1. బ్యాక్టీరియాను మొదట కనుగొన్నది?
ఎ) రాబర్టుక్
బి) ఆంటోని వాల్దీవెన్ హుక్
సి) రాబర్ట్ బ్రౌన్
డి) ప్లీడెన్
2. వైరస్ అంటే?
ఎ) తీపి పదార్థం
బి) చేదు పదార్థం
సి) విష పదార్థం
డి) ద్రవ పదార్థం
3. లెగ్యూమ్ మొక్కల వేరు బుడిపెల్లో నత్రజని స్థాపన చేసేది?
ఎ) వైరస్
బి) ప్రొటోజోవా
సి) థాలస్
డి) బ్యా క్టీరియా
4. బయో పెస్టిసైడ్స్ ను దేనినుంచి తయారు చేస్తారు?
ఎ) ఇ-కొలీ
బి)థయోబాసిల్లస్
సి) బాసిల్లస్ ధురెంజియన్సిస్
డి) పైవన్నీ
5. రెండు రాజ్యాల వర్గీకరణలో ఏ అంశాలు పరిగణనలోకి తీసుకున్నారు ?
ఎ) బాహ్య స్వరూప లక్షణాలు
బి) కణజాల లక్షణాలు
సి) ప్రత్యుత్పత్తి అంశాలు
డి)ఎ, సి
6. పూతికాహారులు అంటే?
ఎ) అతిదేయి నుంచి ఆహారాన్ని సేకరరించేవి
బి) నిర్జీవ పదార్థాల నుంచి ఆహార సేకరించేవి
సి) ఇతర జీవుల నుంచి ఆహారాన్ని పొందుతూ దానికి లాభాన్ని చేకూర్చేవి
డి) స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకొనేవి
7. బ్యాక్టీరియాలో ఉండి శిలీంధ్రాల్లో ఉండనిది?
ఎ) గ్లైకోజన్
బి) కణకవచం
సి) మీసోసోమ్
డి) రైబోసోమ్
8. ప్రొటోజోవా ఏ రాజ్యానికి చెందుతుంది?
ఎ) ప్రొటి'
బి) ఫంగై
సి)మొనీరా
డి) ప్లాంటే
9. కాంతిని శోషించి పదార్థాలను తయారుచేసుకునే సముదాయం?
ఎ)మొనీరా
బి) ఫంగై
సి) ఆనిమేలియా
డి) ప్లాంటే
10. డయాటాలు ఏ కోవకు చెందుతాయి?
ఎ)ఫంగై
బి) మొనీరా
సి) ప్లాంటె
డి) ప్రొటీస్టా
11. వైరాయిడ్లో కేవలం...
ఎ) ప్రోటీన్స్ ఉంటాయి
బి) కాప్పిడ్ ఉంటాయి
సి) ఆర్ఎస్ఎ ఉంటుంది
డి) ఏదీకాదు
12. మనిషిలో యురైట్రైటిస్ వ్యాధిని కలిగించేది?
ఎ) మైకోప్లాస్మా
బి) వైరాయిడ్
సి) ప్రయాన్
డి) ప్లాస్మోడియం
13.టాడ్ స్టూల్స్ అంటే?
ఎ) తినదగిన పుట్టగొడుగులు
బి)విషపూరిత పుట్టగొడుగులు
సి) సాగు చేసే పుట్టగొడుగులు
డి) పుట్టగొడుగుల విత్తనాలు
14. ఎర్ర సముద్రంలో ఉండే శైవలం?
ఎ)ట్రైకోడెస్మియం ఎరిత్రకం
బి) నాస్టాక్
సి) అనబినా
డి) రైజోబియం
15. కణ కవచం లేని నిజ కేంద్రక కణాలు?
ఎ) బ్యాక్టీరియా
బి) శిలీంధ్రాలు
సి) ప్రొటోజోవా
డి) ఏదీకాదు
16. చెరకు ఎర్రకుళ్లు తెగులును కలిగించేది?
ఎ)పక్సీనియం
బి) కొలిటోట్రైఖం
సి) పెన్సీలియం
డి) యుగ్గిలాగో
17. పొటాటో స్పిండిల్ ట్యూబర్ వ్యాధి దేని వల్ల వస్తుంది ?
ఎ) ప్రియాన్
బి) టీఎంవీ
సి)వైరాయిడ్
డి) పైవన్నీ
18. బయోగ్యాస్ ను ఉత్పత్తి చేసేవి?
ఎ) ఆర్కి బ్యాక్టీరియా
బి) యూ బ్యా క్టీరియా
సి) ఫంగీ
డి) లైకెన్స్
19. మధ్యధరా సముద్రంలో అలలు ఎరుపురంగులో కనిపించడానికి కారణం?
ఎ) వాల్వాక్స్
బి)గోనియోలాక్స్
సి) డయాటమ్స్
డి) క్లోరెల్లా
No comments:
Post a Comment