1. ఏకీకృత న్యాయవ్యవస్థగా దేన్ని పేర్కొం టారు?
ఎ) మొత్తం న్యాయ స్థానాలు ఉన్నత న్యాయస్థానం నియంత్రణలో
పనిచేసే విధానం
బి) ప్రతి న్యాయస్థానం స్వతంత్రంగాపనిచేసే విధానం
సి) శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలకు బాధ్యత వహించనిది
డి) పైవన్నీ
2. అమెరికాలో 'సుప్రీం లెజిస్లేచర్' గా దేన్నిపేర్కొంటారు?
ఎ) కాంగ్రెస్
బి) సెనెట్
సి) మంత్రి మండలి
డి) అమెరికా ఫెడరల్ కోర్టు
3. స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థఅంటే ఏమిటి?
ఎ) స్వతంత్రంగా పనిచేసేది
బి) రాజ్యాంగ హోదా ఉన్నది
సి) శాసన, కార్యనిర్వహక శాఖలకుబాధ్యత వహించనిది
డి) పైవేవీ కాదు
4. న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కారణాలు?
ఎ) రాజ్యాంగ ఆధిక్యత పరిరక్షణ
బి) ప్రాథమిక హక్కుల పరిరక్షణ
సి) కేంద్ర - రాష్ట్రాల మధ్య వివాదాలపరిష్కారం
డి) పైవన్నీ
5. 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటుచేసిన జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్
అధ్యక్షునిగా ఎవరు కొనసాగుతారు?
అధ్యక్షునిగా ఎవరు కొనసాగుతారు?
ఎ) రాష్ట్రపతి
బి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సి) కేంద్ర న్యాయశాఖ మంత్రి
డి) అటార్నీ జనరల్
6. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు ఏ
రాష్ట్రానికి చెందినవారు?
ఎ) తమిళనాడు
బి) కర్ణాటక
సి) మహారాష్ట్ర
డి) కేరళ
7. కేంద్ర - రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం సుప్రీంకోర్టు ఏ అధికార పరిధిలో ఉంటుంది?
ఎ) ప్రారంభ అధికార పరిధి
బి) అప్పీళ్ల విచారణ అధికార పరిధి
సి) సలహా రూపక పరిధి
డి) పైవన్నీ
8. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సుప్రీం కోర్టు ఏ కేసులో ప్రస్తావించింది?
ఎ) గోలకొనాథ్ వర్సెస్ పంజాబ్ స్టేట్-1967
బి) కేశవానంద భారతి వర్సెస్ కేరళ స్టేట్- 1973
సి) బేరుబారి వర్సెస్"భారత ప్రభుత్వం - 1960
డి) ఇంద్రసహాని వర్సెస్ భారత ప్రభుత్వం - 1993
9. సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?
ఎ) లీలాసెథ్
బి) అన్నా చాంది
సి) ఫాతిమా బీబి
డి) అమరేశ్వరి దేవి
10. కిందివాటిలో సరైనది?
ఎ) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగాఎక్కువ కాలం జస్టిస్ చంద్రశూడ్ పని చేశారు
బి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా
తక్కువ కాలం జస్టిస్ నాగేంద్రసింగ్ పనిచేశారు
సి) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లు
డి) పైవన్నీ
11. అధికరణ 152 నుంచి ఏరాష్ట్రానికి మినహా యింపు ఇచ్చారు?
ఎ) గోవా
బి) జమ్మూ కశ్మీర్
సి) నాగాలాండ్
డి) అరుణాచల్ ప్రదేశ్
12. గవర్నర్‌ను నియమించేటప్పుడు రాష్ట్రపతిని సంప్రదించాలని ఇందుకు అవసరమైన
అధికరణ 155ని సవరించాలని ఏ కమిటీ సూచించింది?
అధికరణ 155ని సవరించాలని ఏ కమిటీ సూచించింది?
ఎ) రాజమన్నార్ కమిటీ
బి) బల్వంత్ రాయ్ మెహతా కమిటీ
సి) సర్కారియా కమిటీ
డి) సంతానం కమిటీ
13. గవర్నర్ వ్యవస్థకు సంబంధించి సరికానిది?
ఎ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ సి.ఎం. త్రివేది
బి) గవర్నర్ పదవి చేపట్టిన తొలి తెలుగువ్యక్తి భోగరాజు పట్టాభి సీతారామయ్య
సి) ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు
డి) గవర్నర్ పదవి చేపట్టేందుకు కనీస వయసు 35 ఏళ్లు
14. కింది వాటిలో గవర్నర్ విచక్షణాధికారం ఏది?
ఎ) బిల్లులను రాష్ట్రపతికి నివేదించడం
బి) రాష్ట్ర పరిస్థితికి సంబంధించి కేంద్రానికి నివేదిక పంపడం
సి) విధానసభ రద్దు పర్చే విషయం
డి) పైవన్నీ
15. కింది వాటిలో గవర్నర్ అర్హతకు సంబంధించి సరైంది?
ఎ) 35 ఏళ్లు నిండి ఉండాలి
బి) కనీస విద్యార్హత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
సి) శాసనసభలో సభ్యుడై ఉండరాదు
డి) 65 ఏళ్లు నిండి ఉండకూడదు
16. ఈ కింది వాటిలో గవర్నరు ఏ అధికారాలు లేవు?
ఎ) ఆర్థిక అధికారాలు
బి) విచక్షణాధికారాలు
సి) సైనికాధికారాలు
డి) కార్య నిర్వాహకాధికారాలు
17. ఏ అధికరణ ప్రకారం నేరస్టులకు క్షమాభిక్ష పెట్టేందుకు, శిక్షను తగ్గించేందుకు గవర్నర్ కు
అధికారం ఉంటుంది?
అధికారం ఉంటుంది?
ఎ) అధికరణ-153
బి) అధికరణ-161
సి) అధికరణ-213
డి) పైవేవీ కాదు
18. కిందివాటిలో సరైనది?
ఎ) 243(i) ప్రకారం గవర్నర్ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులను నియ
మిస్తారు
బి) 243(k) ప్రకారం గవర్నర్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కమిషనర్‌ను నియమిస్తారు
సి) అధికరణ 165 ప్రకారం గవర్నర్ అడ్వకేట్ జనరలను నియమిస్తారు
డి) పైవన్నీ
19. ముఖ్యమంత్రికి సంబంధించి సరైంది?
ఎ) ప్రత్యక్షంగా ఎన్నికవుతాడు
బి) పరోక్షంగా ఎన్నికవుతాడు
సి) గవర్నర్ నియమిస్తారు
డి) గవర్నర్ నామ నిర్దేశం చేస్తారు
20. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తక్కువ కాలం పనిచేసిందెవరు?
ఎ) భవనం వెంకట్రామ్ రెడ్డి
బి) టి. అంజయ్య
సి) నాదెండ్ల భాస్కరరావు
డి) ఎన్.జనార్దన్ రెడ్డి
21. ఆంధ్ర రాష్ట్ర మొదటి ఉప ముఖ్యమంత్రి?
ఎ) కె.వి.రంగారెడ్డి
బి) సుబ్బా రెడ్డి
సి) నీలం సంజీవరెడ్డి
డి) కళా వెంకట్రావ్
22. కింది వారిలో ఎవరిని గవర్నర్ నియమించరు?
ఎ) రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్
బి) రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్
సి) రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్
డి) అడ్వకేట్ జనరల్
23. రాష్ట్ర మంత్రివర్గ ఏర్పాటు, శాఖల కేటాయింపు గురించి తెలిపే అధికరణ?
ఎ) అధికరణ - 74
బి) అధికరణ - 164
సి) అధికరణ -165
డి) పైవేవీ కాదు
24. రాష్ట్ర మంత్రి మండలికి సంబంధించినది?
ఎ) కనీస సభ్యుల సంఖ్య 10, గరిష్టం 30
బి) కనీసం-12 మంది, గరిష్టం- ఎమ్మెల్యేల సంఖ్యలో 15 శాతం
సి) ఎమ్మెల్యేల సంఖ్యలో 15 శాతం మించరాదు
డి) పైవన్నీ
25. ఎవరి విశ్వాసం కోల్పోయినప్పుడు ఒక రాష్ట్రమంత్రిని రాజీనామా చేయమని కోరవచ్చు?
ఎ) రాష్ట్ర శాసనసభ
బి) గవర్నర్
సి) ముఖ్యమంత్రి
డి) ప్రధాన కార్యదర్శి
26. రాష్ట్ర సచివాలయ అధిపతి ఎవరు ?
ఎ) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
బి) గవర్నర్
సి) ముఖ్యమంత్రి
డి) పై ఎవరూ కాదు
27. విధాన పరిషత్ రద్దు, తిరిగి ఏర్పాటు గురించి ఏ అధికరణ తెలుపుతుంది?
ఎ) అధికరణ-167
బి) అధికరణ - 169
సి) అధికరణ-170
డి) అధికరణ - 175
28. ప్రస్తుతం ద్విసభ విధానం ఉన్న రాష్ట్రాల సంఖ్య?
ఎ) ఐదు
బి) ఆరు
సి) ఏడు
డి) ఎనిమిది
29. విధాన పరిషతకు సంబంధించి సరైంది?
ఎ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ విరామకాలం 25 ఏళ్లు
బి) ప్రస్తుత తెలంగాణ విధాన పరిషత్ సభ్యుల సంఖ్య - 40
సి) ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుల సంఖ్య - 58
డి) పైవన్నీ
30. అక్టోబర్ లో ఎన్నికలు జరగనున్న బీహార్ లో విధానసభ సభ్యుల సంఖ్య?
ఎ) 233
బి) 243
సి) 245
డి) 292
31. ఇంటర్నెట్ వినియోగంలో మొదటిస్థానం ఆక్రమించిన దేశం?
ఎ) భారత్
బి) అమెరికా
సి) బ్రిటన్
డి) చైనా
32. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధానసభకు మధ్యం తర ఎన్నికలు ఎన్నిసార్లు జరిగాయి?
ఎ)1
బి) 2
సి) 3
డి) 4
33. ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా స్పీకర్?
ఎ) శమంతకమణి
బి) కల్పనాదేవి
సి) ప్రతిభా భారతి
డి) పద్మా దేవేందర్ రెడ్డి
34. హైదరాబాద్ రాష్ట్ర ఏకైక స్పీకర్ ఎవరు?
ఎ) మాడపాటి హన్మంతరావు
బి) సరోజిని పుల్లారెడ్డి
సి) కాశీనాథరావు వైద్య
డి) కొండా లక్ష్మణ్ బాపూజీ
35. కింది వాటిలో రాష్ట్ర శాసనసభకు లేని అధికారం ఏది?
ఎ) శాసన అధికారం
బి) కార్య నిర్వాహక అధికారం
సి) రాజ్యాంగ అధికారం
డి) న్యాయ అధికారం
36. దేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్ర శాసనసభ ను 'పేపర్‌స్' కార్యాలయంగా మార్చాలని
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది?
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది?
ఎ) గుజరాత్
బి) ఆంధ్రప్రదేశ్
సి) మధ్యప్రదేశ్
డి) ఉత్తరప్రదేశ్
37. కిందివాటిలో ఏది సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికార పరిధిలోకి వస్తుంది?
ఎ) కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం
బి) రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం
సి) ప్రాథమిక హక్కుల పరిరక్షణ
డి) ఆదేశిక సూత్రాల పరిరక్షణ
38. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు?
ఎ) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
బి) న్యాయశాఖ మంత్రి
సి) రాష్ట్రపతి
డి) గవర్నర్
39. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది?
ఎ) గవర్నర్
బి) పార్లమెంట్
సి) రాష్ట్ర ప్రభుత్వం
డి) భారత రాష్ట్రపతి
40. షాబానో కేసు దేనికి సంబంధించింది?
ఎ) జీవించే హక్కు
బి) ఉమ్మడి పౌరస్మృతి
సి) ఆస్తి హక్కు
డి) నిర్బంధ విద్య
41. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహా దారు ఎవరు?
ఎ) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
బి) గవర్నర్
సి) అడ్వకేట్ జనరల్
డి) న్యాయశాఖ మంత్రి
42. హైకోర్టు న్యాయమూర్తుల పెన్షన్ ఎక్కడి నుంచి చెల్లిస్తారు?
ఎ) కేంద్ర సంఘటిత నిధి
బి) రాష్ట్ర సంఘటిత నిధి
సి) రాష్ట్ర ఆగంతుక నిధి
డి) పైవేవీకావు
43. కిందివాటిలో సరైంది?
ఎ) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి ప్రధానన్యాయమూర్తి - కె.సుబ్బారావు
బి) దేశంలో హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి - లీలాసెథ్
సి) దేశంలో స్థాపించిన మొదటి హైకోర్టు - కలకత్తా హైకోర్టు
డి) పైవన్నీ
44. హైకోర్టులకు సంబంధించి సరికానిది?
ఎ) రాజస్థాన్ హైకోర్టు జోధ్ పూర్ లో ఉంది
బి) ఉత్తరప్రదేశ్ హైకోర్టు లక్నోలో ఉంది
సి) ఉత్తరాఖండ్ హైకోర్టు నైనిటాల్ లో ఉంది
డి) ఛత్తీస్ గడ్ హైకోర్టు బిలాసూలో ఉంది
45. ఇ-కోర్టులను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ?
ఎ) గుజరాత్
బి)హిమాచల్ ప్రదేశ్
సి) కేరళ
డి) తెలంగాణ
46. జాతీయ సమాచార కేంద్రాన్ని ఎప్పుడు నెలకొల్పారు?
ఎ) 1976
బి) 1980
సి) 1984
డి) 2002
47. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)ను కేంద్ర ప్రభుత్వం ఎక్క డ ఏర్పాటు
చేయాలని నిర్ణయించింది?
చేయాలని నిర్ణయించింది?
ఎ) బెంగళూరు
బి) హైదరాబాద్
సి) పుణే
డి) గాంధీనగర్
No comments:
Post a Comment