ఎ) లార్డ్ మింటో
బి) లార్డ్ మార్లె
సి) లార్డ్ మాంటెగ్
డి) మెక్ డొనాల్డ్
2. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా షెడ్యూ ల్ కులాలకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు
దేని ఆధారంగా నిర్ణయించారు?
దేని ఆధారంగా నిర్ణయించారు?
ఎ) అంబేద్కర్, గాంధీజీ డిమాండ్
బి) రౌండ్ టేబుల్ సమావేశాల చర్చలు
సి) సైమన్ కమిషన్ నివేదిక
డి) గాంధీజీ సత్యాగ్రహం
3.భారతదేశంలో పూర్తి బాధ్యతాయుత ప్రభు త్వాన్ని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు?
ఎ) 1909 మార్లే - మింటో సంస్కరణలచట్టం
బి) 1919 మాంటెగ్ - చెమ్స్ ఫర్డ్ సంస్కరణల చట్టం
సి) 1935 భారత ప్రభుత్వ చట్టం
డి) పైవన్నీ
4. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు?
ఎ) సచ్చిదానంద సిన్హా
బి) ఫ్రాంక్ ఆంటోని
సి) హెచ్.సి. ముఖర్జీ
డి) వి.టి. కృష్ణమాచారి
5. కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించికిందివాటిలో సరికాని జత ఏది?
ఎ) రచనా సంఘం - బి.ఆర్. అంబేద్కర్
బి) ప్రాథమిక హక్కుల సంఘం - సర్దార్ పటేల్
సి) సారథ్య సంఘం - రాజేంద్రప్రసాద్
డి) రాష్ట్ర వ్యవహారాల సంఘం - జవహర్‌లాల్ నెహ్రూ
6. వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి కిందివాటిలో సరైన జత ఏది?
ఎ) ఉమ్మడి జాబితా - ఆస్ట్రేలియా
బి) సమాఖ్య ప్రభుత్వం - కెనడా
సి) ఏకీకృత న్యా యవ్యవస్థ - బ్రిటన్
డి) పైవన్నీ
7. రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగపరిషత్ లో ప్రవేశపెట్టిన వారెవరు?
ఎ) బి.ఆర్. అంబేద్కర్
బి) బి.ఎన్. రావు
సి) కె.ఎం.మున్టీ
డి) జి.వి. మౌలాంకర్
8.ప్రముఖులు, వారి వ్యాఖ్యలకు సంబంధించి కిందివాటిలో సరికాని జత ఏది?
ఎ) భారత ప్రభుత్వం అర్ధ సమాఖ్య- కె.సి. వేర్
బి) భారత ప్రభుత్వం కేంద్రీకృత సమాఖ్య- ఐవర్ జెన్నింగ్స్
సి) భారత ప్రభుత్వం బేరమాడే సమాఖ్య-మారిస్ జోన్స్
డి) భారత ప్రభుత్వం సహకార సమాఖ్య- జవహర్లాల్ నెహ్రూ
9. కిందివారిలో ముసాయిదా సంఘంలోసభ్యుడు కానివారెవరు?
ఎ) బి.ఆర్. అంబేద్కర్
బి) కె.ఎం. మున్షి
సి) మాధవరావు
డి) బి.ఎన్. రావు
10. పదో షెడ్యూల్ లో పార్టీ ఫిరాయింపులనిరోధక చట్టాన్ని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
ఎ) 42వ సవరణ
బి) 44వ సవరణ
సి) 61వ సవరణ
డి) 52వ సవరణ
11. 'ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు' అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పును ఇచ్చింది?
ఎ) బేరుబారి Vs భారత ప్రభుత్వం - 1960
బి) కేశవానంద భారతి Vsకేరళ రాష్ట్రం - 1973
సి) గోలకొనాథ్ Vs పంజాబ్ ప్రభుత్వం- 1967
డి) ఎస్.ఆర్. బొమ్మె Vs భారత ప్రభుత్వం - 1993
12. కిందివాటిలో సమాఖ్య ప్రభుత్వ లక్షణం ఏది?
ఎ) ద్వంద్వ ప్రభుత్వం
బి) అధికార విభజన
సి) లిఖిత రాజ్యాంగం
డి) స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయశాఖ
13. ఏ ప్రభుత్వ విధానంలో దేశాధినేత నియంతగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది?
ఎ) పార్లమెంటరీ ప్రభుత్వం
బి) అధ్యక్ష తరహా ప్రభుత్వం
సి) సమాఖ్య ప్రభుత్వం
డి) ఏకకేంద్ర ప్రభుత్వం
14. ప్రాథమిక విధుల దినోత్సవాన్ని ఏ రోజుననిర్వహిస్తారు?
ఎ) జనవరి 3
బి) జనవరి 9
సి) డిసెంబరు 10
డి) అక్టోబరు 24
15. అల్ప సంఖ్యాక వర్గాల కోసం చేర్చినప్రత్యేక హక్కు ఏది?
ఎ) సమానత్వ హక్కు
బి) పీడనాన్ని నిరోధించే హక్కు
సి) మత స్వాతంత్ర్య హక్కు
డి) విద్య, సాంస్కృతిక హక్కు
16. రాజ్యాంగ అధికరణలు - అంశాలకు సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) అధికరణ - 16: విద్య, ఉద్యోగాల్లోసమాన అవకాశం
బి) అధికరణ - 20: నేరాన్ని బట్టి శిక్ష
సి) అధికరణ - 25: మత స్వేచ్చ
డి) అధికరణ - 23: బాల కార్మిక వ్యవస్థ నిషేధం
17. కిందివాటిలో ప్రాథమిక విధి కానిది ఏది?
ఎ) భౌతిక సంపదను అందరికీ సమానంగా పంపిణీ చేయడం
బి) మహిళలను గౌరవించడం
సి) సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం
డి) సోదరభావాన్ని పెంపొందించడం
18. ప్రభుత్వాల కర్తవ్య నిర్వహణకు మార్గదర్శకాలుగా పనిచేసేవి ఏవి?
ఎ) ప్రాథమిక విధులు
బి) ప్రాథమిక హక్కులు
సి) ఆదేశిక సూత్రాలు
డి) రిజర్వేషన్లు
19. హెబియస్ కార్పస్ అనేది ఏ భాషా పదం?
ఎ) లాటిన్
బి) గ్రీకు
సి) రోమన్
డి) ఇంగ్లిష్
20. రాష్ట్రపతి ఎన్నికల్లో కింద పేర్కొన్న వారిలోఎవరికి ఓటు హక్కు ఉండదు?
ఎ) విధాన పరిషత్ సభ్యులు
బి) లోక్సభకు రాష్ట్రపతి నియమించిన సభ్యులు
సి) రాజ్యసభకు రాష్ట్రపతి నియమించిన సభ్యులు
డి) పైవారందరూ
21. ఉప రాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి ఎవరు?
ఎ) వి.వి. గిరి
బి)జాకీర్ హుస్సేన్
సి) ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
డి) నీలం సంజీవరెడ్డి
22. కిందివాటిలో సరైన వాక్యం ఏది?
1. మంత్రిమండలి సలహా మేరకు అధికరణ 123 ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్సులను జారీ చేస్తారు
2. రాజ్యాంగపరమైన సమస్యల పరిష్కా రానికి అధికరణ - 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు
సలహాను కోరవచ్చు
సలహాను కోరవచ్చు
ఎ) 1, 2
బి) పై రెండూ కావు
సి) 1 మాత్రమే
డి) 2 మాత్రమే
23. రాష్ట్రపతి రాజీనామా లేఖను ఎవరికి సమర్పిస్తారు?
ఎ) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
బి) ప్రధానమంత్రి
సి) ఉప రాష్ట్రపతి
డి) అటార్నీ జనరల్
24. జాతీయ అత్యవసర సమయంలో అన్నిహక్కులు రద్దయినా, రద్దు కానివి ఏవి?
ఎ) అధికరణ - 23, 24
బి) అధికరణ - 29, 30
సి) అధికరణ - 20, 21
డి) పైవేవీ కాదు
25. రాజ్యసభకు పదవిరీత్యా అధ్యక్షుడిగాఎవరు కొనసాగుతారు?
ఎ) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
బి) ఉప రాష్ట్రపతి
సి) లోకసభ డిప్యూటీ స్పీకర్
డి) పైన పేర్కొన్న వారెవరూ కాదు
26. కిందివారిలో రాజ్యసభకు నామినేట్ చేసినసభ్యత్వంతో ప్రధాని పదవి చేపట్టిన వారెవరు?
ఎ) ఇందిరాగాంధీ
బి) ఐ.కె. గుజ్రాల్
సి) హెచ్.డి. దేవేగౌడ
డి) పి.వి. నరసింహారావు
27. జాతీయ ప్రభుత్వాన్ని నడిపిన ఏకైక ప్రధానిఎవరు?
ఎ) పి.వి.నరసింహారావు
బి) జవహర్లాల్ నెహ్రూ
సి) లాల్ బహదూర్ శాస్త్రి
డి) మొరార్జీ దేశాయ్
28. ఉప ప్రధానమంత్రికి సంబంధించి కిందివాటిలో సరైన వరుసక్రమం ఏది?
ఎ) సర్దార్ పటేల్, మొరార్జీ దేశాయ్,వై.బి. చవాన్
బి) సర్దార్ పటేల్, వై.బి. చవాన్,మొరార్జీ దేశాయ్
సి) సర్దార్ పటేల్, చరణ్ సింగ్,ఎల్.కె. అద్వానీ
డి) సర్దార్ పటేల్, మొరార్జీ దేశాయ్,జగ్జీవన్‌రామ్
29. మంత్రిమండలి సమష్టి నిర్ణయాన్ని వ్యతి రేకించి మంత్రి పదవికి రాజీనామా చేసిన
మొదటి కేబినెట్ మంత్రి ఎవరు?
ఎ) బి.ఆర్. అంబేద్కర్
బి) సి.డి. దేశ్ ముఖ్
సి) గోవింద వల్లభపంత్
డి) శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ
30.1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 'కేబినెట్' అనే పదాన్ని ఎన్నో అధికరణలో చేర్చారు?
ఎ) 74
బి) 75
సి) 352
డి) 360
31. భారతదేశంలో భౌగోళిక ప్రదేశం ఆధారంగా అతిపెద్ద నియోజక వర్గం ఏది?
ఎ) లఢక్
బి) మల్కాజిగిరి
సి) చాందినీ చౌక్
డి) అండమాన్ నికోబార్ దీవులు
32. అధికరణ 380 ప్రకారం లోకసభలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక సీట్లు కేటాయించారు. ప్రస్తుతం వాటి
సంఖ్య?
సంఖ్య?
ఎ) ఎస్సీ - 80, ఎస్టీ - 40
బి) ఎస్సీ - 85, ఎస్టీ - 45
సి) ఎస్సీ - 90, ఎస్టీ - 50
డి) ఎస్సీ - 84, ఎస్టీ - 47
33. ఉత్తరప్రదేశ్ తర్వాత ఎస్సీలకు అత్యధికసీట్లు ఏ రాష్ట్రంలో కేటాయించారు?
ఎ) బీహార్
బి) తమిళనాడు
సి) పశ్చిమ బెంగాల్
డి) రాజస్థాన్
34. కిందివాటిలో సరైన వాక్యం ఏది?
1. అధికరణ-110 ప్రకారం ఒక బిల్లుసాధారణమైందా లేదా ఆర్థికపరమైందా
అనేది స్పీకర్ నిర్ణయిస్తారు.
2. అధికరణ-88 ప్రకారం అటార్నీ జనరల్ పార్లమెంట్ సమావేశాల్లో, చర్చల్లో పాల్గొనవచ్చు
ఎ) 1, 2 సరికావు
బి) 1, 2 సరైనవే
సి) 1 మాత్రమే సరైంది
డి) 2 మాత్రమే సరైంది
35. రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఎంత?
ఎ) మూడేళ్లు
బి) నాలుగేళ్లు
సి) అయిదేళ్లు
డి) ఆరేళ్లు
36. పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తున్న అంశాలను నిలిపివేసి మరో ముఖ్యమైన అంశంపై
చర్చించాల్సిందిగా ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఏమంటారు?
చర్చించాల్సిందిగా ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఏమంటారు?
ఎ) అవిశ్వాస తీర్మానం
బి) వాయిదా తీర్మానం
సి) సావధాన తీర్మానం
డి) ఏదీకాదు
37. పార్లమెంటరీ కమిటీల్లో అతి పెద్దది ఏది?
ఎ) ప్రభుత్వ ఖాతాల సంఘం
బి) ప్రభుత్వ అంచనాల సంఘం
సి) ప్రభుత్వ ఉపక్రమాల సంఘం
డి) ఏదీకాదు
38. 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటుచేసిన జాతీయ న్యాయమూర్తుల నియామక
కమిషన్ చైర్మన్ గా ఎవరు కొనసాగుతారు?
కమిషన్ చైర్మన్ గా ఎవరు కొనసాగుతారు?
ఎ) రాష్ట్రపతి
బి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సి) కేంద్ర న్యాయశాఖ మంత్రి
డి) ప్రధానమంత్రి
39. సుప్రీంకోర్టు ప్రారంభ అధికార పరిధిలోకి రాని అంశం?
ఎ) కేంద్ర - రాష్ట్రాల మధ్య వివాదాలపరిష్కారం
బి)రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం
సి) ప్రాథమిక హక్కుల పరిరక్షణ
డి) ఏదీకాదు
40. గవర్నర్ కు కింది ఏ సందర్భంలో విచక్షణఅధికారం ఉంటుంది?
ఎ) రాష్ట్రంలో అధికరణ 356ను విధించడానికి రాష్ట్రపతికి సిఫారసు చేయడం
బి) విధానసభను రద్దు చేయడం
సి) బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపడం
డి) పైవన్నీ
No comments:
Post a Comment