌ బచ్చన్‌

48. బెంగళూరుకు చెందిన గౌరీ లంకేష్‌ ట్రస్ట్‌ బోర్టు అందించే తొలి ‘గౌరీ లంకేష్‌ మెమోరియల్‌ అవార్డు–2019’ ఏ జర్నలిస్ట్‌కు లభించింది?

రవీష్‌ కుమార్‌

49. ఇటీవల గిన్నీస్‌ బుక్‌లో చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించిన అతిపెద్ద లఢకీ నృత్యం ?

షోన్దోల్‌

No comments:

Post a Comment

Pages

close